Katari Revathi Rao (@katarirevathi) 's Twitter Profile
Katari Revathi Rao

@katarirevathi

Member Of State Women's Comission

ID: 784355308457988096

calendar_today07-10-2016 11:30:52

22 Tweet

115 Followers

24 Following

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

రైతు సంక్షేమ కార్యక్రమాలతో రైతన్నలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న మన సీఎం శ్రీ కేసీఆర్. #RythuBandhu #RythuBima #MissionKakatiya #KaleshwaramProject

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కమర్షియల్ వాహనదారులకు టీఆర్ఎస్ సర్కార్ నూతన సంవత్సర కానుక... కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో కమర్షియల్‌ వాహనాలకు ఆరు నెలల వాహన పన్ను రూ. 267 కోట్లు రద్దు చేసిన సీఎం శ్రీ కేసీఆర్.

KTR, Former Minister (@ministerktr) 's Twitter Profile Photo

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీ @KTRTRS

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి మరియు సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీ @KTRTRS
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి శుక్ర‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మ‌హిళా క‌మిష‌న్ స‌భ్యులుగా షాహీన్ ఆఫ్రోజ్‌, గ‌ద్ద‌ల ప‌ద్మ‌, కుమ్ర ఈశ్వ‌రీబాయి, సూదం ల‌క్ష్మి, ఉమాదేవి యాద‌వ్‌, రేవ‌తీరావు బాధ‌త్య‌లు స్వీక‌రించారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ కేసీఆర్.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన సీఎం శ్రీ కేసీఆర్.
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

ఆదివాసీ సంప్రదాయ గుస్సాడి నృత్యంలో ప్రావీణ్యం ఉన్న కనకరాజు గారికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది వారు కుమురం భీం జిల్లా మర్లవాయి వాస్తవ్యులు. Shri కనకరాజు గారికి హార్దిక అభినందనలు 🙏

ఆదివాసీ సంప్రదాయ గుస్సాడి నృత్యంలో ప్రావీణ్యం ఉన్న కనకరాజు గారికి నిన్న కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది

వారు కుమురం భీం జిల్లా మర్లవాయి వాస్తవ్యులు. Shri కనకరాజు గారికి హార్దిక అభినందనలు 🙏
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

A video of the logistics park developed by HMDA and Truck Dock Logistics at Bata Singaram on NH 65👇to be inaugurated today Many more logistics parks in the offing around ORR. Goal is to make Hyderabad a premier logistics hub serving the growing manufacturing industry

Kavitha Kalvakuntla (@raokavitha) 's Twitter Profile Photo

Met the young and dynamic Mavuram Mallikarjun Reddy who left his engineering job to pursue organic farming. It is a matter of great pride for not just him but entire state as he receives ICAR award for cultivating a variety of crop through organic farming.

Met the young and dynamic Mavuram Mallikarjun Reddy who left his engineering job to pursue organic farming. It is a matter of great pride for not just him but entire state as he receives ICAR award for cultivating a variety of crop through organic farming.
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

Wishing all brothers & sisters of my state a happy #TelanganaFormationDay Indebted to you for your steadfast support from the days of Agitation for statehood & now in our endeavour for good administration 🙏 Under the able leadership of KCR Garu, we will strive to do our best

Katari Revathi Rao (@katarirevathi) 's Twitter Profile Photo

- *సియం కేసీఆర్ నాయకత్వంలో* ◆ నాడు ఉద్యమం లో ◆ నేడు అభివృద్ధి లో - అందరి వాడు - ఆత్మీయుడు - పేదల పెన్నిధి - అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్ - గౌరవ మంత్రి వర్యులు - *శ్రీ తన్నీరు హరీశ్ రావు గారికి* - *జన్మదిన శుభాకాంక్షలు* 💐💐💐💐 తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ బృందం*

- *సియం కేసీఆర్ నాయకత్వంలో* 
◆ నాడు ఉద్యమం లో 
◆ నేడు అభివృద్ధి లో 
-  అందరి వాడు
- ఆత్మీయుడు 
- పేదల పెన్నిధి 
- అభివృద్ధి కి బ్రాండ్ అంబాసిడర్
- గౌరవ మంత్రి వర్యులు 
- *శ్రీ తన్నీరు హరీశ్ రావు గారికి*
- *జన్మదిన  శుభాకాంక్షలు*  💐💐💐💐

తెలంగాణ రాష్ట్ర మహిళ కమిషన్ బృందం*
Dr.Krishank (@krishank_brs) 's Twitter Profile Photo

తెలంగాణ వచ్చి ఏమైంది ? ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఏమైంది ? తెలంగాణ ఏర్పడక ముందు రైతు ఆత్మహత్యల్లో నంబర్ 1 ఉన్న రాష్ట్రం తెలంగాణ ఏర్పడ్డాక రైతు ఆత్మహత్యలు తగ్గుదల లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం ఇది రైతు రాజ్యం ఇది కేసీఆర్ గారి పాలన @KTRTRS

తెలంగాణ వచ్చి  ఏమైంది ?
ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనలో ఏమైంది ?
తెలంగాణ ఏర్పడక ముందు రైతు ఆత్మహత్యల్లో నంబర్ 1 ఉన్న రాష్ట్రం
తెలంగాణ ఏర్పడ్డాక రైతు ఆత్మహత్యలు తగ్గుదల లో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం 

ఇది రైతు రాజ్యం
ఇది కేసీఆర్ గారి పాలన 

@KTRTRS
Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

అద్భుతంగా సుందరీకరించిన మాసబ్ చెరువు, తుర్కయంజాల్, ఇబ్రహీం పట్నం #RAMpage Arvind Kumar

అద్భుతంగా సుందరీకరించిన మాసబ్ చెరువు, తుర్కయంజాల్, ఇబ్రహీం పట్నం 

<a href="/KTRTRS/">#RAMpage</a> <a href="/arvindkumar_ias/">Arvind Kumar</a>
Pavani Goud BRS (@pavanigoud_brs) 's Twitter Profile Photo

ఈ వీడియో చూడగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి❤️ ఇందుకే కదయ్యా బాపు KCR తెలంగాణ ప్రజల గుండెల్లో మీరు దేవుడు అయ్యారు🙏 20 సంవత్సరాలు పార్టీ ఆఫీసులో సేవలందించినందుకు గాను ఆ కారణజన్ముడి చేతుల మీదుగా ఘనంగా సత్కారం పొందడం, స్వయంగా ఆయనే కారు దాకా వచ్చి మీకు వీడ్కోలు పలకడం