Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile
Dr.kuchukulla Rajesh Reddy

@drrajeshmla

Member of Legislative Assembly Nagar kurnool Telangana state

ID: 1798943052599595008

calendar_today07-06-2024 05:00:54

46 Tweet

70 Followers

22 Following

Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నీ త్యాగానికి ప్రతీకగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీలాంటి అమరవీరులకు నా జోహార్లు అర్పిస్తూ....... మిస్ యు శ్రీకాంత చారి

ఈ రోజు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పోస్టర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ మహోత్సవంలో పాల్గొనడం జరిగినది మీ డాక్టర్.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

ఈ రోజు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో నాగర్ కర్నూల్ పోస్టర్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు నిర్వహించిన సెమీ క్రిస్మస్ మహోత్సవంలో పాల్గొనడం జరిగినది

మీ
డాక్టర్.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
శాసనసభ్యులు నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

నన్ను ఈ స్థాయికి నిలబెట్టిన మీకు ఎల్లవేల రుణపడి ఉన్నాను నాన్న గారు అసాధ్యమైంది సుసాధ్యముగా నా వనకవుండి నడిపించినందుకు ఎనలేని కృతజ్ఞతలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు నాన్న గారు💐💐💐

ఈరోజు ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారితో కలిసి నియోజకవర్గ అభివృద్ధి కొరకు పలు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగినది పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు ఎంపీ మల్లు రవి గారు నాతోటి ఎమ్మెల్యేలకు నా ధన్యవాదాలు

ఈ రోజు వికారాబాద్ పట్టణం లో గల శ్రీ సాయి కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మీ డా.కూచుకుల్లా రాజేష్ రెడ్డి MLA నాగర్ కర్నూల్

ఈ రోజు వికారాబాద్ పట్టణం లో గల శ్రీ సాయి కాలేజీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నందు జరిగిన గ్రాడ్యుయేషన్ డే  ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

మీ
డా.కూచుకుల్లా రాజేష్ రెడ్డి 
MLA నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ .రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకముగా కలిసి నాగర్ కర్నూల్ లో చేపట్టబోయే పలు అభివృద్ధి కార్యక్రమాలను వివరించి నాగర్ కర్నూల్ నియోజకవర్గ పర్యటన కొరకు సీఎం గారిని ఆహ్వానించడం జరిగినది సానుకూలంగా స్పందించి త్వరలో తేదీని తెలియజేస్తా అన్నారు.

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం నాన్నగారితో నేను కలిసి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం జరిగినది ఈ స్థాయికి రావడానికి కారణం నాన్నగారు మరియు నా నియోజకవర్గ ప్రజలు అని మీకు తెలియజేస్తున్నాను మీ డా.కే.రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే నాగర్ కర్నూలు

నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నా జీవితంలో మర్చిపోలేని ఘట్టం నాన్నగారితో నేను కలిసి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనడం జరిగినది ఈ స్థాయికి రావడానికి కారణం నాన్నగారు మరియు నా నియోజకవర్గ ప్రజలు అని మీకు తెలియజేస్తున్నాను
 మీ 
డా.కే.రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే
నాగర్ కర్నూలు
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

హోళీ రంగుల శోభ ప్రజలందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు... మీ డా.రాజేష్ రెడ్డి శాసన సభ్యులు నాగర్ కర్నూల్

హోళీ రంగుల శోభ ప్రజలందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికి హోళీ పండుగ శుభాకాంక్షలు...
మీ
డా.రాజేష్ రెడ్డి
శాసన సభ్యులు నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

ఈ రోజు నా నియోజకవర్గ కేంద్రంలో విద్యార్ధులకొఱకు నూతన కళాశాల మంజూరు కొరకు అసెంబ్లీలో స్పీకర్ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది మీ డా.రాజేష్ రెడ్డి శాసన సభ్యులు నాగర్ కర్నూల్

Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

ఆకాశమే నీ హద్దు మహిళలు దేనిలోను తక్కువ కాదని మరోసారి నిరుపించిన మన భారత సంతతి సునీతా విలియమ్స్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను You are a proud Indian, having your roots in my country, India. Dr.Rajesh Reddy M.L.A. Nagar kurnool

ఆకాశమే నీ హద్దు మహిళలు దేనిలోను తక్కువ కాదని మరోసారి నిరుపించిన మన భారత సంతతి సునీతా విలియమ్స్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను
You are a proud Indian, having your roots in my country, India.

Dr.Rajesh Reddy 
M.L.A. Nagar kurnool
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

నా నాగర్ కర్నూల్ నియోజకవర్గ మరియు పట్టణ ప్రజలందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం అంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మీ డాక్టర్. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ నియోజకవర్గ ముస్లిం సోదరి,సోదరులందరికి రంజాన్ ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ అల్లా దీవెనలు మెండుగా ఉండాలని కోరుకుంటున్న.. మీ డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి శాసన సభ్యులు నాగర్ కర్నూల్.

రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మీ 
డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
శాసన సభ్యులు నాగర్ కర్నూల్.
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

నాగర్ కర్నూల్ పట్టణంలో ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల వారికి పట్టువస్త్రాలు కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది నా మార్గదర్శకాలు గౌరవ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారితో కలిసి శ్రీరాముని సేవలో నా భాగ్యముగా భావిస్తున్నను మీ డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

నాగర్ కర్నూల్ పట్టణంలో ఈరోజు శ్రీ రామ నవమి సందర్భంగా సీతారాముల వారికి పట్టువస్త్రాలు కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది నా మార్గదర్శకాలు గౌరవ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారితో కలిసి శ్రీరాముని సేవలో నా భాగ్యముగా భావిస్తున్నను

మీ
డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 
శాసనసభ్యులు నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...💐💐💐💐 మీ డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయ శాఖ మంత్రి భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము...💐💐💐💐
మీ 
డా.కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
శాసనసభ్యులు నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని బోధిస్తూ సిలువనెక్కిన దినాన్ని గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటున్న క్రైస్తవ సోదరీ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను💐💐💐 మీ డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని బోధిస్తూ సిలువనెక్కిన దినాన్ని గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటున్న క్రైస్తవ సోదరీ సోదరులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను💐💐💐

మీ 
డా.కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
శాసనసభ్యులు నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

ఈ రోజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజవ్వడం జరిగింది తెలకపల్లి మండల కేంద్రంలో సబ్సిడీ స్పీలికర్లు డిప్పులు రైతులకు అందించడం జరిగింది లక్నరం లో sc సబ్ ప్లాన్ కింద క్ రోడ్లు శంకుస్థాపన చెయ్యడం జరిగింది మీ డా,కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా

ఈ రోజు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజవ్వడం జరిగింది తెలకపల్లి మండల కేంద్రంలో సబ్సిడీ స్పీలికర్లు డిప్పులు రైతులకు అందించడం జరిగింది లక్నరం లో sc సబ్ ప్లాన్ కింద క్ రోడ్లు శంకుస్థాపన చెయ్యడం జరిగింది

మీ 
డా,కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

పలికే తొలి పలుకు అమ్మ కన్నులు తెరిచి చూసినప్పుడు కనపడే దైవం అమ్మ త్యాగానికి నిలువెత్తు నిదర్శనం అమ్మ అలాంటి త్యాగాలు చేసి మాతృత్వపు స్పర్శను ఇచిన మాతృమూతులందరికి మాతృదినోత్సవా శుభాకాంక్షలు తెలుపుతున్నను మీ డా.రాజేష్ రెడ్డి శాసనసభ్యుడు నాగర్ కర్నూల్

పలికే తొలి పలుకు అమ్మ 
కన్నులు తెరిచి చూసినప్పుడు కనపడే దైవం అమ్మ
 త్యాగానికి నిలువెత్తు నిదర్శనం అమ్మ
అలాంటి త్యాగాలు చేసి మాతృత్వపు స్పర్శను ఇచిన మాతృమూతులందరికి మాతృదినోత్సవా శుభాకాంక్షలు తెలుపుతున్నను

మీ 
డా.రాజేష్ రెడ్డి 
శాసనసభ్యుడు నాగర్ కర్నూల్
Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ ప్రారంభోత్సవంలో లబ్ధిదారురాలు చంద్రమ్మ భావోద్వేగానికి గురై పేదలకు ఇల్లు ఇవ్వడం కాంగ్రేస్ ప్రభుత్వానికే సాధ్యమని తెలియజేసారు ప్రజల కష్టాలను తీర్చడానికి శాసనసభ్యునిగా అవకాశం కల్పించిన నా నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు మీ డా.రాజేష్ రెడ్డి MLA నాగర్ కర్నూల్

Dr.kuchukulla Rajesh Reddy (@drrajeshmla) 's Twitter Profile Photo

నా సంతోషంలో పాలు పంచుకుని నా జన్మదినాన్ని ఒక పండగలాగా జరిపి నా ఆనందంలో భాగమైన నా నాన్న గారికి మరియు నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఋణపడిఉన్న అని తెలియజేస్తున్నాను మీ డా. కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి శాసనసభ్యులు నాగర్ కర్నూల్

నా సంతోషంలో పాలు పంచుకుని నా జన్మదినాన్ని ఒక పండగలాగా జరిపి నా ఆనందంలో భాగమైన నా నాన్న గారికి మరియు  నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఋణపడిఉన్న అని తెలియజేస్తున్నాను
మీ
డా. కుచుకుళ్ళ రాజేష్ రెడ్డి
శాసనసభ్యులు నాగర్ కర్నూల్