BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile
BRS Party Wanaparthy

@brswanaparthy

Wanaparthy BRS Party official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party.

ID: 1653812803076231168

linkhttps://instagram.com/brsparty_wanaparthy?igshid=OGQ5ZDc2ODk2ZA== calendar_today03-05-2023 17:24:45

1,1K Tweet

487 Followers

6 Following

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

వనపర్తి 6వ వార్డులో BRS నేతల పర్యటన. నిరంజన్ రెడ్డి గారి సారధ్యంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు, పెన్షన్, బోనస్, రైతుబంధు కష్టాలు చర్చకు వస్తూ KCR పాలనలో అభివృద్ధి గుర్తుకు చేశారు. వనపర్తి లో నిరంజన్ రెడ్డి చేసిన అభివృద్ధిని కొనియాడారు.

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

గౌరవ మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు మరియు ఏం.ఎల్.సి నవీన్ రెడ్డి,మాజీ ఎం.ఎల్.ఏ లు రావుల.చంద్రశేఖర్ రెడ్డి,జైపాల్ యాదవ్,గువ్వల.బాలరాజు ఈరోజు నందినగర్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. గౌరవ కె.సి.ఆర్ గారి ఆరోగ్య,యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

బీఆర్‌ఎస్ పార్టీలోకి యువనాయకుడు ఏ.సాయిప్రసాద్ యాదవ్ భారీ ర్యాలీతో చేరిక. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో 200 మంది అనుచరులతో గాంధీచౌక్ నుంచి జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ. కాంగ్రెస్ పార్టీ హామీల దురవస్థపై తీవ్ర విమర్శలు. ప్రజల నమ్మకంతో బీఆర్‌ఎస్ బలోపేతం.

బీఆర్‌ఎస్ పార్టీలోకి యువనాయకుడు ఏ.సాయిప్రసాద్ యాదవ్ భారీ ర్యాలీతో చేరిక.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో 200 మంది అనుచరులతో గాంధీచౌక్ నుంచి జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ.
కాంగ్రెస్ పార్టీ హామీల దురవస్థపై తీవ్ర విమర్శలు.
ప్రజల నమ్మకంతో బీఆర్‌ఎస్ బలోపేతం.
BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

గౌరవ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, బీఆర్‌ఎస్ నేతలు 22వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాళ్ళ చెరువు అభివృద్ధి, రోడ్ల విస్తరణ, సంక్షేమ పథకాల అమలు వంటి అభివృద్ధికి నిరంజన్ రెడ్డి గారి ఘనత ఉందని అన్నారు.

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును పంచే మార్గదర్శకుడు గురువు రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.

గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వరః
గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అజ్ఞానమనే చీకటిని తొలగించి, జ్ఞానమనే వెలుగును పంచే మార్గదర్శకుడు గురువు

రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు.
BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్‌ను కప్పిపెట్టేందుకు డ్రామాలు! 🔸బి.సిలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి 🔸చిత్తశుద్ధి ఉంటే బి.సి ముఖ్యమంత్రిని నియమించండి 👉 కాంగ్రెస్ మోసపూరిత విధానాలపై గట్టు యాదవ్, రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ తీవ్ర విమర్శలు.

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

ఈరోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని విద్యార్థులకు పక్క రాష్ట్రం అయినా ఆంధ్రప్రదేశ్ ( బనకచెర్ల )జలదోపిడి గురించి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (BRSV) జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో మాట్లాడడం జరిగింది.

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

సార్...కారు సర్కార్ రావాలని ప్రజలు కోరుకున్నారు. 23వార్డు సమగ్ర అభివృద్ధికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారి కృషి వెలకట్టదు. రోడ్లు, మంచినీటి సరఫరా, జమ్ములమ్మ గుడి నిర్మాణం వంటి మౌలిక వసతులు అందించడంలో కీలకపాత్ర. BRS పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారంలో పాలుపంచుకున్నారు.

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🎂🪴🪴🪴💐💐💐

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కల్వకుంట్ల తారక రామారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
🎂🪴🪴🪴💐💐💐
BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

తెలంగాణ యువతరానికి ఆదర్శం, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రేపటి తరాలకు ఆశాకిరణం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు తారక రామన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు...🎉✨ #GiftASmile #happybirthdayKTR

తెలంగాణ యువతరానికి ఆదర్శం, తెలంగాణ ఉద్యమ నాయకుడు, రేపటి తరాలకు ఆశాకిరణం
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు తారక రామన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు...🎉✨
#GiftASmile #happybirthdayKTR
BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

వనపర్తి జిల్లా కేంద్రం లో ఘనంగా జరిపిన KTR జన్మదిన వేడుకలు.. వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, తన స్వగృహంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేస్తూ, హర్షధ్వానాల మధ్య కె.టి.ఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

పానగల్ మండల BRS కో-కన్వీనర్ అక్కల తిలకేశ్వర్ గౌడ్ గారిని గౌ. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సన్మానించారు. ప్రజల కోసం పనిచేయాలని, పార్టీ బలపరిచేందుకు కృషి చేయాలని సూచించారు.

వనపర్తి బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ గారి పుట్టిన రోజు సందర్భంగా గౌ. మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి సమీక్షలో బీ ఆర్ స్ నాయకులతో కలిసి కేక్ కట్ చెయ్యడం జరిగింది. సర్ గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది .

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణ గొంతు తడపడానికే కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే.. మీడియాను అడ్డుపెట్టుకుని నిత్యం బురద జల్లుతున్నది దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్ చంద్రబాబు, వైఎస్ ల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఏ అనుమతులు లేవు. అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం

Singireddy Niranjan Reddy (@singireddybrs) 's Twitter Profile Photo

జీవితకాలం తెలంగాణ కోసం త్యజించి, తపించిన తెలంగాణ సిద్దాంతకర్త, మార్గదర్శి, తెలంగాణ తపస్వి ఆచార్య జయశంకర్ గారి జయంతి సంధర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు 🙏 జై తెలంగాణ ✊

జీవితకాలం తెలంగాణ కోసం త్యజించి, తపించిన తెలంగాణ సిద్దాంతకర్త, మార్గదర్శి, తెలంగాణ తపస్వి ఆచార్య జయశంకర్ గారి జయంతి సంధర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు 🙏

జై తెలంగాణ ✊
BRS Party Wanaparthy (@brswanaparthy) 's Twitter Profile Photo

స్వరాష్ట్ర సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయులు, తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాము 🙏

తెలంగాణ ఉద్యమ నేత ఫ్రొఫెసర్ జయశంకర్ సార్ 94వ జయంతిని పురస్కరించుకుని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవిర్భావానికి జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.