Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile
Patel Ramesh Reddy

@ramesh_r_patel

Chairman - Telangana State Tourism Development Corporation || Suryapet Constituency ||

ID: 1358740505010397189

calendar_today08-02-2021 11:32:53

1,1K Tweet

2,2K Followers

90 Following

Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile Photo

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం ఈ భువి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీ కృష్ణ భగవానుడి జన్మదినం సందర్భంగా.. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

కర్తవ్యదీక్షను జీవనసూత్రంగా తెలిపిన గీతాచార్యుడు శ్రీకృష్ణుడు. ప్రేమ, స్నేహం, ధర్మాచరణ ఆయన బోధించిన పాఠాలు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.

తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు #సర్ధార్సర్వయిపాపన్న

తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు

#సర్ధార్సర్వయిపాపన్న
Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile Photo

తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ వారు నిర్వహించిన *వరల్డ్ ఫోటోగ్రఫీ డే సెలబ్రేషన్స్* లో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి* గారు, ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

భారతరత్న, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...!!

దేశ సేవకు జీవితాన్ని ధారపోసి భరతమాత ఒడిలో తుదిశ్వాస వదిలిన దివంగత ప్రధాని, భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. #రాజీవ్ గాంధీ జయంతి

దేశ సేవకు జీవితాన్ని ధారపోసి భరతమాత ఒడిలో తుదిశ్వాస వదిలిన దివంగత ప్రధాని, భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను.

#రాజీవ్ గాంధీ జయంతి
Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile Photo

అనాధలంటే దేవుని పిల్లలు, వారికి సేవ చేయడమే మనకు గొప్ప అదృష్టం వారికి.. సేవ చేస్తే దేవుడికి చేసినట్లే అంటూ అనాధలను ఆదుకున్న మదర్ థెరీసా గారి జయంతి సందర్భంగా ఆ గొప్ప ఆదర్శమూర్తికి ఘన నివాళులు...

ఆ విజయ గణపతి ఆశీస్సులతో విఘ్నాలు తొలగి విజయం సాధించాలని, ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు..

__*27-08-2025*__ __*హైదరాబాద్*__ ఈరోజు హైదరాబాద్ కొండాపూర్‌లోని *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి* గారి నివాసంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

__*27-08-2025*__
__*హైదరాబాద్*__

ఈరోజు హైదరాబాద్ కొండాపూర్‌లోని *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి* గారి నివాసంలో వినాయక చవితి సందర్భంగా గణనాథుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile Photo

సూర్యాపేట బాలాజీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన Ln. డా. పటేల్ శ్రీధర్ రెడ్డి గారి గౌరవ డాక్టరేట్ అభినందన సభలో ప్రధాన అతిథిగా లోకకవి అందెశ్రీ గారు, విశిష్ట అతిథిగా టూరిజం చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు పాల్గొని ఆయన సమాజ సేవా కృషిని అభినందించారు.

సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి... పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి... ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను.

సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి...

పేదవాడి జీవితానికి భరోసా ఇచ్చి... ప్రజల హృదయాల్లో చెరగని సంతకం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను.
Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile Photo

సంక్షేమ పథకాల పితామహుడు, రైతు బాంధవుడు, అపర భగీరథుడు, ఆరోగ్యశ్రీ ప్రదాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి నివాళులు.

ఈరోజు సూర్యాపేట పట్టణంలోని పలు వార్డులలో ప్రతిష్టించిన గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి,అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి* గారు..

అధ్యాపకుడి నుండి భారత రాష్ట్ర పతిగా ఉన్నత శిఖరాలను అధిరోహించి ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..

సమాజాన్ని శాంతి వైపు నడిపించిన దివ్య చరితుడు మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లింసోదర, సోదరీమణులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు.

కష్టాల్లో ఉన్నవారికి, పేదలకు, అభాగ్యులకు సేవ చేయడాన్నే పరమావధిగా భావించి, జీవితం మొత్తం సేవకే అంకితం చేసిన అమృతమయి మదర్ థెరీసా గారి వర్ధంతి సందర్భంగా ఆ విశ్వజనని స్మృతికి నివాళులు.

__*05-09-2025*__ __*సూర్యాపేట*__ ఈరోజు వినాయక శోభాయాత్ర సందర్భంగా సూర్యాపేటలో భానుపూరి ఉత్సవ కమిటీ వారు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి* గారు హాజరయ్యారు.

__*05-09-2025*__
__*సూర్యాపేట*__

ఈరోజు వినాయక శోభాయాత్ర సందర్భంగా సూర్యాపేటలో భానుపూరి ఉత్సవ కమిటీ వారు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా *తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి* గారు హాజరయ్యారు.
Patel Ramesh Reddy (@ramesh_r_patel) 's Twitter Profile Photo

తన కవిత్వంతో స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి శ్రీ కాళోజీ నారాయణ రావు గారి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా అందరికి తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు...

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి కోసం పోరాడిన తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక.... తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు...!!

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి కోసం పోరాడిన తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్పూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక....
తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు...!!