chandu polamarasetty
@chandupolamara1
naa partee Telugu desam
ID: 710077972607152128
16-03-2016 12:19:16
7,7K Tweet
3,3K Followers
861 Following
వెంకటేష్ సినిమా ప్రస్థానం 38 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశాఖ జిల్లాలో గిరిజన ప్రాంతం లో వున్న బైలపూడి లో వున్న వృద్ధాశ్రమం లో వృద్దులకు ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం తరుపున అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది.. Anil Ravipudi Venkatesh Daggubati
Thankq Anil Ravipudi gaaru
మెగా కుటుంబం లో అసలు ఏమి జరుగుతుంది... ఈరోజు దిన పత్రికలో Chiranjeevi Konidela Allu Arjun
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ N Chandrababu Naidu గారికి నమస్సుమాంజలి..ఒక మంచి నాయకుడికి సముచితమైన పదవిని ఇచ్చినందుకు పార్టీ కార్యకర్తగా అనందిస్తున్నాము సర్...కష్టపడిన ప్రతి ఒక్కరికీ పార్టీ లో సముచితమైన స్థానం వుంటుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి వుంటుంది Lokesh Nara thankq sir
Happy Nagarjuna Akkineni gaaru అనకాపల్లి లో మళ్ల సురేంద్ర ఆద్వర్యంలో వేడుకలు జరిగిన సందర్భంలో...
రాణా బాబు సినిమా ఇండస్ట్రీ కి వస్తున్నారు అని సురేష్ బాబు గారు అనౌన్స్ చేసిన రోజు సాయంత్రం హైదరాబాద్ రామానాయుడు స్టూడియో లో రాణా బాబు తో నా తొలి ఫోటో ..చిత్రం లో మన గురూజీ చారి గారు Rana Daggubati స్వీట్ మెమరీ
అనకాపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హ్యాండ్స్ మిత్రులు ఇచ్చిన 3200/- నగదుని రోటరీ క్లబ్ అధ్యక్షులకు అందించడం జరిగింది.అలాగే ఈ సందర్భంగా వినాయక మట్టి ప్రతిమలని పంచిపెట్టడం జరిగింది Venkatesh Daggubati
అనకాపల్లి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల్లో విశిస్టమైన వ్యక్తి చిరకాల మిత్రుడు చేగొడి శ్రీను అకాల మరణానికి చింతిస్తూ..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ...ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ... Kakinada Talkies
ఒక చిన్న సినిమా గత నెలరోజులుగా థియేటర్ మారకుండా ఒకే థియేటర్లో(అనకాపల్లి మిని సత్యనారాయణ) ప్రదర్శిస్తూ వుండటం ...10లక్షలు పైగా షేర్ రాబట్టడం నిజంగా గ్రేట్ YADHU VAMSI Niharika Konidela
23 సంవత్సరాల #నువ్వునాకునచ్చావ్ Venkatesh Daggubati Sri Sravanthi Movies Suresh Daggubati
#బొబ్బిలిరాజా కి 34వసంతాలు Venkatesh Daggubati కి స్టార్ ఇమేజ్ తీసుకువచ్చిన చిత్రం... Suresh Productions Suresh Daggubati Rana Daggubati Anil Ravipudi
34వసంతాలు పూర్తిచేసుకున్న #బొబ్బిలిరాజా Venkatesh Daggubati Suresh Productions Suresh Daggubati Anil Ravipudi