NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile
NAGAJYOTHI BADE

@badenagajyothi

Zilla Praja Parishad Chairman, Mulugu, India డాటర్ ఆఫ్ ప్రభాకర్ అన్న నిస్వార్ధంతో ప్రజలకు సేవ చేస్తూ, సమాజాన్ని అభివృద్ధి చేద్దాం. - ఇట్లు బడే నాగజ్యోతి

ID: 1438872403069661190

calendar_today17-09-2021 14:28:43

150 Tweet

765 Followers

35 Following

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

తెలంగాణ రైతన్నా.. రైతుబంధును అడ్డుకున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓటుతో తగిన బుద్ది చెప్పాలి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి KTR #SayNoToScamgress #VoteForCar #RythuBandhu

NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile Photo

రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చు పెడుతున్న కాంగ్రెస్. రైతన్నలారా.. తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదు వల్లనే రైతుబంధు ఆగింది. డిసెంబర్ మూడునాడు కేసీఅర్ వస్తడు.. రైతుబంధు ఇస్తడు. #KCROnceAgain #VoteForCar

NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile Photo

ఒకప్పుడు ఐటి అంటే బయటి స్టేట్స్ కి పోవాల్సి వస్తుండే... ఇప్పుడు బయటి స్టేట్స్ నుండి తెలంగాణకి వస్తున్నరు!! ఇది మార్పు అంటే !! ఈ మార్పు కేసీఆర్ తీసుకొచ్చిండు👏 రిస్కు వద్దు... కారు గుర్తుకే ఓటు గుద్దు 🚘 #KCROnceAgain #VoteForCar

NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile Photo

చరిత్ర గతిని మార్చిన ఒక సాహసం.. Telangana CMO YSR Kavitha Kalvakuntla BRS Party NAGAJYOTHI BADE KTR BRS Party Telangana With KCR KCR Brigade #PowerfullTelangana #badenagajyothakka #BRS #mulugu #VoteForCar #MuluguwithBRS #welcomejyothakka #TelanganaPolitics #KCROnceAgain

NDTV (@ndtv) 's Twitter Profile Photo

#FakeNewsAlert | NDTV has not carried any poll of polls for #Telangana2023. Please don’t spread fake news. For fastest and most accurate election results, do log on to ndtv.com on Sunday

#FakeNewsAlert | NDTV has not carried any poll of polls for #Telangana2023. Please don’t spread fake news. 

For fastest and most accurate election results, do log on to ndtv.com on Sunday
NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile Photo

తెలంగాణ ఓట‌ర్లారా ఆలోచించండి గాలి మాట‌లు న‌మ్మి మోస‌పోకండి.. మీ కండ్ల‌ముందు క‌నిపించేది న‌మ్మండి కారు గుర్తుకే ఓటేయండి.. కేసీఆర్‌తో క‌లిసి అభివృద్ధిలో అడుగేయండి. #KCRHattrick

తెలంగాణ ఓట‌ర్లారా ఆలోచించండి

గాలి మాట‌లు న‌మ్మి మోస‌పోకండి..
మీ కండ్ల‌ముందు క‌నిపించేది న‌మ్మండి

కారు గుర్తుకే ఓటేయండి..
కేసీఆర్‌తో క‌లిసి అభివృద్ధిలో అడుగేయండి. 
#KCRHattrick
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ప్రతీ ఒక్కరి మనసును కదిలించే వీడియో ❤️ ఎంతో మంది అసహాయులకు ఆసరా అందించడానికి మళ్లీ కేసీఆరే రావాలి 🙏 #KCROnceAgain #VoteForCar #KCRHattrick

NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile Photo

సాధించింది చాలా ఉంది... సాధించాల్సింది ఇంకా ఉంది అభివృద్ధి,సంక్షేమ పాలన కొనసాగిద్దాం.. కారు గుర్తుకే ఓటేద్దాం.. తెలంగాణని గెలిపిద్దాం #KCRHattrick

సాధించింది చాలా ఉంది... సాధించాల్సింది ఇంకా ఉంది  
అభివృద్ధి,సంక్షేమ పాలన కొనసాగిద్దాం..   
కారు గుర్తుకే ఓటేద్దాం.. తెలంగాణని గెలిపిద్దాం  #KCRHattrick
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ కి ఓటు వేస్తే పాడి పంట.. కాంగ్రెస్ కి ఓటు వేస్తే పెంట పెంట. కారు గుర్తుకే ఓటేద్దాం.. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం. #SayNoToScamgress #VoteForCar

NAGAJYOTHI BADE (@badenagajyothi) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పెంచి పోషించిన మూడు దశాబ్దాల ఫ్లోరైడ్ రక్కసిని మిషన్ భగీరథతో అంతం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ రక్కసితో రిస్క్ వద్దు.. కేసీఆర్ కే ఓటు గుద్దు. కారు గుర్తుకే మన ఓటు 🚘 #KCROnceAgain #VoteForCar

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ కు ఓటేస్తే ఆదుకుంటాడు స్కాంగ్రెస్ కు ఓటేస్తే దోచుకుంటాడు కారు గుర్తుకే మన ఓటు #KCROnceAgain #VoteForCar

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా... సిర్పూర్ నుండి అలంపూర్ దాకా... భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా... తాండూర్ నుండి చెన్నూర్ దాకా... మధిర నుండి ముదోల్ దాకా... మక్తల్ నుండి జుక్కల్ దాకా... తెలంగాణ అంతటా కారు జోరు! మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు! #KCRHattrick

ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా...
సిర్పూర్ నుండి అలంపూర్ దాకా...
భద్రాచలం నుండి జహీరాబాద్ దాకా...
తాండూర్ నుండి చెన్నూర్ దాకా...
మధిర నుండి ముదోల్ దాకా...
మక్తల్ నుండి జుక్కల్ దాకా...
తెలంగాణ అంతటా కారు జోరు!
మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!

#KCRHattrick
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

✅కేసీఆర్ కు ఓటేస్తే సన్న బియ్యం ❌కాంగ్రెస్ కు ఓటేస్తే కష్టాలు ఖాయం కారు గుర్తుకే ఓటేద్దాం.. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం. #VoteForCar #KCROnceAgain #KCRHattrick

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ భరోసా - అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ కారు గుర్తుకే ఓటేద్దాం.. తెలంగాణను గెలిపిద్దాం. #KCRBharosa #VoteForCar #KCROnceAgain

కేసీఆర్ భరోసా - అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ 

కారు గుర్తుకే ఓటేద్దాం.. 
తెలంగాణను గెలిపిద్దాం. 

#KCRBharosa 
#VoteForCar 
#KCROnceAgain
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

✅ కేసీఆర్ కు ఓటేస్తే పచ్చని పంట ❌ స్కాంగ్రెస్ కు ఓటేస్తే ఆకలి మంట కారు గుర్తుకే మన ఓటు #KCROnceAgain #VoteForCar

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కేసీఆర్ భరోసా - అర్హులైన పేద మహిళలందరికీ ప్రతీ నెల రూ. 3,000 జీవన భృతి కారు గుర్తుకే ఓటేద్దాం.. తెలంగాణను గెలిపిద్దాం. #KCRBharosa #VoteForCar #KCROnceAgain

కేసీఆర్ భరోసా - అర్హులైన పేద మహిళలందరికీ ప్రతీ నెల రూ. 3,000 జీవన భృతి

కారు గుర్తుకే ఓటేద్దాం.. 
తెలంగాణను గెలిపిద్దాం. 

#KCRBharosa 
#VoteForCar 
#KCROnceAgain
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

✅ కేసీఆర్ కు ఓటేస్తే చెరువుల్ల నీళ్లు వస్తాయ్ ❌ కాంగ్రెస్ కు ఓటేస్తే కండ్లల్ల నీళ్లు వస్తాయ్ కారు గుర్తుకే ఓటేద్దాం.. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం. #VoteForCar #KCROnceAgain