Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile
Dasari Manohar Reddy

@dasari_manohar

Member of legislative Assembly| Peddapalli Constituency| TRS Party|

ID: 735844590855573504

calendar_today26-05-2016 14:46:36

1,1K Tweet

7,7K Followers

20 Following

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

కేసీఆర్ సంక్షేమ పథకాలతో ఆరోగ్య తెలంగాణలో మేము జబర్దస్త్ ఉన్నాం 😍 #KCROnceAgain #VoteForCar

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

దేశంలోనే *రైతుబందు*🌾 పథకాన్ని తెచ్చిందే *కేసీఆర్*🙏 *కేసీఆర్* తీసుకురాకపోతే *రైతుబంధు*🌾 పథకమే లేదు.. *రిస్క్ వద్దు కారు గుర్తుకే ఓటు గుద్దు*🚘 #KCROnceAgain #VoteForCar

దేశంలోనే *రైతుబందు*🌾 పథకాన్ని తెచ్చిందే *కేసీఆర్*🙏 *కేసీఆర్* తీసుకురాకపోతే *రైతుబంధు*🌾 పథకమే లేదు.. *రిస్క్ వద్దు కారు గుర్తుకే ఓటు గుద్దు*🚘

#KCROnceAgain #VoteForCar
Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

*కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతుబంధు ఖతం* రైతుబంధు *భూమి యజమాని* లేదా *కౌలు రైతు* ఎవరో ఒకరికే ఇస్తాం. *రైతుబంధు* అనేది భూమి *యజమానికి* ఇస్తే *కౌలు రైతుకు* రాదు.. *కౌలు రైతుకు* ఇస్తే భూమి *యజమానికి* రాదు - *రేవంత్ రెడ్డి* *#SayNoToScamgress* 🚫

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

*రైతు బంధు* రైతులకు ఇవ్వం కౌలుదారులకు ఇస్తం అని టీవీల్లో కూచుని చెపుతున్నరు *కాంగ్రెసోళ్లు*!! *కాంగ్రెసోళ్లని* నమ్మితే *చిప్ప* చేతిలో పెడతరు!! -* సీఎం కేసీఆర్* #SayNoToScamgress

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

పనికిరాని మాటలు.. చేతకాని హామీలు.. *స్కాంగ్రెస్* హామీలు విని మోసపోవద్దు!! రిస్క్ వద్దు *కారు* గుర్తుకే ఓటు గుద్దు 🚘 తమ్ముడు అక్క - ఔర్ ఏక్ దక్కా #KCROnceAgain #VoteForCar

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

100% పేదరికం లేని తెలంగాణ చేయాలన్నదే నా లక్ష్యం✅ 100% అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కావాలె తెలంగాణ✅ రైతాంగం గుండె మీద చేయి వేసుకొని హాయిగా నిద్రపోయి, బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలె✅" #VoteForCar #KCROnceAgain

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

రైతన్నా జర భద్రం! కాంగ్రెస్ కు ఓటేస్తే రైతుబంధు ఖతం! మీ భూములు ఖతం! #SayNoToScamgress #VoteForCar

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

పోరాడి సాధించుకున్న మన *తెలంగాణ* రాష్ట్రం.. 10 సంవత్సరాల *కేసీఆర్* గారి పాలనలో *దేశంలోని* ఏ రాష్ట్రంలో లేని విధంగా *సంక్షేమం, అభివృద్ధిలో* దూసుకెళ్తుంది!! *నవంబర్ 30వ* తారీఖున జరిగే ఎన్నికల్లో *కారు గుర్తుకు* ఓటేసి *తెలంగాణని* గెలిపించండి🚘 #KCROnceAgain #VoteForCar

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

EVM మెషీన్ లో సీరియల్ నంబర్ 3 పై నొక్కి కారు గుర్తు ను గెలిపిద్దాం #KCROnceAgain #Voteforcar

EVM మెషీన్ లో సీరియల్  నంబర్ 3 పై నొక్కి కారు గుర్తు ను గెలిపిద్దాం

#KCROnceAgain  #Voteforcar
Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

ఒకప్పుడు *ఐటి* అంటే బయటి స్టేట్స్ కి పోవాల్సి వస్తుండే... ఇప్పుడు బయటి స్టేట్స్ నుండి *తెలంగాణకి* వస్తున్నరు!! ఇది *మార్పు* అంటే !! ఈ మార్పు *కేసీఆర్* తీసుకొచ్చిండు👏 రిస్కు వద్దు... *కారు గుర్తుకే* ఓటు గుద్దు 🚘 #KCROnceAgain #VoteForCar

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

కారు జోరుగ రన్నింగ్ల ఉన్నది.. అడ్డం పొడువు మాటలతోని చెయ్యి అడ్డం పెడితే కారు ఆగేది లేదు.. అభివృద్ధిదే జయం.. కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.. #KCRHattrick

కారు జోరుగ రన్నింగ్ల ఉన్నది..

అడ్డం పొడువు మాటలతోని
చెయ్యి అడ్డం పెడితే కారు ఆగేది లేదు..

అభివృద్ధిదే జయం..
కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం..

#KCRHattrick

✅ కేసీఆర్ కు ఓటేస్తే చెరువుల్ల నీళ్లు వస్తాయ్ ❌ కాంగ్రెస్ కు ఓటేస్తే కండ్లల్ల నీళ్లు వస్తాయ్ కారు గుర్తుకే ఓటేద్దాం.. అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం. #KCRonceagain #voteforcar🚗

Dasari Manohar Reddy (@dasari_manohar) 's Twitter Profile Photo

✅ కేసీఆర్ కు ఓటేస్తే పచ్చని పంట ❌ స్కాంగ్రెస్ కు ఓటేస్తే ఆకలి మంట కారు గుర్తుకే మన ఓటు #KCRWithFarmers #VoteForCar