Cyber Crimes PS Hyd City Police (@cybercrimeshyd) 's Twitter Profile
Cyber Crimes PS Hyd City Police

@cybercrimeshyd

Report Cyber Crime on 1930 or cybercrime.gov.in
In case of any emergency of cyber frauds reach out to call or WhatsApp 8712665171 CCPS Hyd City.

ID: 728129164809674752

calendar_today05-05-2016 07:48:15

3,3K Tweet

39,39K Followers

164 Following

Cyber Crimes PS Hyd City Police (@cybercrimeshyd) 's Twitter Profile Photo

సైబర్ మోసానికి గురైనవారు తక్షణమే 1930కు కాల్‌చేసి ఫిర్యాదు చేయండి. మొదటి గంటలోనే మీ ఫిర్యాదును నమోదు చేయడం ద్వారా డబ్బు రీఫండ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సైబర్ మోసాలపై అవగాహన, అప్రమత్తతే మీకు రక్ష.

CyberDost I4C (@cyberdost) 's Twitter Profile Photo

You Can’t Be Arrested Online! Scammers use fear, fake IDs & threats to trap you. No law allows arrest via call or video. Know your rights & follow CyberDost to stay alert. #I4C #MHA #CyberDost #DigitalArrest #OnlineScam

You Can’t Be Arrested Online! 

Scammers use fear, fake IDs & threats to trap you.

No law allows arrest via call or video.

Know your rights & follow CyberDost to stay alert.

#I4C #MHA #CyberDost #DigitalArrest #OnlineScam
Cyber Crimes PS Hyd City Police (@cybercrimeshyd) 's Twitter Profile Photo

ఆన్‌లైన్‌ పరిచయాలను నమ్మేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. సోషల్ మీడియా ఫ్రెండ్స్‌ను నమ్మి పెట్టుబడులు పెట్టడం, డబ్బులు పంపించడం వంటివి అస్సలు చేయొద్దు. తెలియనివారికి మీ ఆర్ధిక, వ్యక్తిగత వివరాలు అస్సలు చెప్పకూడదు.

The Cyber Crime Unit of Hyderabad City conducted a cyber awareness program to 500 people at Exhibition Grounds, Nampally, Hyderabad about digital arrest, APK file & OTP frauds, part-time job and investment frauds, online trading scams and social media trolling's etc

The Promotion and Regulation of Online Gaming Bill, 2025 is not about stopping gaming—it’s about encouraging the right kind. Play, learn, compete—without the risks of money gaming.

Telangana Police (@telanganacops) 's Twitter Profile Photo

That "dream deal" may be a well-packaged scam. Before paying rent or buying property VERIFY! #RentalFraud #PropertyScam #SmartTenant #telanganapolice

Cyber Crimes PS Hyd City Police (@cybercrimeshyd) 's Twitter Profile Photo

మా ఇంట్లో శుభకార్యానికి రండి! అంటూ తెలియని నంబర్ నుంచి ఏదైనా ఇన్విటేషన్ లింక్ వస్తే అస్సలు క్లిక్ చేయొద్దు. అపరిచితులు పంపించే క్యూఆర్ కోడ్స్‌ అస్సలు క్లిక్ చేయకండి. ఇలాంటి కొత్త తరహా సైబర్ మోసాలపై మీ సన్నిహితులకు అవగాహన కల్పించండి.

తెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూపుల్లో యాడ్‌ చేస్తే వెంటనే లెఫ్ట్‌ అవ్వండి. ఇన్వెస్టిమెంట్‌ టిప్స్ వంటివి చెప్తే అస్సలు పాటించకండి. తెలియని గ్రూపుల్లో వచ్చే లింక్స్ క్లిక్ చేయొద్దు. అనుమానాస్పద వాట్సాప్‌ గ్రూపులను రిపోర్ట్‌ చేయండి.

కస్టమర్ సపోర్ట్‌, బ్యాంక్ సిబ్బంది పేరిట కాల్స్‌ చేసి వాట్సాప్‌ స్క్రీన్ షేరింగ్‌ ఇవ్వాలని కోరితే అస్సలు నమ్మొద్దు. సాయం చేస్తామని నమ్మించి మీ అకౌంట్‌లోని డబ్బులు కాజేస్తారు. మీ సన్నిహితులు, ఇంట్లోని పెద్దలకు ఇలాంటి మోసాలపై అవగాహన కల్పించండి.

వాట్సాప్‌ గ్రూపుల్లో వచ్చే #Investmenttips నమ్మి ఇన్వెస్టిమెంట్స్‌ చేయొద్దు. తెలియని వ్యక్తులు చేసే ఆకర్షణీయమైన ప్రచారం వెనుక మోసం ఉండొచ్చు. ఫేక్ స్క్రీన్ షాట్స్‌, #fakeapps తో మోసగిస్తారు. పెట్టుబడి అనే కీలకమైన నిర్ణయాన్ని అపరిచితుల సలహాలను నమ్మి తీసుకోవద్దు.

Cyber Crime Police conducted a Cyber Awareness program at Success School, Saidabad. They explained different types of cyber frauds and shared safety tips using strong passwords and verifying websites. Students were advised to protect personal information, avoid suspicious links..

అవగాహనతోనే సైబర్ నేరాలను ఎదుర్కోవచ్చు. ప్రతినిత్యం మనచుట్టు జరుగుతున్న సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోండి, మీ తోటివారికి అవగాహన కల్పించండి. ముఖ్యంగా ఇంట్లోని పెద్దలు, చిన్నారులకు సైబర్ నేరాల తీరును వివరిస్తూ ఉండండి.

సోషల్‌ మీడియా అకౌంట్లతో పాటూ నెట్ బ్యాంకింగ్‌ కు కూడా ఒకే రకమైన పాస్‌వర్డ్ వాడొద్దు. ఒకవేళ మీ పాస్‌వర్డ్ ఎవరికైనా తెలిసిపోతే ఖాతాల్లోని డబ్బులు చోరికీ గురయ్యే అవకాశం ఉంటుంది. సులభంగా గుర్తుంటాయని 123456 వంటి పాస్‌వర్డ్స్‌ అస్సలు పెట్టుకోవద్దు.

మాట్రిమోని యాప్స్‌, వెబ్‌సైట్లలో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఆకర్షించే ఫోటోలతో నమ్మించి మోసాలు చేసే ముఠాలుంటాయి జాగ్రత్త. ఎవరినీ నమ్మి డబ్బులు ఇవ్వొద్దు, వారి మాటలు విని పెట్టుబడులు కూడా పెట్టొద్దు. సైబర్ నేరాలపై అప్రమత్తతే మీకు రక్ష.

మీ ఇంట్లో వయోవృద్ధులు ఉంటే వారికి సైబర్ మోసాలపై అవగాహన కల్పించండి. డిజిటల్‌ అరెస్ట్‌, ఇన్వెస్టిమెంట్‌ మోసాలు జరిగే తీరును వివరించండి. డిజిటల్‌ ట్రాన్సాక్షన్ల విషయంలో మెలకువలు నేర్పించండి.

సైబర్ మోసానికి గురైతే బాధపడుతూ కుంగిపోవద్దు. తక్షణమే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in లో కంప్లైంట్ నమోదు చేయండి. మోసానికి గురైన మొదటి గంటలోగా ఫిర్యాదు చేయడం ద్వారా మీ డబ్బు రీఫండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆన్‌లైన్‌ ఆఫర్ల వెనుక ఉన్న మర్మాన్ని గ్రహించండి. తక్కువ ధరకు వస్తున్నాయని ఫేక్ వెబ్‌సైట్లను ఆశ్రయించకండి. సోషల్‌ మీడియాలో ప్రకటనలను నమ్మి లింక్స్‌ క్లిక్ చేయొద్దు. మీ వ్యక్తిగత వివరాలు, అకౌంట్ డియిటేల్స్‌ ఇవ్వొద్దు.

PRESS NOTE Hyderabad Cyber Crime Police apprehended one accused Bobbari Srinivasa Rao, S/o. Late Bobbari Tatarao, from Vishakhapatnam Dist., Andhra Pradesh in a 43 lakh IPO Allotment Fraud. The Accused is involved in (19) cases across India, including (2) cases in Telangana.

PRESS NOTE

Hyderabad Cyber Crime Police apprehended one accused Bobbari Srinivasa Rao, S/o. Late Bobbari Tatarao, from Vishakhapatnam Dist., Andhra Pradesh in a 43 lakh IPO Allotment Fraud. The Accused is involved in (19) cases across India, including (2) cases in Telangana.
Cyber Crimes PS Hyd City Police (@cybercrimeshyd) 's Twitter Profile Photo

our Google Search can also lead you to scammers! ✔️ Always get information only from the official website and app. 📷 If any helpline asks for WhatsApp or personal number — understand that it's a scam. 📷