Viplava_Veera_Janasainikulu (@_vvjs_2024_) 's Twitter Profile
Viplava_Veera_Janasainikulu

@_vvjs_2024_

• ఊపిరి అగాలి
• పాడే ఎక్కాలి
• కట్టె కాలాలి అప్పుడే పవన్ కళ్యాణ్ అభిమానిగా ఈ జన్మ పూర్తి అయినట్టు 💯⚡🧎🏻‍♂️✊🏻

ID: 1576991842138484736

calendar_today03-10-2022 17:45:40

87 Tweet

766 Followers

17 Following

Just a thought (@think_blink09) 's Twitter Profile Photo

మన అజ్ఞానం అందరికీ అంటించకూడదు ! మన దేశంలో 100 కి 100% గెలిచిన మొదటి పోలిటికల్ పార్టీ ఏది ? ఆ: జనసేన ❌ మొదటి పార్టీ తెలియదు కానీ, 2009 లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల లో "సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్" పార్టీ 32/32 (100%) సీట్లు నెగ్గింది ✅ [Cont'd]

Vikas Critic (@vikkirazzz) 's Twitter Profile Photo

రోశయ్య గారు ఎప్పుడో చెప్పారు తాత అదే కథని ఎలా చెప్తున్నాడో ఏంటో 😂😂 Hats off to AP People Errihookness

JSP Naresh (@jspbvmnaresh) 's Twitter Profile Photo

నక్సలైట్ ఏరియా లో ఇంత దమ్ముగా తిరిగినా నాయకుడు ఎవడైనా ఉన్నాడా...? ఇది రెండో సారి రావడం..! అక్కడ ఓట్లు తక్కువ అని తెలుసు, గెలిచింది వైసీపీ అని తెలుసు. అయినా 1005 కోట్లు పెట్టీ రోడ్లు వేయించారు Pawan Kalyan గారు. ఇది ఎవరికి అవసరం లేదు, ఏదో ఛానెల్ వాగితే అదే కావాలి..!

నక్సలైట్ ఏరియా లో ఇంత దమ్ముగా తిరిగినా నాయకుడు ఎవడైనా ఉన్నాడా...?

ఇది రెండో సారి రావడం..! అక్కడ ఓట్లు తక్కువ అని తెలుసు, గెలిచింది వైసీపీ అని తెలుసు. అయినా 1005 కోట్లు పెట్టీ రోడ్లు వేయించారు <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> గారు.

ఇది ఎవరికి అవసరం లేదు, ఏదో ఛానెల్ వాగితే అదే కావాలి..!
NANI CAMERON (@nani______4) 's Twitter Profile Photo

Entra Nina Baga Egiraru Epdu Okka Mabbu Gadu Ledu Naaa Hero Defined cheyaniki Nen Vacha Ah Mabbu Gadini Define Cheyaniki Avarini Thechukuntaro Thechukondi Miru just Night Time Sounds Chese kAAppalu🐸 Ra that's it Pilla Mabbu's😂

KalyanFanatic (@gowrav_pk) 's Twitter Profile Photo

చాగంటి గారి ప్రవచనం , వేంకటేశ్వర స్వామి వారి విజువల్స్… 🙏🏻 This particular reel hits real hard ❤️ Om Namo Venkatesaaya 🙌🏻

Viplava_Veera_Janasainikulu (@_vvjs_2024_) 's Twitter Profile Photo

కష్టాలు ఉన్న మనిషికి తన వంతు సాయం చేయడం కన్నా గొప్పది ఏది లేదు 🛐🙌🏻 నిస్వార్దుడు నా Pawan Kalyan ❤️🙏🏻 JanaSena Party Deputy CMO, Andhra Pradesh

Viplava_Veera_Janasainikulu (@_vvjs_2024_) 's Twitter Profile Photo

కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఉడుపి శ్రీ కృష్ణ దేవాలయాన్ని దర్శించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు Follow For More Updates whatsapp.com/channel/0029Va…

Viplava_Veera_Janasainikulu (@_vvjs_2024_) 's Twitter Profile Photo

₹46.73 కోట్లు+ ఇప్పటివరకు మరణించిన అభిమానుల కుటుంబాలకు ఇన్సూరెన్స్ సాయం.!! అభిమానులను ఫ్యాన్స్ గా కాదు… కుటుంబంగా చూసుకునే నాయకుడు Pawan Kalyan గారు !! No one. Literally no one. Just Pawan Kalyan things.

TTD Seva (@ttd_seva) 's Twitter Profile Photo

శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా 🙏🙏

Viplava_Veera_Janasainikulu (@_vvjs_2024_) 's Twitter Profile Photo

ప్రతి ఒక్క జనసైనికుడు మరియు వీరమహిలకు అర్థమయ్యేలా చాలా చెప్పిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ❤️✊🏻 Pawan Kalyan JanaSena Party