DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile
DAMODARAVELI_INC

@damodaraveliinc

TPCC STATE OFFICIAL SPOKESPERSON

ID: 1876633160160882688

calendar_today07-01-2025 14:13:21

331 Tweet

4 Followers

26 Following

DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

విద్యుత్ కార్మికులకు రూ.కోటి బీమా దేశ చరిత్రలోనే ప్రజాప్రభుత్వం రికార్డు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు. నరేష్ సతీమణి జోగు సుష్మకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులు.

విద్యుత్ కార్మికులకు రూ.కోటి బీమా దేశ చరిత్రలోనే ప్రజాప్రభుత్వం రికార్డు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జోగు నరేష్ కుటుంబానికి రూ.1 కోటి ప్రమాద బీమా చెక్కును అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు.
నరేష్ సతీమణి జోగు సుష్మకు విద్యుత్ శాఖలో కారుణ్య నియామక ఉత్తర్వులు.
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

హానర్ హోమ్స్ లో సుందరీమణుల సందడి. 65 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భారతదేశపు అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్ హానర్ హోమ్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ సందర్శన. సౌందర్యం, వారసత్వం, ఆవిష్కరణల సాంస్కృతిక కార్యక్రమంలో సందడి. మిస్ వరల్డ్ పోటీ దారులకు సంప్రదాయంగా స్వాగతం పలికిన హానర్ హోమ్స్

హానర్ హోమ్స్ లో సుందరీమణుల సందడి.
65 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన భారతదేశపు అతిపెద్ద రియల్ ఎస్టేట్ హబ్ హానర్ హోమ్స్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ సందర్శన.
సౌందర్యం, వారసత్వం, ఆవిష్కరణల సాంస్కృతిక కార్యక్రమంలో సందడి.
మిస్ వరల్డ్ పోటీ దారులకు సంప్రదాయంగా స్వాగతం పలికిన హానర్ హోమ్స్
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

మూల విత్తనాల పంపిణీ సజావుగా జరగాలి. ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు ఫౌండేషన్ సీడ్స్. మూల విత్తనం సరఫరా చేసిన రైతుల పొలాలను పర్యవేక్షించాలి. ఉత్పత్తి చేసిన విత్తనాలను తిరిగి రైతులకు చేరేవిధంగా పటిష్ట చర్యలు చేపట్టాలి. Damodar Rao Aveli Tummala Nageswar Rao

మూల విత్తనాల పంపిణీ  సజావుగా జరగాలి.
ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు ఫౌండేషన్ సీడ్స్.
మూల విత్తనం సరఫరా చేసిన రైతుల పొలాలను పర్యవేక్షించాలి.
ఉత్పత్తి చేసిన విత్తనాలను తిరిగి రైతులకు చేరేవిధంగా పటిష్ట చర్యలు చేపట్టాలి.
<a href="/DamodarAveli/">Damodar Rao Aveli</a> <a href="/Tummala_INC/">Tummala Nageswar Rao</a>
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

చురుగ్గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వీలైన చోట్ల గృహప్రవేశాలకు హాజరవుతా పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లను మంజూరు 7,824 ఇండ్లు బేస్‌‌‌‌‌‌‌‌మెంట్ లెవల్,895 ఇండ్ల గోడల నిర్మాణం, 64 ఇండ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తయింది

చురుగ్గా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు.
త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు గృహప్రవేశాలు
లబ్ధిదారుల ఆహ్వానం మేరకు వీలైన చోట్ల గృహప్రవేశాలకు హాజరవుతా
పైలట్ ప్రాజెక్ట్ కింద 47,335 ఇండ్లను మంజూరు
7,824 ఇండ్లు బేస్‌‌‌‌‌‌‌‌మెంట్ లెవల్,895 ఇండ్ల గోడల నిర్మాణం, 64 ఇండ్లు శ్లాబ్ నిర్మాణం పూర్తయింది
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

దిగ్విజయంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా పుష్కరాల కోసం రూ. 40 కోట్లతో పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం పుష్కర నిర్వహణలో అన్నీ తానై నడిపించిన మంత్రి శ్రీధర్ బాబు గారు నిధులు మంజూరు నుంచి, పనులు చేయించడం వరకు నిరంతర పర్యవేక్షణ

దిగ్విజయంగా ముగిసిన సరస్వతి పుష్కరాలు
పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వచ్చారని అంచనా 
పుష్కరాల కోసం రూ. 40 కోట్లతో పటిష్ట ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
పుష్కర నిర్వహణలో అన్నీ తానై నడిపించిన మంత్రి శ్రీధర్ బాబు గారు
నిధులు మంజూరు నుంచి, పనులు చేయించడం వరకు నిరంతర పర్యవేక్షణ
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

వంద మంది కేసీఆర్లు అడ్డం పడ్డా రాష్ట్రప్రగతి ఆగదు బీఆర్ఎస్ దయ్యాలను రాష్ట్ర సరిహద్దుల అవతలికి తరిమికొట్టాలి రాష్ట్రంలో 90శాతం మంది ఇండ్లకు ఉచితవిద్యుత్ ఇస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేస్తాం2029-30 నాటికి 20వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తాం

వంద మంది కేసీఆర్లు అడ్డం పడ్డా  రాష్ట్రప్రగతి ఆగదు
బీఆర్ఎస్ దయ్యాలను రాష్ట్ర సరిహద్దుల అవతలికి తరిమికొట్టాలి
రాష్ట్రంలో 90శాతం మంది ఇండ్లకు ఉచితవిద్యుత్ ఇస్తున్నాం
సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా చేస్తాం2029-30 నాటికి 20వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తాం
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాణిస్తున్న ట్రాన్స్ జెండర్లు ట్రాన్స్‌ జెండర్లకు ఉద్యోగాల కల్పన.. దేశ చరిత్రలోనే ఓ మైలురాయి తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీసుకున్న ఇతర రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చుకోవాలని నిర్ణయం

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రాణిస్తున్న ట్రాన్స్ జెండర్లు
ట్రాన్స్‌ జెండర్లకు ఉద్యోగాల కల్పన.. దేశ చరిత్రలోనే ఓ మైలురాయి
తెలంగాణను రోల్‌ మోడల్‌గా తీసుకున్న ఇతర రాష్ట్రాలు
ఆయా రాష్ట్రాల్లో వారికి ఉద్యోగాలు కల్పించే దిశగా చర్యలు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేర్చుకోవాలని నిర్ణయం
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

ఆడపిల్లలకు శక్తినిద్దాం - ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దాం' కౌమార బాలికలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘ఇందిరమ్మ అమృతం'ఈ పథకం ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో అమలు భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌,జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అమలు

ఆడపిల్లలకు శక్తినిద్దాం - ఆరోగ్య  తెలంగాణను నిర్మిద్దాం'
కౌమార బాలికలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘ఇందిరమ్మ అమృతం'ఈ పథకం ప్రయోగాత్మకంగా మూడు జిల్లాల్లో అమలు భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రం భీం ఆసిఫాబాద్‌,జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అమలు
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ మృగశిర కార్తె సందర్భంగా ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో పంపిణీ చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రివ్యూ ప్రసాదం కోసం 1.5 లక్షల చేప పిల్లలను సిద్ధం చేస్తున్న మత్స్యశాఖ ప్రసాదం కోసం వచ్చే వారికి అదనంగా సౌకర్యాలు

ఘనంగా బ్యూటీ విత్ ఛారిటీ మిస్ వరల్డ్ పోటీ దారులతో 'హార్ట్ ఆఫ్ గోల్డ్ ఛారిటీ' కార్యక్రమం ప్రభుత్వ బాల సదన్ లకు చెందిన 200 మంది అనాథ పిల్లలకు ఏడాది పాటు సాయం ఫార్చ్యూన్ హాస్పిటాలిటీ, సుదీక్ష ఎస్టేట్స్ ల సహకారంతో చిన్నారులకు సాయంఅవసరమైన సామాగ్రితో 200 కిట్ లు,రూ.2 కోట్ల చెక్ అందజేత

నిజాం పాలనను కలంతో ఎదిరించిన గొప్ప వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి ఆయన రచనలు, సాహిత్యాన్ని భావితరాలకు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి ఇందులోభాగంగానే తెలుగు వర్సిటీకి సురవరంప్రతాపరెడ్డి పేరు సురవరంప్రతాపరెడ్డి సాహిత్య వైజయంతీ సాహితీ పురస్కారాలు

పంట నష్ట పరిహారం రూ.51.52 కోట్లు.గత 2 నెలల్లో కురిసిన అకాల, వడగళ్ల వర్షాలతో 28 జిల్లాల్లో పంట నష్టం.పంట దెబ్బ తిన్న రైతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం.41,361 మంది రైతులు 51,528 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తింపు.ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.51.52 కోట్ల నష్టపరిహారం మంజూరు.

రాజీవ్ యువ వికాసం పథకంతో  నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు.రూ.8 వేల కోట్లతో 5 లక్షల మందికి చేకూరనున్న ప్రయోజనం.యువత శక్తి, సామర్థ్యాలపై విశ్వాసంతో ప్రభుత్వం సాయం చేస్తోంది.ఈ పథకం ద్వారా వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయి.తద్వారా రాష్ట్ర జీడీపీ పెద్దఎత్తున పెరిగే అవకాశం ఉంది

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కుటుంబ ఉద్యోగాలకే ప్రాధాన్యం.ఎంపీగా ఓడిపోయిన ఆరునెలలకే బిడ్డకు ఎమ్మెల్సీ ఉద్యోగం.గ్రూప్1, 2,డీఎస్సీ నోటిఫికేషన్లు వేయకుండా పదేళ్లుకాలయాపన.మేము అధికారంలోకి వచ్చిన తొలిఏడాదిలోనే 59 వేల ఉద్యోగాలిచ్చాం ప్రైవేట్, కార్పొరేట్ సంస్థల్లో లక్షకుపైగాఉద్యోగాలు లభించాయి

విత్తన స్వయం సమృద్ధే లక్ష్యంగా  రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ.  రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా..   'గ్రామ గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ’. రాష్ట్రంలోని 11వేల గ్రామాల్లో.. 40 వేల మంది రైతులకు విత్తన కిట్లు.

బీహార్ ఘటన అత్యంత సిగ్గుచేటు కామాంధుడి చేతుల్లో ఎనిమిదేళ్ల బాలిక బలి కావడం విచారకరం సకాలంలో చికిత్స అందిస్తే ఆ బాలిక ప్రాణాలతో ఉండేది డబుల్ ఇంజిన్ సర్కార్ అటు రక్షణ కల్పించడంలోను, ఇటు చికిత్స అందించడంలోనూ పూర్తిగా విఫలం - లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు

బీహార్ ఘటన అత్యంత సిగ్గుచేటు 
కామాంధుడి చేతుల్లో ఎనిమిదేళ్ల బాలిక బలి కావడం విచారకరం
సకాలంలో చికిత్స అందిస్తే ఆ బాలిక ప్రాణాలతో ఉండేది
డబుల్ ఇంజిన్ సర్కార్ అటు రక్షణ కల్పించడంలోను,  ఇటు చికిత్స అందించడంలోనూ పూర్తిగా విఫలం
- లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

మావోయిస్టులపై మారణ హోమం నిలిపివేయాలి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు మానవత్వం లేదు ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌ లోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ఆదివాసీలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టుల నిర్మూలనకు పూనుకున్న కేంద్రం

మావోయిస్టులపై మారణ హోమం నిలిపివేయాలి
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలకు మానవత్వం లేదు
ఛత్తీస్ గఢ్‌, జార్ఖండ్‌ లోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు
ఆదివాసీలు, వారికి అండగా నిలిచిన మావోయిస్టుల నిర్మూలనకు పూనుకున్న కేంద్రం
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అందుబాటులోకి స్లాట్ బుకింగ్ విధానం సందేహాల నివృత్తికి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే వాట్సాప్‌ చాట్‌బాట్. ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్‌ లు అందుబాటులో ఉంటాయి.రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం

రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో
అందుబాటులోకి స్లాట్ బుకింగ్ విధానం
సందేహాల నివృత్తికి కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే వాట్సాప్‌ చాట్‌బాట్.
ప్రతి కార్యాలయంలో రోజుకు 48 స్లాట్‌ లు అందుబాటులో ఉంటాయి.రాష్ట్రవ్యాప్తంగా 144 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో  స్లాట్ బుకింగ్ విధానం
DAMODARAVELI_INC (@damodaraveliinc) 's Twitter Profile Photo

పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి గారు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన జపాన్ కిటిక్యూషు మేయర్ కాజుహిసా టకేచీ గారు

పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వేడుకల్లో పాల్గొని, జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గారు
అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి గారు
వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన జపాన్ కిటిక్యూషు మేయర్ కాజుహిసా టకేచీ గారు