K.babu(NSP@jsp)🎌
@kbabujsp
try n try,till u get success 👍
ID: 1185809833456369665
20-10-2019 06:48:55
5,5K Tweet
235 Followers
971 Following
ఈ పెద్దాయన YS Jagan Mohan Reddy మవయ్యకి ఇచ్చి పడేసాడు 🤣🤣🤣 #HelloAP_ByeByeYCP
Here is Our 8th Video.. #KnowYourLeader.. జనసేన -తెదేపా - భాజపా కూటమి తరవున నాయకర్ గారు పోటీ చేస్తున్నారు.. మీ నృసింహ పురం / నరసాపురం సమస్యలు తీరాలంటే... కూటమి అభ్యర్థి శ్రీ Bommidi Nayakar గారికి మీ అమూల్యమైన ఓటు గాజు గ్లాసు గుర్తుపై వేసి ఆశీర్వదించండి.. నరసాపురం అభివృద్ధికి
April 23rd - హనుమాన్ జయంతి రోజున అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్. 🙏✊ #Pitapuram #VoteForGlass Pawan Kalyan JanaSena Party
100% స్ట్రైక్ రేట్ కాదు సార్.. 500% కొడుతున్నాం నరసాపురం✌️🎌🎌💥💥 Pawan Kalyan #JanasenaParty
దొంగ ఎలా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అనే వివరాలు సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా స్పష్టమైన భాషలో వివరించారు 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 ఈ వీడియో YS Jagan Mohan Reddy కోర్టు ముందుకు విచారణకు పోయేవరకూ ప్రజలకు మరింత చేరువ చేయవలసిన బాధ్యత జనసైనికులది, వీరమహిళలది 💪🏻💪🏻💪🏻💪🏻💪🏻