Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile
Telangana Chimtu

@chimtutelangana

ID: 1897966755651440640

calendar_today07-03-2025 11:05:41

25 Tweet

99 Followers

0 Following

Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

ఓటమి భయం పట్టుకుంది పాపం మేస్త్రికి.. నోటికొచ్చింది వాగుతుండు. #CongressFailedTelangana

ఓటమి భయం పట్టుకుంది పాపం మేస్త్రికి.. నోటికొచ్చింది వాగుతుండు. 

#CongressFailedTelangana
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

హరీషన్న ఈ ఒక్క వీడియోతో మేస్త్రి పరువంతా తీసేశాడు.. 😂 #CongressFailedTelangana #JubileeHillsByElection #JubileeHillsWithBRS #VoteForCar

హరీషన్న ఈ ఒక్క వీడియోతో మేస్త్రి పరువంతా తీసేశాడు.. 😂   

#CongressFailedTelangana 
#JubileeHillsByElection
#JubileeHillsWithBRS
#VoteForCar
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

రాహుల్ గాంధీ అందరికీ బర్త్‌డే విషెస్ చెబుతాడు కానీ… ఒక్క నల్లమల నక్కకే పర్సనల్‌గా కాల్ చేసి చెబుతాడు 🤣😂

రాహుల్ గాంధీ అందరికీ బర్త్‌డే విషెస్ చెబుతాడు కానీ…
ఒక్క నల్లమల నక్కకే పర్సనల్‌గా కాల్ చేసి చెబుతాడు 🤣😂
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

పెళ్ళికి కళ్యాణ లక్ష్మి.. బిడ్డ పుడితే కేసీఆర్ కిట్.. ఇలా ఒక పద్దతి ప్రకారం ఇవ్వాలని నల్లమల నక్కకి ఎవడైనా చెప్పండిరా ఉంగమ్మ 😐

పెళ్ళికి కళ్యాణ లక్ష్మి.. 
బిడ్డ పుడితే కేసీఆర్ కిట్.. 

ఇలా ఒక పద్దతి ప్రకారం ఇవ్వాలని నల్లమల నక్కకి ఎవడైనా చెప్పండిరా ఉంగమ్మ 😐
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

మంత్రులతో పాటు ఆయన కూడా వేసుకున్నాడు అనుకున్నరా ఉంగమ్మ 🫤

మంత్రులతో పాటు ఆయన కూడా వేసుకున్నాడు అనుకున్నరా ఉంగమ్మ 🫤
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

విశ్వ వేదికలపై భారత జెండా ఎగురవేసిన క్రీడా కారుల వద్దకు నువ్వు వెళ్ళి, వాళ్ళని గౌరవించాలి. అంతే కానీ ఇలా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు పిలిపించుకోకూడదు. పాలనపై అవగాహన లేదు.. కనీసం మర్యాద కూడా తెలియదు.

విశ్వ వేదికలపై భారత జెండా ఎగురవేసిన క్రీడా కారుల వద్దకు నువ్వు వెళ్ళి, వాళ్ళని గౌరవించాలి. 
అంతే కానీ ఇలా నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ కు పిలిపించుకోకూడదు. 

పాలనపై అవగాహన లేదు.. కనీసం మర్యాద కూడా తెలియదు.
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

భూములు అమ్మేసుకుంటూ 5 లక్షల కోట్లు కొల్లగొడుతూ.. దేశంలోనే అతిపెద్ద ల్యాండ్ స్కామ్ చేస్తున్న వార్తను వాణిజ్య వీధులు అంటూ వార్తలు వండి వార్చిన బాధా కృష్ణ.

అందిన కాడికి భూములను అమ్ముకోవడం, ఢిల్లీకి మూటలు మోయడం.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ నల్లమల నక్కకి వెన్నతో పెట్టిన విద్య. #Bhoochodu

అందిన కాడికి భూములను అమ్ముకోవడం, ఢిల్లీకి మూటలు మోయడం.. రియల్ ఎస్టేట్ బ్రోకర్ నల్లమల నక్కకి వెన్నతో పెట్టిన విద్య. 

#Bhoochodu
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

అక్కడ బడే భాయ్ అడవులను ప్రైవేటుకి ధారాదత్తం చేస్తున్నాడు.. ఇక్కడ చోటే భాయ్ హైదరాబాద్ లోని భూములను ప్రైవేటుకి కట్టబెడుతున్నాడు. తేడా ఏమీ లేదు! #Bhoochodu

అక్కడ బడే భాయ్ అడవులను ప్రైవేటుకి ధారాదత్తం చేస్తున్నాడు.. 
  
ఇక్కడ చోటే భాయ్ హైదరాబాద్ లోని భూములను ప్రైవేటుకి కట్టబెడుతున్నాడు.

తేడా ఏమీ లేదు!

#Bhoochodu
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

నల్లమల నక్క తుపాకీ పట్టుకుని ఉద్యమ కారుల పైకి వెళ్ళిండు. వాడికి అవే గురుతులు ఉంటాయి. #TelanganaUdyamamloNenu

నల్లమల నక్క తుపాకీ పట్టుకుని ఉద్యమ కారుల పైకి వెళ్ళిండు. వాడికి అవే గురుతులు ఉంటాయి. 

#TelanganaUdyamamloNenu
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

తెలంగాణ నుదుటిరాతను మార్చిన దీక్ష.. తెలంగాణను దరిజేర్చిన దీక్ష.. కేసీఆర్‌ అనే మూడక్షరాలతో పెనవేసుకున్న దీక్ష.. తెలంగాణ ఎన్నడూ మరువని రోజు... నవంబర్‌ 29న జరుపుకొనే పండుగ రోజు.. దీక్షా దివస్‌ #DeekshaDivas

Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

ప్రజా సమస్యల గురించి కాకుండా నీ జల్సాలు తీర్చుకోవడం కోసం కుర్చీలో కూర్చున్నవా నల్లమల నక్క? #CongressFailedTelangana

ప్రజా సమస్యల గురించి కాకుండా నీ జల్సాలు తీర్చుకోవడం కోసం కుర్చీలో కూర్చున్నవా నల్లమల నక్క?

#CongressFailedTelangana
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

ఒకప్పుడు బెస్ట్ సిటీగా పేరున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజినీ నాశనం చేశావ్ కదరా.. 🤬 #CongressFailedTelangana

ఒకప్పుడు బెస్ట్ సిటీగా పేరున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజినీ నాశనం చేశావ్ కదరా.. 🤬

#CongressFailedTelangana
Telangana Chimtu (@chimtutelangana) 's Twitter Profile Photo

వీడి జల్సాల కోసం వందల కోట్ల ప్రజా ధనం వృధా.. #globalsummit2025 #CongressFailedTelangana

వీడి జల్సాల కోసం వందల కోట్ల ప్రజా ధనం వృధా.. 

#globalsummit2025 #CongressFailedTelangana