PVP (@prasadvpotluri) 's Twitter Profile
PVP

@prasadvpotluri

Serial entrepreneur,Philanthropist,Social Worker and Educationalist.

ID: 1105336694277132289

calendar_today12-03-2019 05:16:18

2,2K Tweet

37,37K Followers

9 Following

PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

Protecting water is protecting the future! భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు ఉండకూడదని, "డిజిటల్ పానీ" సంస్థ ద్వారా రోజుకి 9 కోట్ల లీటర్ల వేస్ట్ వాటర్ ని రీసైకిల్ చేసి కరువుకు చెక్ పెడుతున్న మాన్సి జైన్ 👏👏

Protecting water is protecting the future!
భవిష్యత్ తరాలకు నీటి కష్టాలు ఉండకూడదని, "డిజిటల్ పానీ" సంస్థ ద్వారా రోజుకి 9 కోట్ల లీటర్ల వేస్ట్ వాటర్ ని రీసైకిల్ చేసి కరువుకు చెక్ పెడుతున్న మాన్సి జైన్ 👏👏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

The world suffers a lot not because of the violence of bad people but because of the silence of good people. -- Napoleon Bonaparte.

PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

Ever inspiring, epitome of dedication and work ethic, ever lasting glory, one and only, Mega Star Chiranjeevi Garu Chiranjeevi Konidela #HBDChiranjeevi #HBDMegastarChiranjeevi #Vishwambhara

Ever inspiring, epitome of dedication and work ethic, ever lasting glory, one and only, Mega Star Chiranjeevi Garu <a href="/KChiruTweets/">Chiranjeevi Konidela</a> 
#HBDChiranjeevi #HBDMegastarChiranjeevi #Vishwambhara
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

తెలుగోడి దమ్ము తెల్లోడికి తెలిసేలా, తూటా కి సైతం ఎదురు నిలబడిన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని వారి జయంతి సందర్బంగా స్మరించుకుంటూ 🙏🙏 #AndhraKesari

తెలుగోడి దమ్ము తెల్లోడికి తెలిసేలా, తూటా కి సైతం ఎదురు నిలబడిన ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి,ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని వారి జయంతి సందర్బంగా స్మరించుకుంటూ 🙏🙏
#AndhraKesari
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

Hats off to a new culture! ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచి పరచి, గండపెండేరం తొడిగి సన్మానం చెయ్యాలి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు.. ఆ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చే వారిని మరింత గౌరవిద్దాం!! 🙏 Speed of doing business, new name of the game and a game changer

Hats off to a new culture!
ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలకు ఎర్ర తివాచి పరచి, గండపెండేరం తొడిగి సన్మానం చెయ్యాలి.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు.. ఆ ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చే వారిని మరింత గౌరవిద్దాం!! 🙏
Speed of doing business, new name of the game and a game changer
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

అవని నుంచి అంతరిక్షం వరకు అన్నింట్లో నారీ శక్తి! భర్త ఆరోగ్య పరిస్థితి బాలేక పోవడంతో కుటుంబ పోషణ కోసం టాక్సీ డ్రైవర్,లారీ డ్రైవర్ గా పని చేసిన దీపా, ఇప్పుడు కేరళలో తొలి మహిళా అంబులెన్సు డ్రైవర్ గా డ్యూటీ 👌👌 A Wonder Woman 🙏

అవని నుంచి అంతరిక్షం వరకు అన్నింట్లో నారీ శక్తి!
భర్త ఆరోగ్య పరిస్థితి బాలేక పోవడంతో కుటుంబ పోషణ కోసం టాక్సీ డ్రైవర్,లారీ డ్రైవర్ గా పని చేసిన దీపా, ఇప్పుడు కేరళలో తొలి మహిళా అంబులెన్సు డ్రైవర్ గా డ్యూటీ 👌👌
A Wonder Woman 🙏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

"ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న" అన్న నినాదంతోనే యావత్తు భారతావనికి అమ్మ అయిన థెరిసా. మానవత్వానికి మించిన దైవం ఉండదని చాటిచెప్పిన గొప్ప మహిళ మదర్ థెరిసా ని వారి జయంతి సందర్బంగా స్మరించుకుంటూ 🙏🙏

"ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న" 
అన్న నినాదంతోనే యావత్తు భారతావనికి అమ్మ అయిన  థెరిసా. మానవత్వానికి మించిన దైవం ఉండదని చాటిచెప్పిన గొప్ప మహిళ మదర్ థెరిసా ని వారి జయంతి సందర్బంగా స్మరించుకుంటూ 🙏🙏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

మహిళలల ఆరోగ్యానికే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసే శానిటరీ న్యాప్కిన్! వాడిన తర్వాత సులభంగా వేడి నీరు పోస్తే కరిగిపోయే, ఎటువంటి కెమికల్స్ లేని "క్రెసా" శానిటరీ న్యాప్కిన్ తయారు చేసిన యువ పారిశ్రామికవేత్త సారిక పాఠక్ 👏👏

మహిళలల ఆరోగ్యానికే  కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేసే శానిటరీ న్యాప్కిన్!
వాడిన తర్వాత సులభంగా వేడి నీరు పోస్తే కరిగిపోయే, ఎటువంటి కెమికల్స్ లేని "క్రెసా" శానిటరీ న్యాప్కిన్ తయారు చేసిన యువ పారిశ్రామికవేత్త సారిక పాఠక్ 👏👏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

"ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు" అంటూ కులం గోడలు బద్దలు కొట్టి, దళితులు, మహిళలు కోసం గుడులు,బడులు కట్టి.. చదువుతోనే స్వేచ్ఛ, సమానత్వం అని చాటిన గొప్ప సంఘ సంస్కర్త నారాయణ గురు గారిని జయంతి రోజున స్మరించుకుంటూ 🙏🙏

"ఒకే కులం ఒకే మతం ఒకే దేవుడు" అంటూ కులం గోడలు బద్దలు కొట్టి, దళితులు, మహిళలు కోసం గుడులు,బడులు కట్టి.. చదువుతోనే స్వేచ్ఛ, సమానత్వం అని చాటిన గొప్ప సంఘ సంస్కర్త నారాయణ గురు గారిని జయంతి రోజున స్మరించుకుంటూ 🙏🙏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

Forever young, at heart and giving a run for every young star in the country, King of all times, my dear friend and a personal inspiration for me Nagarjuna Akkineni Happy Birthday and to many more to come loaded with stellar successes 🙏 #HBDKingNagarjuna

Forever young, at heart and giving a run for every young star in the country, King of all times, my dear friend and a personal inspiration for me <a href="/iamnagarjuna/">Nagarjuna Akkineni</a>
Happy Birthday and to many more to come loaded with stellar successes 🙏
#HBDKingNagarjuna
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

నన్నయ శబ్దం,తిక్కన అర్థం,పోతన భక్తి, శ్రీనాథుడి రక్తి,అన్నమయ్య కీర్తన,త్యాగయ్య కృతి, కృష్ణ శాస్త్రి విరహం,శ్రీ శ్రీ ఆవేశం,సినారె సినీ రాగం,వేటూరి పాట ,సిరి వెన్నెల తత్వం.... అదరహో తెలుగు! దేశ భాషలందు తెలుగు లెస్స!! #తెలుగుభాషాదినోత్సవం

PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

పారిస్‌లో ‘బంగారు విజయం’! 11 ఏళ్లకే ఆక్సిడెంట్ కారణంగా చక్రాల కూర్చికే పరిమితమైనా, పట్టుదలతో తుపాకీ పట్టి, భారత్ కు గత రెండు ఒలింపిక్స్ లోనూ గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన అవని లేఖరా 👏👏

పారిస్‌లో ‘బంగారు విజయం’!
11 ఏళ్లకే ఆక్సిడెంట్ కారణంగా చక్రాల కూర్చికే  పరిమితమైనా, పట్టుదలతో తుపాకీ పట్టి, భారత్ కు గత రెండు ఒలింపిక్స్ లోనూ  గోల్డ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించిన అవని లేఖరా 👏👏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

They may kill me, but they cannot kill my idea's. They can crush my body, but they will not be able to crush my spirit. #bhagatsingh

PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా చురుగ్గా కదులుతున్న ప్రభుత్వ యంత్రాంగం 👍👍 Praying and wishing speedy recovery for Telugu states

వరదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా చురుగ్గా కదులుతున్న ప్రభుత్వ యంత్రాంగం 👍👍
Praying and wishing speedy recovery for Telugu states
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ. Narendra Modi గారు 2016లో తీసుకువచ్చిన UPI ఇప్పుడు ప్రపంచానికి రోల్ మోడల్ ప్రతిసెకనుకు 3,729 లావాదేవీలతో, గత 4 నెలల కాలంలో 81 లక్షల చెల్లింపులతో చరిత్ర సృష్టించిన భారత్ 👏👏 India's UPI, powered by Modi's vision, is now a global benchmark in digital payments. 🌍

PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

మన దీప్తి..విశ్వ కీర్తి నిరుపేద కుటుంబం..మానసిక వైకల్యంతో చిన్ననాటి నుండి కష్టాలకు ఎదురొడ్డుతూ,అవమానాలు భరిస్తూనే, ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తూ, ప్రతిష్టాత్మక పారిస్ పారాలింపిక్స్ లో 400 మీటర్ల రేసులో Bronze మెడల్ సాధించిన తెలుగు బిడ్డ దీప్తి జీవంజీ👏👏

మన దీప్తి..విశ్వ కీర్తి 
నిరుపేద కుటుంబం..మానసిక వైకల్యంతో చిన్ననాటి నుండి కష్టాలకు ఎదురొడ్డుతూ,అవమానాలు భరిస్తూనే, ప్రతిభకు వైకల్యం అడ్డంకి కాదని నిరూపిస్తూ, ప్రతిష్టాత్మక పారిస్ పారాలింపిక్స్ లో 400 మీటర్ల రేసులో Bronze మెడల్ సాధించిన తెలుగు బిడ్డ దీప్తి జీవంజీ👏👏
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

"వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా" ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు, మన బిడ్డలకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని, విజయవాడ ప్రాంతంలో ఇటీవల జరిగిన వరదల కారణంగా బాధితులకి తక్షణ ఉపశమనాన్ని అందించాలని నా అత్యంత ఇష్ట దైవమైన స్వయంభు శ్రీ కాణిపాక

"వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా"

ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు, మన బిడ్డలకు ఎటువంటి విఘ్నాలు కలగకూడదని, విజయవాడ ప్రాంతంలో ఇటీవల జరిగిన వరదల కారణంగా బాధితులకి తక్షణ ఉపశమనాన్ని అందించాలని నా అత్యంత ఇష్ట దైవమైన స్వయంభు శ్రీ కాణిపాక
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

నీరు, యేరు చెలరేగెనే! ఇళ్ళూ, బయలూ చెరువాయెనే! నింగి, నేల ఒకటాయెనే! దైవం,ధైర్యం కానవాయెనే! వరద,బురద బతుకాయెనే! మనిషి ,మట్టి ఏకమాయెనే! కన్నీరే ఇంకిపాయెనే! వరదలేమో ఆగవాయెనే!! #VijayawadaFloods

PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

మురికివాడ నుంచి ఆర్మీలో లెఫ్టినంట్ వరకు.. పూట గడవని పరిస్థితుల్లోనూ చదువుని అశ్రద్ధ చేయకుండా, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ, స్కాలర్షిప్లతో చదువు పూర్తి చేసి.. SSB పరీక్షల్లో టాపర్ గా నిలిచి, భారత సైన్యంలో లెఫ్టినంట్ గా ఎన్నికైన ఉమేష్ కీలు 👌👌 #IndianArmy🇮🇳

మురికివాడ నుంచి ఆర్మీలో లెఫ్టినంట్ వరకు..
పూట గడవని పరిస్థితుల్లోనూ చదువుని అశ్రద్ధ చేయకుండా, పార్ట్ టైం జాబ్స్ చేస్తూ, స్కాలర్షిప్లతో చదువు పూర్తి చేసి.. SSB పరీక్షల్లో టాపర్ గా నిలిచి, భారత సైన్యంలో లెఫ్టినంట్ గా ఎన్నికైన ఉమేష్ కీలు 👌👌
#IndianArmy🇮🇳
PVP (@prasadvpotluri) 's Twitter Profile Photo

"నీ కుడిభుజం నేనే నాన్న" చిన్న కష్టానికే ఉసురోమంటూ డీలా పడే జనాలున్న రోజుల్లో, పక్షవాతం తో కుడిభుజం కోల్పోయిన తండ్రికి తోడుగా కుడిభుజంతో ఎక్సలేటర్ ఇస్తూ, ఆటో నడుపుతూ ఓటమి ఎప్పుడు ఒప్పుకోవద్దు అని స్ఫూర్తి నిస్తున్న 9 వ తరగతి చదువుతున్న ఊర్మిళ 👏👏

"నీ కుడిభుజం నేనే  నాన్న"
చిన్న కష్టానికే ఉసురోమంటూ డీలా పడే జనాలున్న రోజుల్లో, పక్షవాతం తో కుడిభుజం కోల్పోయిన తండ్రికి తోడుగా కుడిభుజంతో ఎక్సలేటర్ ఇస్తూ, ఆటో నడుపుతూ ఓటమి ఎప్పుడు ఒప్పుకోవద్దు అని స్ఫూర్తి నిస్తున్న 9 వ తరగతి చదువుతున్న ఊర్మిళ 👏👏