Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile
Samba Sivarao

@sambasivar78552

కవి,రచయిత, సంపాదకులు.

ID: 1834540442756489216

calendar_today13-09-2024 10:32:09

23 Tweet

9 Followers

322 Following

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

మలుపు!! ప్రతివారికి జీవితం ఎక్కడో ఒక చోట  పెద్ద లుపు తిరుగుతుంది  అది.. మంచికో లేదా చెడుకో దారితీస్తుంది!  మంచికైతే.. తన సామర్థ్యంతో జరిగింది అని  ఒకింత గర్వపడుతూ ఉంటాం!  చెడు జరిగిత.. విధి లిఖితం అని లేదా, పక్కవారిపై, ఆనాటి పరిస్థితులపై  నిందలు మోపుతూ బ్రతుకేస్తూ ఉంటాం!

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

మలుపు (2భాగం) తప్పు ఎక్కడ జరిగింది? తెలికపోతే... తెలుసుకోవడం ముఖ్యం! అసలు తెలుసుకొనే ప్రయత్నం చేయకపోవడం పెద్ద నేరం! ఆ నేరానికి శిక్ష అనుభవిస్తున్న నీకు... ఓదార్పు ప్రశ్నార్ధకం! నీకు నువ్వే ఓదార్పు పొందే పరిస్థితి రావద్దు అంటే.. ఇప్పుడే జీవితాన్ని సరిదిద్దుకే పని ప్రారంభించు!

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

జాగ్రత్త! (కవిత) ******* దేశంలో దొంగలు పడ్డారు.. దొంగలుకాదు, ఇప్పుడు హంతకులు పడ్డారు!  వీళ్లు, ధన మాన ప్రాణాలను హరిస్తూంటారు! బండపై పాకిన పాముజాడ కనిపెట్టనట్లే.. మన మధ్య నవ్వుతూ తిరిగే వీళ్లని కనిపెట్టలేము! తస్మాత జాగ్రత్త..!! శివ మంచాల.

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

ఆనాటి మధురమైన పాత పాటలు. NTR. RENAGI. చిత్రం, అన్న తమ్ముడు. youtu.be/MUfYnhnEFgo?si…

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

(కవిత) ఇప్పటి సమాజం కులం రంగు పులిమిన కత్తిలా మతం కొలిమిలో రేగిన మంటలా మారింది మానవత్వం బిక్కమొహం వేస్తోంది సభ్య సమాజం సిగ్గుపడుతుంది మేధావి వర్గం తలవంచుకొని తప్పుకుంటుంది రాజకీయం పావులు కదుపుతుంది  ప్రభుత్వాలు కట్టడి చేయలేకపోతే ప్రజాస్వామ్యం ప్రపంచపఠంలో పరిహాసం అవుతుంది!

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

అధికార పార్టీ మరియు ప్రతిపక్షాల పార్టీలువారు ఒకరిపై ఒకరు నిందారోహణలను మాని, ప్రజల అవసరాల గమనించి తమ వంతు బాధ్యత గుర్తించి పనిచేయాలి. కూటమి ప్రభుత్వం ఇంకా పలు శాఖలు పైన పాలన పరమైన పట్టు సాధించాలి. ప్రతిపక్షాలు ప్రతిదాన్ని రాజకీయం చేయటంమాని, ప్రజల పక్షాన స్వరం వినిపించాలి.

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

నా పేరు మంచాల శివ. వయస్సు 64. నాకు 2010లో గుండెకు Stent అమర్చారు.2023 లో Brain Sroke వచ్చి, కుడికాలు. కుడిచెయ్యి చచ్చుపడిపోయింది,  మాట పడిపోయింది. ఆదాయంలేక కుటుంబం కష్టాల్లో ఉంది. ప్రభుత్వంవారు రేషన్ కార్డు, వృద్ధాప్య/వికలాంగుల పెన్షన్ ఇప్పించగలరు.  [email protected]

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

నిన్న రాత్రి పౌర్ణమి రోజున శ్రీవారి కి గరుడసేవ జరిగింది. చూసి తరించండి. youtu.be/Z46sadfnQrQ?si…

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

గత ప్రభుత్వంలో, ప్రచంప ప్రఖ్యాతమైన తిరుమల తిరుపతి లడ్డూ/నైవేద్యం ప్రసాదంలో, నూనె/నెయ్యి కల్తీ చేశారన్న వార్త, బాలాజీ భక్తులందరిలో కలకలం రేపింది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్ చేస్తున్నారు.

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ఈ ఉచిత తీర్థయాత్ర పథకం పెడితే బావుణ్ణు. youtube.com/watch?v=js-Cel…

Ramya Paruchuri (@ramyaparruchuri) 's Twitter Profile Photo

ల్యాబ్ లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్ తీరులో మార్పు రాలేదు. కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేపనూనె, పందికొవ్వు ఉండడం కట్టుకథా? #YCPAnimalFatInTirumalaLaddu

ల్యాబ్ లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్ తీరులో మార్పు రాలేదు. కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ల్యాబ్ నివేదికలు కట్టుకథలా? జంతువుల అవశేషాలు కట్టుకథలా? చేపనూనె, పందికొవ్వు ఉండడం కట్టుకథా?
#YCPAnimalFatInTirumalaLaddu
Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

పేస్ బుక్/ఇస్ట్రాగ్రాం/టిట్టర్ లో సెలబ్రేట్ అందరినీ ఫాలోమని ఫాల్లో అవుతున్నాము గాని.. నీకు నాకు సమాధానం ఇస్తారా చస్తారా..! వేస్ట్!

Samba Sivarao (@sambasivar78552) 's Twitter Profile Photo

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్దబాబు గారి ప్రెస్ మీట్. youtube.com/live/F05mH0u7a…