Ajay Reddy (@ajayreddy4ts) 's Twitter Profile
Ajay Reddy

@ajayreddy4ts

తెలంగాణ, కుల్లం కుళ్ళ !

ID: 1019353562

calendar_today18-12-2012 09:00:31

34,34K Tweet

1,1K Followers

748 Following

Hi Kollapur (@hikollapur) 's Twitter Profile Photo

తెలంగాణలో గోదావరిని ఎడారి చేసి.. బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణ బతుకులను ఆగం చేస్తున్న చంద్రబాబు.. #GodawariBanakacharla

Captain Fasak 2.0🎯 (@2captainparody) 's Twitter Profile Photo

కాలేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు అద్భుతమైన వరం : ఈటెల రాజేందర్

Ajay Reddy (@ajayreddy4ts) 's Twitter Profile Photo

దేశంలో భాషల ఆధారంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటుపై అభిప్రాయం తెలుసుకోవడం కోసం భారత కేంద్ర ప్రభుత్వం 1953లో ఫజల్ అలీ కమిటీ నియమించింది! ఫజల్ అలీ కమిటీ నివేదిక ముఖ్య విషయాలు: 1.తెలంగాణను వేరే రాష్ట్రంగా ఉంచండి (అప్పుడు హైదరాబాదు స్టేట్) 2.కలయిక జరగాలంటే – ప్రజల స్పష్టమైన అంగీకారం

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

I will never be deterred by your enquiries, commissions and political vendetta We BRS Party will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees Bring it on Revanth 👍

I will never be deterred by your enquiries, commissions and political vendetta

We <a href="/BRSparty/">BRS Party</a> will continue to expose the Hollowness of #420 promises, Deceptive declarations and never to be trusted Six Guarantees 

Bring it on Revanth 👍
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@nallabalu1) 's Twitter Profile Photo

కాళేశ్వరం వల్ల 100% ఉపయోగం ఉంది వాగుల్లో నీళ్లు పారినయి అన్ని వాగులు , వంకలు పొంగి పొర్లినయి చెరువులు మత్తడి దుంకినయి మత్స సంపద పెరిగింది - బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఎన్ని కుట్రలు చేసుకుంటారో చేసుకోండి.. ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.. ఎన్ని చిల్లర ప్రచారాలు చేస్తారో చేసుకోండి. అదిరేది లేదు.. బెదిరేది లేదు. ప్రజా సమస్యలపై, కాంగ్రెస్ అవినీతి, అక్రమాలపై మిమ్మల్ని చీల్చి చెండాడుతూనే ఉంటాం. జై తెలంగాణ ✊ #WeStandWithKTR

TNews Telugu (@tnewstelugu) 's Twitter Profile Photo

టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి బెదిరింపు కాల్ ప్రజా సమస్యలపై వార్తలు ఇస్తున్న క్రమంలో కేసు పెడతామని ఝాన్సీ రెడ్డి బెదిరింపులు మా ప్రోగ్రామ్స్ కి వస్తే జైలుకు పంపిస్తామని టీ న్యూస్ తొర్రూరు రిపోర్టర్ సుమంత్ ను బెదిరించిన ఝాన్సీరెడ్డి

𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) 's Twitter Profile Photo

ఫార్ములా-ఈ రేస్ లో అవినీతి జరగలేదు! ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం డబ్బులు సరిగ్గ పంపలేదనేదే మా వాదన : మంత్రి పొన్నం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారమే ఎచ్ఎండీఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా పంపబడ్డాయి: కేటీఆర్

Palamuru Poru bidda (@palamurubidda) 's Twitter Profile Photo

ఏ హౌలే గాడికి భయపడేది లేదు... నీ లొట్టపీసు కేసు... KTR 🔥

Shashi Kanth (@sheshikanth25) 's Twitter Profile Photo

3/N , In Environment and Financial Development TG stood 2nd among larger states.All the indicators didn't came just like that , it needs proper planning and good governance, Hope this Govt continues some of the previous govt devlopment model.

3/N , In Environment and Financial Development TG stood 2nd among larger states.All the indicators didn't came just like that , it needs proper planning and good governance, Hope this Govt continues some of the previous govt devlopment model.