Krishna ♛ 🚩
@kk_apjsp
TPA Desk | 🏥 | 🔯PK & MSD💟| 🇮🇳 🕉️ 🚩| ధర్మో రక్షిత రక్షితః |
ID: 973879434729086976
14-03-2018 11:12:05
11,11K Tweet
3,3K Followers
695 Following
Dear Sreekanth B+ve, Through you, I would like to reach out to each and every social media handle and all the supporters who has stood by me and JanaSena Party and would like to convey my heartfelt gratitude to you all, for standing by me and supporting me through thick and thin.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని వర్చువల్ గా సెక్రటేరియట్ నుండి ఈరోజు ఉదయం ప్రారంభించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #srikalahasti
Last month, while I was travelling, I met a driver in Kakinada. His daughter is suffering from a rare medical condition that affects only 1 in 50 lakh people. He had tried many sources for help but couldn’t find support. Finally, he approached Pawan Kalyan garu by stopping his
పిఠాపురంలో అంగవైకల్యం కలిగిన దంపతుల బాధను తన బాధగా భావించిన Pawan Kalyan గారు !! ఒకరికి ఉద్యోగం ఇచ్చి గౌరవంగా నిలబెట్టారు మరొకరికి జీవనాధారం కోసం కొట్టు పెట్టించి కుటుంబానికి భరోసా ఇచ్చారు !! ఇలాంటి నాయకుడు ఉండటం ప్రజల అదృష్టం.
ఎప్పుడో #PawanKalyan రాజకీయ ప్రస్థానం మొదలైన కొత్తలో ఒక పిచ్చి పుస్తకం రాసిన వాడు ఇప్పుడు చనిపోతే అనుమానాలు అంట greatandhra 🤡 ఆ పుస్తకం అమ్ముడు కాకపోతే నీ ఐదు రూపాయల వీక్లీ మ్యాగజైన్ తో కలిపి ఉచితంగా పంపిణీ చేసుకున్నారు మర్చిపోయావా ? అనుమానాలు రావాల్సింది ఈ పనికిమాలిన
ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan గారు మరోసారి ప్రజల పట్ల తన హృదయాన్ని చూపించారు. తన వ్యక్తిగత సంపాదనలో నుంచే ₹50 లక్షలు విరాళంగా ఇచ్చి, కర్నూలు జిల్లా కొనిదెల గ్రామంలో 90,000 లీటర్ల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేయించారు. ఏళ్లుగా తాగునీటి కోసం ఎదురుచూసిన సుమారు 2,000