Devineni Uma (@devineniuma) 's Twitter Profile
Devineni Uma

@devineniuma

Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter

ID: 517538928

linkhttp://telugudesam.org calendar_today07-03-2012 12:32:02

36,36K Tweet

108,108K Followers

150 Following

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

భారతావనికి స్వేచ్ఛను అందించేందుకు ప్రజలలో చైతన్యం నింపి భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో బ్రిటీష్ వారికి సింహస్వప్నంగా నిలిచిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి సందర్భంగా ఆ విప్లవజ్యోతి స్మృతికి నా ఘన నివాళులు. #AlluriSitaRamaRaju #DevineniUma

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త తెలుగు వెలుగు శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని స్మృతికి నా ఘన నివాళులు. #pingalivenkayya #DevineniUma

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, దేశ ఆత్మగౌరవ ప్రతీక అయిన జాతీయ పతాక రూపకర్త తెలుగు వెలుగు శ్రీ పింగళి వెంకయ్య గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానీయుని స్మృతికి నా ఘన నివాళులు.
#pingalivenkayya #DevineniUma
Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన యువ ఆధ్యాత్మిక వేత్త, యువతకు స్ఫూర్తిప్రదాత, తన ప్రసంగాలతో జగతిని జాగృతి చేసిన స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘననివాళులు. #SwamiVivekananda #DevineniUma

భారతీయ సంస్కృతిని, ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి చాటి చెప్పిన యువ ఆధ్యాత్మిక వేత్త, యువతకు స్ఫూర్తిప్రదాత, తన ప్రసంగాలతో జగతిని జాగృతి చేసిన స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నా ఘననివాళులు.
#SwamiVivekananda #DevineniUma
Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

గొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వామి వివేకానంద, పింగళి వెంకయ్య వర్ధంతి మరియు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా స్థానిక నేతలతో కలిసి నివాళులు అర్పించి వారి సేవలను, త్యాగాలను స్మరించుకోవడం జరిగింది మహనీయుల ఆదర్శాలను ఆచరణలో పెట్టి, సమాజ సేవ, దేశాభివృద్ధి కోసం కృషి

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

రైతుల అభ్యర్థన మేరకు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పంపింగ్ స్కీంను సందర్శించి.. రైతులతో కలిసి కాలువ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని తూడుకాడ, వ్యర్థాలను తొలగించడం జరిగింది కాలువలో పేరుకుపోయిన తూడుకాడ, వ్యర్థాల వల్ల నీటి ప్రవాహం అడ్డంకులకు గురవుతోంది. ఇది చివరి ప్రాంతాల్లోని

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం మూడో రోజు గొల్లపూడిలో విజయవంతంగా జరిగింది. ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం, సాధించిన ప్రగతి ప్రజలకు వివరించడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

నందిగామలో కంది రైతులకు ఊరట.. 200 టన్నుల కందుల కొనుగోలుకు మోక్షం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన అన్నదాతలు చంద్రబాబు గారి రైతు సంక్షేమ నిర్ణయాలకు మేము రుణపడి ఉంటామన్న రైతులు నందిగామ నియోజకవర్గంలోని వీరులపాడు మండలం చౌటపల్లి, చట్టన్నవరం గ్రామాల

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

సాగర్ చివరి భూములకు నిరంధించి రైతుల చింతలు తీర్చేందుకు స్వర్గీయ దేవినేని వెంకటరమణ రూపకల్పన చేసిన వేదాద్రి కంచల ఎత్తిపోతల పథకం. అన్నదాతల లోగిళ్ళలో సిరులు పంటలు పండించడమే ధ్యేయంగా 1999 లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన N Chandrababu Naidu సారధ్యంలో ప్రతిష్టాత్మకంగా పూర్తిచేసిన ఈ

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలోని వస్త్రలత కాలనీ, సాయిపురం కాలనీల్లో "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో భాగంగా పర్యటించి, స్థానిక ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన సంవత్సర కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించడం జరిగింది.

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి చెందిన ప్రముఖ స్విమ్మర్ ఎం.తులసీ చైతన్య గారు తన శిష్యులతో కలిసి గొల్లపూడిలోని నా కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తులసీ చైతన్య గారి శిక్షణలోని యువ స్విమ్మర్లు నర్సరీ విభాగం నుండి ఆర్య నిఖీ, ఫస్ట్ క్లాస్ నుండి నాగసాయి ఆశ్రిత్, 6వ తరగతి

గొల్లపూడిలో సుపరిపాలనలో తొలి అడుగు! #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana #FirstStepRebuildingAP #సుపరిపాలనలోతొలిఅడుగు #IdhiManchiPrabhutvam #DevineniUma

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో గుండె శస్త్రచికిత్స అనంతరం వారి స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న పాటిబండ్ల జగదీష్ గారి అమ్మ గారు కృష్ణకుమారి గారిని పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది

ఆషాడ శుధ్ద ఏకాదశి నాడు ప్రజలంతా అత్యంత భక్తి శ్రధ్దలతో జరుపుకొనే తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా.. ఆ నారాయణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు. #TholiEkadasi #DevineniUma

ఆషాడ శుధ్ద ఏకాదశి నాడు ప్రజలంతా అత్యంత భక్తి శ్రధ్దలతో జరుపుకొనే తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా.. ఆ నారాయణుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు తొలి ఏకాదశి పర్వదిన శుభాకాంక్షలు.
#TholiEkadasi #DevineniUma
Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సమసమాజ స్థాపనకై కృషిచేసిన సామాజికవేత్త, సుదీర్ఘ కాలం పాటు కేంద్రమంత్రిగా విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు. #BabuJagjivanRam #DevineniUma

ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, సమసమాజ స్థాపనకై కృషిచేసిన సామాజికవేత్త, సుదీర్ఘ కాలం పాటు కేంద్రమంత్రిగా విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని  డా. బాబు జగ్జీవన్ రామ్ గారి వర్థంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నా ఘన నివాళులు.
#BabuJagjivanRam #DevineniUma
Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగ్జీవన్ రామ్ గారు దళితుల హక్కుల కోసం, సామాజిక

Devineni Uma (@devineniuma) 's Twitter Profile Photo

మామిడి రైతుకు గ్యారంటీ ధరతో బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వం...గతంలో ఎన్నడూ లేని విధంగా 2.67లక్షల టన్నుల మామిడి కొనుగోలు... కిలోకు రూ.12 చెల్లించిన సర్కార్. మామిడి పల్స్ మీద జిఎస్టి తొలగించాలంటూ కేంద్రానికి లేఖ. #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu

మామిడి రైతుకు గ్యారంటీ ధరతో బాసటగా నిలిచిన కూటమి ప్రభుత్వం...గతంలో ఎన్నడూ లేని విధంగా 2.67లక్షల టన్నుల మామిడి కొనుగోలు... కిలోకు రూ.12 చెల్లించిన సర్కార్. మామిడి పల్స్ మీద జిఎస్టి తొలగించాలంటూ కేంద్రానికి లేఖ.
#FarmersFriendlyGovt 
#IdhiManchiPrabhutvam 
#ChandrababuNaidu