Sangareddy Town Police Station (@srdtownps) 's Twitter Profile
Sangareddy Town Police Station

@srdtownps

Sangareddy Town Police Station, Sangareddy District, Telangana State Police-India

ID: 1305745006683066368

linkhttp://www.tspolice.gov.in calendar_today15-09-2020 05:48:23

1,1K Tweet

709 Followers

163 Following

Sangareddy Town Police Station (@srdtownps) 's Twitter Profile Photo

సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ భాస్కర్ గారు గతా అనేక రోజుల నుండి పోలీస్ స్టేషన్ కు అనుకొని వున్న అంబులెన్స్ లను తిపించి అక్కడ పడివున్న చెత్త చెదారం తీపించి ప్రజల కోసం తాత్కాలిక బస్ స్టాండ్ ను ఏర్పాటు చేపియడం జరిగింది

సంగారెడ్డి పట్టణం ఏరియా నందు మాదక ద్రవ్యాల నివారించడంలో భాగంగా విద్యార్థుల చేత eassy కాంపిటీషన్ మరియు చిత్ర లేఖనం చెపియడం జరిగింది

Sangareddy Town Police Station (@srdtownps) 's Twitter Profile Photo

ఈ రోజు సంగారెడ్డి పట్టణంలో వివిధ కళాశాలల నందు డ్రగ్స్ పైన సంగారెడ్డి పట్టణ ఇనస్పెక్టర్ మరియు సబ్ ఇనస్పెక్టర్ గారు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.