S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile
S V Mohan Reddy

@svmohanreddy

MLA, Kurnool

ID: 993070695033769984

calendar_today06-05-2018 10:11:18

217 Tweet

1,1K Followers

27 Following

Srikanth Royal (@srikanth_sanga) 's Twitter Profile Photo

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై నిరసనగా ఒంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ. #TelanganaElection2018 #KCRFailedTelangana #KCR100Lies #KcrRanAway #kcrbogusmanifesto

రేవంత్ రెడ్డి అరెస్ట్ పై నిరసనగా ఒంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భారీ ర్యాలీ. #TelanganaElection2018 #KCRFailedTelangana
#KCR100Lies #KcrRanAway #kcrbogusmanifesto
S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కర్నూలు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు ఈ పండుగను మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. #HappyChristmasEve

కర్నూలు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
మీరు ఈ పండుగను మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
#HappyChristmasEve
S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కర్నూలు నగర ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు.

N Chandrababu Naidu (@ncbn) 's Twitter Profile Photo

.@sunil_deodhar ji, the splendid view of the highway is due to State govt's efforts to ensure good lighting and beautification. Your appreciation is valued. In spite of several complaints regarding road maintenance, NHAI has failed to take action. Perhaps you could put in a word.

S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కర్నూలులో 5 కోట్ల రూపాయల విలువ గల 5 ఎకరాల భూమిని క్రైస్తవ కమ్యూనిటీ స్మశాన వాటిక కు ప్రభుత్వం తో మాట్లాడి మంజూరు చేయించటం జరిగింది. మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించి సన్మానించిన మత పెద్దలకు ధన్యవాదాలు. తెలుగుదేశం ప్రభుత్వం సర్వ మతాలకు న్యాయం చేస్తుంది అని మరొక సారి నిరూపించుకుంది.

కర్నూలులో 5 కోట్ల రూపాయల విలువ గల 5 ఎకరాల భూమిని క్రైస్తవ కమ్యూనిటీ స్మశాన వాటిక కు ప్రభుత్వం తో మాట్లాడి మంజూరు చేయించటం జరిగింది. 
మా కుటుంబ సభ్యులను ఆశీర్వదించి సన్మానించిన మత పెద్దలకు ధన్యవాదాలు.
తెలుగుదేశం ప్రభుత్వం సర్వ మతాలకు న్యాయం చేస్తుంది అని మరొక సారి నిరూపించుకుంది.
S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

ఉక్కు పరిశ్రమ ద్వారా కొన్ని వేలమందికి ఉపాధి. రాష్ట్ర ప్రభుత్వం 100% వ్యయంతో ఈ నెల 27వ తేదీన మైలవరం మండలం కంబాలదిన్నె లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. #kadapasteelplant #ThankYouCMSir

S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కర్నూలు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు! #HappyNewYear2019

కర్నూలు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
#HappyNewYear2019
S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కార్యకర్తలకు, నా అభిమానులకు, కర్నూలు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ ఎస్వీ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే కర్నూలు.

Lokesh Nara (@naralokesh) 's Twitter Profile Photo

The Guinness Record has been broken! Kudos to Navayuga Team for laying 32,000 cubic metres of concrete in 24 hours for #Polavaram project - a feat never achieved before. Special praise for every individual who has made it possible. Now this is called ful’filling’ dreams!

S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కర్నూలు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న గౌరవ ముఖ్యమంత్రి N Chandrababu Naidu గారికి స్వాగతం, సుస్వాగతం! #KurnoolAirport

S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

ఈ రోజు 11 గంటలకు మన కర్నూలు సిటీలో కాన్సర్ హాస్పిటల్, ఇండస్ట్రియల్ హబ్ మంజూరు మరియు విమానాశ్రమం ప్రారంభించినందుకు గాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారి విగ్రహమునకు పాలాభిషేకం కార్యక్రమము కొత్తపేట రైతు బజార్ నందు చేపట్టడం జరుగుతుంది.అందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. N Chandrababu Naidu

S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

కర్నూలు నియోజకవర్గ ప్రజలకు భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు! #HappyBhogi #HappyMakarSankranti

Ashok Gajapathi Raju (@ashok_gajapathi) 's Twitter Profile Photo

Participating in a dharna organized by Shri Maganti Babu MP Eluru, along with Telugu Desam Party MPs and party workers from West Godavari district, to highlight the failed promises for Andhra Pradesh from the Bifurcation Act. #APDemandsJustice

Participating in a dharna organized by Shri Maganti Babu MP Eluru, along with <a href="/JaiTDP/">Telugu Desam Party</a>  MPs and party workers from West Godavari district, to highlight the failed promises for Andhra Pradesh from the Bifurcation Act. #APDemandsJustice
Jay Galla (@jaygalla) 's Twitter Profile Photo

The aim of #DharmaPorataDeeksha is to restore the self-respect of the Telugu people who have been ignored and denied justice by the Centre. Our demands have not changed, but it is the minds of Modi-Shah that have taken a U-turn. #APDemandsJustice #NoMoNaMo #SaveDemocracy

The aim of #DharmaPorataDeeksha is to restore the self-respect of the Telugu people who have been ignored  and denied justice by the Centre. Our demands have not changed, but it is the minds of Modi-Shah that have taken a U-turn. #APDemandsJustice #NoMoNaMo #SaveDemocracy
S V Mohan Reddy (@svmohanreddy) 's Twitter Profile Photo

దేశం మొత్తంలో నది పునరుజ్జీవనం విభాగంలో తొలి స్థానంతో కర్నూలు జిల్లా అవార్డు దక్కించుకుంది. ఈ రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న జలవనరుల శాఖా మంత్రి దేవినేని ఉమ గారు! ఈ అవార్డు మన జిల్లాకు రావటం చాలా సంతోషం!