Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile
Ganesh Bigala

@ganeshbigalamla

Ex MLA, Nizamabad Urban Constituency.

ID: 1526989181846556672

linkhttps://www.youtube.com/watch?v=AOCqJpg6g-U3La0DnOTgI0elDkCIxpiJkojxFeGIm calendar_today18-05-2022 18:13:03

1,1K Tweet

694 Followers

85 Following

Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నిజామాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశములో పాల్గొనడం జరిగింది. ఈనెల 29న నిర్వహిస్తున్న దీక్ష దివస్ కార్యక్రమం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరడం జరిగింది.

నిజామాబాద్ జిల్లా BRS పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశములో పాల్గొనడం జరిగింది.
ఈనెల 29న నిర్వహిస్తున్న దీక్ష దివస్ కార్యక్రమం నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయగలరని కోరడం జరిగింది.
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

దీక్ష దివస్ సందర్భంగా నిజామాబాద్ BRS పార్టీ జిల్లా కార్యాలయం లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు...

నేడు దీక్షా విజయ్ దివస్ (డిసెంబర్ 9, 2009) తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక రోజు. జై తెలంగాణ ✊

నేడు దీక్షా విజయ్ దివస్ 
(డిసెంబర్ 9, 2009)

తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారు స్వరాష్ట్రం కోసం 11 రోజులు ఆమరణ దీక్ష చేపట్టి ఢిల్లీ మెడలు వంచిన రోజు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాకారానికి తొలి అడుగు పడ్డ చారిత్రక రోజు.

జై తెలంగాణ ✊
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ అఖిలేష్ యాదవ్ గారిని హైదరాబాద్ పర్యటన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ మరియు శ్రీమతి శైలిమ గార్ల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు... KTR

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ మరియు శ్రీమతి శైలిమ గార్ల కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు...

<a href="/KTRBRS/">KTR</a>
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారికి పుష్ప గుచ్చం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొనడం జరిగింది.

BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ KTR గారు నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం లో పాల్గొనడం జరిగింది.
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నిజామాబాద్ BRS పార్టీ జిల్లా కార్యాలయం లో స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు,మాజీ ఎమ్మెల్సీ VG గౌడ్ గారు, BRS పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు.

భోగి మంటలు.. ​🔥 పాడి పంటలు.. 🌾 పిండి వంటలు.. రంగవల్లులు..🌸 గంగిరెద్దుల ఆటపాటలు.. పతంగుల రెపరెపలు…🪁 ఈ భోగి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి భోగభాగ్యాలు తీసుకురావాలని ఆశిస్తూ, భోగి పండుగ శుభాకాంక్షలు. #HappyBhogi2026

భోగి మంటలు.. ​🔥 పాడి పంటలు.. 🌾
పిండి వంటలు.. రంగవల్లులు..🌸
గంగిరెద్దుల ఆటపాటలు.. పతంగుల రెపరెపలు…🪁

ఈ భోగి పండుగ ప్రజలందరి జీవితాల్లోకి భోగభాగ్యాలు తీసుకురావాలని ఆశిస్తూ, భోగి పండుగ శుభాకాంక్షలు.

#HappyBhogi2026
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

పాడిపంటల సిరి.. 🌾 పల్లెతల్లి మురిపెము.. 🐄 ఈ కనుమ మీ ఇంట్లో పసిడి కాంతులు నింపాలని కోరుకుంటూ.. ✨🏡 ​అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు! 💐🎉 ​#HappyKanuma #కనుమశుభాకాంక్షలు

పాడిపంటల సిరి.. 🌾 పల్లెతల్లి మురిపెము.. 🐄
ఈ కనుమ మీ ఇంట్లో పసిడి కాంతులు నింపాలని కోరుకుంటూ.. ✨🏡
​అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు! 💐🎉

​#HappyKanuma #కనుమశుభాకాంక్షలు
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం ఓటు అమూల్యమైనది ఓటు హక్కును వినియోగించుకుందాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం ఓటరుగా మన పేరు నమోదు చేసుకుందాం ప్రతీ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుందాం. #NationalVotersDay

నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

ఓటు అమూల్యమైనది
ఓటు హక్కును వినియోగించుకుందాం 
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం 
ఓటరుగా మన పేరు నమోదు చేసుకుందాం
ప్రతీ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకుందాం.

#NationalVotersDay
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నిజామాబాద్ నగరం లో BRS పార్టీ అధికారం లో ఉన్న సమయంలో నిర్మించిన అహ్మదీ బజార్ Veg & Non Veg మార్కెట్ ను ఎవరికి కేటాయించకుండా మూలాన పడేసిన ప్రస్తుత పరిస్థితి....

Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నిజామాబాద్ నగరం లో ఖలీల్ వాడి లో BRS పార్టీ అధికారం లో ఉన్న సమయం లో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం నేడు ప్రస్తుత పరిస్థితి.

Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

TUFIDC ద్వారా గతంలో అనగా తేదీ 10.08.2023 న అప్పటి మంత్రి శ్రీ KTR గారు నిజామాబాద్ నగరం లో పలు ప్రారంభోత్సవాలు వచ్చిన సందర్భంగా పాలిటెక్నిక్ గ్రౌండ్ లో నిర్వహించిన సభలో డివిజన్ కు కోటి చొప్పున 60 డివిజన్ల గాను 60 కోట్ల రూపాయలు మంజూరు చేశారు.

Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

తేదీ 05.09.2022 నాడు అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు నిజామాబాద్ అర్బన్ లో GG కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన భారీ బహిరంగ సభకు వచ్చిన సందర్భంగా నిజామాబాద్ నగర అభివృద్ధికి కొరకు 100కోట్ల నిధులు మంజూరు చేశారు.దానికి సంబంధించిన G.O తీసుకువచ్చింది తామేనని గణేష్ బిగాల గారు అన్నారు.

Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డివిజన్ 36,37,38,43 సుభాష్ నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద కార్నర్ లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఎన్నికల్లో భారీ మెజారిటీ తో BRS పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా డివిజన్ 36,37,38,43 సుభాష్ నగర్  తెలంగాణ చౌరస్తా వద్ద కార్నర్ లో మీటింగ్ నిర్వహించడం జరిగింది.

ఎన్నికల్లో భారీ మెజారిటీ తో BRS పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరడం జరిగింది
Ganesh Bigala (@ganeshbigalamla) 's Twitter Profile Photo

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలలో 19వ డివిజన్ లో శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలలో 19వ డివిజన్ లో శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కు వినియోగించుకున్న నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు.