Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile
Kallem Prabhakarreddyy

@prabhakareddy5

I love my daughter

ID: 1449974265432842243

calendar_today18-10-2021 05:44:01

1,1K Tweet

59 Followers

297 Following

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

North Korea becomes world's third largest bitcoin holder. ఉత్తర కొరియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద బిట్‌కాయిన్ హోల్డర్‌గా అవతరించింది.

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

*కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి* దేశవ్యాప్తంగా ఎలాంటి హింస, దహనం, మహిళలపై వేధింపులు, పోలీసులు, పారామిలటరీపై దాడికి పాల్పడిన ఎవరైనా సరే వారికి ఉచిత పథకాల ప్రయోజనాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ఓటు హక్కు నిషేధించాలి. అల్లర్లలో పాల్గొన్న మైనర్ తల్లిదండ్రులకు కూడా పైవన్నీ నిషేధించాలి.

శిల్పి పులిని చెక్కాలనుకుండు. అతని మనసులో ఎలాంటి దృశ్యం ఉంటే విగ్రహం కూడా అలాగే తయారౌతుంది. "గాడిద" చర్మంలో ఉన్న "హైనా పిల్ల", కేవలం ప్రజలను మోసం చేయడానికి!! అని ప్రజలకు అర్థం ఐంది.

శిల్పి పులిని చెక్కాలనుకుండు. అతని మనసులో ఎలాంటి దృశ్యం ఉంటే విగ్రహం కూడా అలాగే తయారౌతుంది. 
"గాడిద" చర్మంలో ఉన్న "హైనా పిల్ల", కేవలం ప్రజలను మోసం చేయడానికి!!   అని ప్రజలకు  అర్థం ఐంది.
Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

చూడ్డానికి కూరకాయలు అమ్మే వ్యక్తి కానీ ఇతని దేశ భక్తి ముందు మనం తక్కువే అని నాకు అనిపిస్తోంది.

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

నాగ్‌పూర్ — ప్రధానమంత్రి మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ను ప్రశంసించారు, దీనిని భారతదేశ అమర సంస్కృతి యొక్క 'ఆధునిక అక్షయ వట వృక్షం' అని పిలిచారు 🚩

రామేశ్వరం లో ప్రధాని మోడీ ఇంతగా హిందూ ధర్మం మీద నమ్మకం ఉన్నా ప్రధాని మనకు దొరకడం అదృష్టం.

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

మూర్షిదాబాద్ లో ఇంకా మంటలు అరలేదు జాగో హిందూ జాగో

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

"UPలో బెంగాల్ లాంటి ఘటనలకు ఎవరైనా పాల్పడి ఉంటే తలక్రిందులుగా వ్రేలాడదీసే వాణ్ణి.."ఏడు ఏడు తరాలు గుర్తుండే విధంగా చేసేవాణ్ణి🔥 - యోగిజీ 🔥

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

‘లా’చదవని, ‘లా’డిగ్రీ లేని చీఫ్ జస్టిస్ గా ‘కె ఎన్ వాంఛూ’ ను కాంగ్రెస్-నెహ్రూ నియమించాడు. ఆయనకున్న పెద్ద అర్హత నెహ్రూ కుటుంబానికి సన్నిహితుడు.

రాఫూల్: చైనా 4 వేల SqKM ఆక్రమించింది. కోర్టు: మీకెలా తెలుసు? రాఫూల్: అక్కడ గొర్రెలు కాసేటోళ్లు చెప్పిండ్రు. కోర్టు: వాళ్లకెలా తెలుసు? రాఫూల్: వాళ్ళకి నేనే చెప్పిన.

రాఫూల్: చైనా 4 వేల SqKM ఆక్రమించింది.
కోర్టు: మీకెలా తెలుసు? రాఫూల్: అక్కడ గొర్రెలు కాసేటోళ్లు చెప్పిండ్రు.
కోర్టు: వాళ్లకెలా తెలుసు? రాఫూల్: వాళ్ళకి నేనే చెప్పిన.
Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

📍చారిత్రక క్షణం ✨ స్వాతంత్ర్య దినోత్సవం నాడు సియాటిల్‌లోని ఐకానిక్ 605 అడుగుల స్పేస్ నీడిల్ వద్ద భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు 🇮🇳

Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

ఇది చూసారా పప్పి మాస్క్ వేసుకుంటే మనం గుర్తుపట్టరేమో అనుకున్నాది🤣🤣🤣 బీర్ వేస్తూ సేద తీరుతున్నది🤣

ఇది చూసారా పప్పి మాస్క్ వేసుకుంటే మనం గుర్తుపట్టరేమో అనుకున్నాది🤣🤣🤣

బీర్ వేస్తూ సేద తీరుతున్నది🤣
Kallem Prabhakarreddyy (@prabhakareddy5) 's Twitter Profile Photo

భారత మాత ముద్దు బిడ్డ, హిందువుల ఆరాధ్యుడు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం గౌరవ ప్రదాని శ్రీ శ్రీ నరేందర్ దాస్ దామోదర్ మోడీ గారికి 75 వ జన్మదిన శుభాకాంక్షలు #NarendraModi #bjp #BJP4IND