
JANASENA ALLAGADDA
@jspbjp
Political War
ID: 1291212407541440513
06-08-2020 03:20:39
1,1K Tweet
211 Followers
157 Following








ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి. ఇలాంటి వారు వందమంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు అని చెప్పిన వివేకానందుని స్పూర్తితో యువత గళాన్ని వినిపించేందుకు JanaSena Party కల్పిస్తున్న అద్భుతమైన వేదిక "యువశక్తి" #WeAreWithJSPK




నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ బస్ స్టాండ్ లో త్రాగునీరు కూడా లేనందువల్లన సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు వెంటనే చర్య తీసుకోవాల్సిందయిగా కోరుతున్నాము APSRTC Apsrtc Tweet Team APSRTC Online Info APSRTC Buses

Dear Apsrtc Tweet Team APSRTC APSRTC Online Info Fans are not working in Allagadda bus stand. Plz repair it.



నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి గాజులపల్లి కి ఉన్న ఒకే ఒక rtc బస్ తీసేసారు సర్, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు దయచేసి ప్రజల కోసం ఆ బస్ ని నడపండి APSRTC Apsrtc Tweet Team APSRTC Online Info Bhuma Akhila Priya Reddy Bhuma Kishore Reddy Gangula Nani

NTV Breaking News ఏ ఎండకి ఆ గొడుగు పట్టే నువ్వు కూడ గెలుపు ఓటములు గురించి మాట్లాడుతున్నావు Roja Selvamani పదవి ఇస్తే ఏ పార్టీలోకి అయినా వెళ్తావు, నీలాంటివాళ్ళు రాజకీయాల్లోకి మాయని మచ్చలాగే ఉంటారు కానీ రాజకీయ నాయకులు కాలేరు.



మూడవ రౌండ్ ముగిసే సరికి 3600 ఓట్ల ఆదిత్యంలో దూసుకుపోతున్న ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి భూమా అఖిలప్రియ.... Bhuma Akhila Priya Reddy Telugu Desam Party
