Raghav BRS (@raghavbrs) 's Twitter Profile
Raghav BRS

@raghavbrs

ID: 775895003197349888

calendar_today14-09-2016 03:12:39

6,6K Tweet

2,2K Followers

760 Following

Raghav BRS (@raghavbrs) 's Twitter Profile Photo

Delighted to present the #SeedGanesha to well known celebrities This eco-friendly idol, embedded with seeds, blooms into trees, promoting sustainability & biodiversity. Join the #GreenIndiaChallenge with #HarithaSena to nurture faith & build a greener India! #EcoDevotion

Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

విత్తన గణపతినీ పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం. #Greenindiachalege #హరితసేన వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు Santosh Kumar J గారు చేపట్టిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తనా గణపతిని BRS Party నాయకులు శ్రీకాంత్ గారు, మాధురి గార్లు నాకు అందజేశారు.

విత్తన గణపతినీ పూజిద్దాం
పర్యావరణాన్ని కాపాడుకుందాం.

#Greenindiachalege #హరితసేన వ్యవస్థాపకులు మాజీ రాజ్యసభ సభ్యులు Santosh Kumar J గారు చేపట్టిన పర్యావరణ పరిరక్షణలో భాగంగా విత్తనా గణపతిని BRS Party నాయకులు శ్రీకాంత్ గారు, మాధురి గార్లు నాకు అందజేశారు.
Raghav BRS (@raghavbrs) 's Twitter Profile Photo

Delighted to present the #SeedGanesha to Anupama Parameswaran This eco-friendly idol, embedded with seeds, blooms into trees, promoting sustainability & biodiversity. Join the #GreenIndiaChallenge with #HarithaSena to nurture faith & build a greener India! #EcoDevotion

Raghav BRS (@raghavbrs) 's Twitter Profile Photo

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ! "*వినాయ‌క చ‌వితి" శుభాకాంక్ష‌లు*.. #seedganesha #greenindiachallenge Santosh Kumar J

Raghav BRS (@raghavbrs) 's Twitter Profile Photo

Delighted to present the #SeedGanesha to #udaybhanu this eco-friendly idol, embedded with seeds, blooms into trees, promoting sustainability & biodiversity. Join the #GreenIndiaChallenge with #HarithaSena to nurture faith & build a greener India! #EcoDevotion

Santosh Kumar J (@santoshkumarbrs) 's Twitter Profile Photo

Wishing everyone a very Happy #VinayakaChavithi! May Lord Ganesha remove obstacles & bless all with joy, health and prosperity. Celebrating with eco-friendly, seed-infused clay idols adds meaning to the festival by nurturing both devotion and nature. 🌱 Let’s pledge for greener

Wishing everyone a very Happy #VinayakaChavithi! May Lord Ganesha remove obstacles & bless all with joy, health and prosperity.

Celebrating with eco-friendly, seed-infused clay idols adds meaning to the festival by nurturing both devotion and nature. 🌱

Let’s pledge for greener
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త మాజీ MP జోగినిపల్లి సంతోష్ కుమార్ Santosh Kumar J చేపట్టిన సీడ్ గణేశ తో మా ఇంటి యందు,మా కుటుంబం తో పూజ ప్రారంభించడం చాలా ఉత్సాహంగా ఉంది! KCR గారు ప్రారంభించిన హరిత విప్లవంలో మాతో చేరండి! #GreenIndiaChallenge #SeedGanesha

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త
మాజీ MP జోగినిపల్లి సంతోష్ కుమార్ Santosh Kumar J చేపట్టిన సీడ్ గణేశ తో
మా ఇంటి యందు,మా కుటుంబం తో పూజ ప్రారంభించడం చాలా ఉత్సాహంగా ఉంది!

KCR గారు ప్రారంభించిన హరిత విప్లవంలో మాతో చేరండి!

#GreenIndiaChallenge #SeedGanesha
RockingRakesh (@rockingrakeshjb) 's Twitter Profile Photo

అన్న మీరు పంపించిన వినాయకుడితో పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి అంత విజయం కలగాలని ఆ వినాయకుని కోరుకుంటూ💐🙏 వినాయక చవితి శుభాకాంక్షలు ఇకపై ఎంత సంతోషమే💐🙏

అన్న మీరు పంపించిన వినాయకుడితో పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి అంత విజయం కలగాలని ఆ వినాయకుని కోరుకుంటూ💐🙏
వినాయక చవితి శుభాకాంక్షలు
ఇకపై ఎంత సంతోషమే💐🙏
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వినాయక చవితిని పురస్కరించుకుని ఎర్రవెల్లి నివాసంలో గణపతి పూజ నిర్వహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్–శోభమ్మ దంపతులు

వినాయక చవితిని పురస్కరించుకుని ఎర్రవెల్లి నివాసంలో గణపతి పూజ నిర్వహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్–శోభమ్మ దంపతులు
Shubhapradhpatel Nooli (@shubhapateltrs) 's Twitter Profile Photo

మా అధినాయకుడు KCR గారికి ఎళ్లవేళ్లలో అండగా ఉన్నది Santosh Kumar J అన్న నే

మా అధినాయకుడు KCR గారికి ఎళ్లవేళ్లలో   అండగా ఉన్నది Santosh Kumar J  అన్న నే
Raghav BRS (@raghavbrs) 's Twitter Profile Photo

గత రెండున్నర దశాబ్దాలుగా తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి, కెసిఆర్ గారి వెన్నంటే ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటూ, ఎప్పటికప్పుడు పార్టీ కి కెసిఆర్ గారికి మధ్య వారధిగా పని చేస్తూ, కెసిఆర్ గారి మౌత్ పీస్ గా పేరు సంపాదించుకున్న, కెసిఆర్ గారికి రోజువారి వ్యక్తిగత పనుల్లో కానీ,

గత రెండున్నర దశాబ్దాలుగా తన వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి, కెసిఆర్ గారి వెన్నంటే ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటూ, ఎప్పటికప్పుడు పార్టీ కి కెసిఆర్ గారికి మధ్య వారధిగా పని చేస్తూ, కెసిఆర్ గారి మౌత్ పీస్ గా పేరు సంపాదించుకున్న, కెసిఆర్ గారికి రోజువారి వ్యక్తిగత  పనుల్లో కానీ,
Karingula Pranay KP (@karingulapranay) 's Twitter Profile Photo

నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది… సార్ నిమ్స్‌లో దీక్షలో ఉన్న రోజుల్ని. ఆ సమయంలో సార్‌తో పాటు ఉండి, ఆయన బాగోగులు చూసుకున్నది సంతన్న. అప్పటినుంచి నేటివరకు సార్ వెంబడి ఉన్నది సంతన్నగానే. ఒక నిమ్స్‌ ఫోటో, ఒక యశోద ఫోటో చూస్తేనే తెలుస్తుంది – పెద్ద సార్ సంతన్నను ఎంత నమ్ముతారో.

నాకు ఇప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది… సార్ నిమ్స్‌లో దీక్షలో ఉన్న రోజుల్ని. ఆ సమయంలో సార్‌తో పాటు ఉండి, ఆయన బాగోగులు చూసుకున్నది సంతన్న. అప్పటినుంచి నేటివరకు సార్ వెంబడి ఉన్నది సంతన్నగానే.

ఒక నిమ్స్‌ ఫోటో, ఒక యశోద ఫోటో చూస్తేనే తెలుస్తుంది – పెద్ద సార్ సంతన్నను ఎంత నమ్ముతారో.
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

*సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి, కానీ ఆయన ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంటాడు* ❤️❤️❤️KCR Santosh Kumar J

*సంవత్సరాలు మారుతూనే ఉన్నాయి, కానీ ఆయన ఎల్లప్పుడూ నిబద్ధతతో ఉంటాడు*
❤️❤️❤️KCR
Santosh Kumar J