Jhony gulla (@jhonygulla) 's Twitter Profile
Jhony gulla

@jhonygulla

ID: 986225034824962048

calendar_today17-04-2018 12:49:06

178 Tweet

17 Followers

285 Following

Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

జనసేనాని పుట్టినరోజు వారోత్సవాలు లో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గంలో పలు చోట్ల జనసైనికులు ఈ రోజు మొక్కలు పంపిణిచేసి మరియు మొక్కలు నాటి , పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న జనసైనికులు. #HBDPawanKalyan #JanaSevaByJanaSena

జనసేనాని పుట్టినరోజు వారోత్సవాలు లో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గంలో పలు చోట్ల జనసైనికులు ఈ రోజు మొక్కలు పంపిణిచేసి మరియు మొక్కలు నాటి , పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న జనసైనికులు.

#HBDPawanKalyan 
#JanaSevaByJanaSena
Nabha Natesh (@nabhanatesh) 's Twitter Profile Photo

Happy to launch the Special CDP from THALA AJITH fans Wishing Pawan Kalyan garu a very Happy Birthday.* *Presented by @ThalaPSPK_fans* *#HBDPawanKalyan*

Happy to launch the Special CDP from THALA AJITH  fans Wishing <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> garu a very Happy Birthday.*

*Presented by @ThalaPSPK_fans*

*#HBDPawanKalyan*
Dharmendra Chhonkar (@yoursdharm) 's Twitter Profile Photo

Happy Birthday to Superstar Pawan Kalyan Garu. May he rise high and continue to serve the people. Wishing him best of health, success and happiness. #HBDPawanKalyan

Happy Birthday to Superstar <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> Garu.

May he rise high and continue to serve the people.

Wishing him best of health, success and happiness.
#HBDPawanKalyan
Trend PSPK (@trendpspk) 's Twitter Profile Photo

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని తలపెట్టిన రక్తదాన శిబిరంలో Aug 30న 52 యూనిట్లు దానం చేయడం జరిగింది.... ఈ మధ్య కాలంలో మన Vizianagaram జిల్లాలోనే అత్యధిక యూనిట్లు ఇచ్చినట్టుగా రెడ్ క్రాస్ సొసైటీ వారు అభినందించడం జరిగింది. #HBDPawanKalyan

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని తలపెట్టిన రక్తదాన శిబిరంలో Aug 30న  52 యూనిట్లు దానం చేయడం జరిగింది.... ఈ మధ్య కాలంలో మన Vizianagaram జిల్లాలోనే అత్యధిక యూనిట్లు ఇచ్చినట్టుగా రెడ్ క్రాస్ సొసైటీ వారు అభినందించడం జరిగింది.

#HBDPawanKalyan
PawanKalyan Fan (@pawankalyanfan) 's Twitter Profile Photo

Where justice is denied where poverty is enforced, where ignorance prevails, and where any one class is made to feel that society is an organized conspiracy to oppress them A leader rises like a phoenix to question the broken system ✊✊🔥🔥 #HBDPawanKalyan #VakeelSaab

Where justice is denied
where poverty is enforced,
where ignorance prevails, and where any one class is made to feel that society is an organized conspiracy to oppress them
A leader rises like a phoenix to question the broken system ✊✊🔥🔥
#HBDPawanKalyan #VakeelSaab
Chiranjeevi Konidela (@kchirutweets) 's Twitter Profile Photo

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్ బాబు Happy Birthday Pawan Kalyan

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే
మార్గాలు  వేరైనా గమ్యం ఒక్కటే 
తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే 
తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే.
జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
కళ్యాణ్ బాబు Happy Birthday <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>
Sai Dharam Tej (@iamsaidharamtej) 's Twitter Profile Photo

మీరందరూ బాగుంటేనే మేము బాగుంటము. పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు అభిమానంతో చేసే పనులు మీ ప్రాణాల మీదకు రావటం చాలా బాధాకరం. దయచేసి జాగ్రత్తగా ఉండండి అని చేతులెత్తి వేడుకుంటున్నా. 🙏🏼