CTmaar (@ct_maar) 's Twitter Profile
CTmaar

@ct_maar

SeetiMAAR

Parody on current events.

ID: 1531184102187335680

calendar_today30-05-2022 08:02:08

260 Tweet

437 Takipçi

1 Takip Edilen

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

రాష్ట్రం విడిపోయి 12 సంవత్సరాలు అవుతోంది! ఎవడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నారు, ఇంకా ఈ ఆంధ్ర నాయకులకు మా తెలంగాణ మీదనే పడి ఏడవడం ఎందుకో? అరే చెత్త నాయకులారా, మీకు మీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం చేతగాకపోతే కూడా తెలంగాణ వాళ్లదే తప్పా? 12 ఏండ్లుగా విషం కక్కుతూనే ఉన్నారు కదరా !

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

కేటీఆర్ చేతిలో ఇరుక్కుపోయిన కాంగ్రెస్! బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దగ్గర ఉన్న ఆధారాల వల్ల పొంగులేటికి పదవి గండం తప్పదా? దీపావళికి బాంబులు పేలుతాయని చెప్పి, ఆయన సీటు కిందే బాంబులు పేలబోతున్నాయా?

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతర (2026) వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలం అటవీ శాఖ ఫరహాబాద్‌ చౌరస్తా టోల్‌గేట్‌ వద్ద వాహనాల నుంచి రుసుములు వసూలు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టి భక్తులకు సదుపాయాలు కల్పించడంలో దృష్టి సారించలేని ప్రభుత్వం.

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

"నమ్మిన పల్లె రుణం తీర్చుకునే తరుణం" పేరుతో, ప్రతి గ్రామానికి ప్రత్యేకంగా ₹10 లక్షలను "న్యూ ఇయర్ గిఫ్ట్"గా నిధులు కేటాయిస్తూ "ప్రగతి తిలకం" అంటూ డిసెంబర్ 2025లో చెప్పారు. ఇవాళ ఏప్రిల్ 2026—ఏ గ్రామానికైనా వచ్చాయా?

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

ఆడబిడ్డలు ఆడపులులై గర్జించిన వేళ 🔥 క్యాతన్‌పల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా, ఆడబిడ్డల ధైర్యం ముందు నిలవలేకపోయింది. నేడు ఛైర్మన్‌గా గొడిసల సంధ్యారాణి (బీఆర్ఎస్), వైస్ ఛైర్మన్‌గా మిట్టపల్లి సరిత (సీపీఐ) గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉🎉

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

రైతుబంధు ఇచ్చే తెలివి లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు. నీళ్లు ఇచ్చే సోయి లేదు. ప్రజల ఆస్తిని ధ్వంసం చేయకూడదనే కనీస జ్ఞానం కూడా లేదా? అదేమైనా కేసీఆర్ ఇల్లా? గతంలో ఒకాయన ఇలాగే వాగేవాడు ప్రగతి భవన్ గురించి, ఆయన దగ్గర శిష్యరికం నేర్చుకున్నట్టున్నారు క్యాంపు ఆఫీసుపైకి వెళ్లారు..తూ🌬

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నాయకుడే. ఆయన అధికారిక నివాసంలో మోడీ గారి ఫోటో ఉంటుందా? మరి ఆయనకు ఒక న్యాయం, కేసీఆర్‌కు ఒక న్యాయం ఉంటుందా? కేసీఆర్ గారి అధికారిక నివాసంపై దాడి చేసిన ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించిన ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

మీకు అరాచకం మాత్రమే తెలుసు! కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే… ఆయన ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు ఆయన ఉండే ఇల్లు. ఆయన ఇంట్లో ఏ ఫోటో పెట్టుకోవాలో కూడా మీరే చెబుతారా? మీ రాహుల్ గాంధీ అధికారిక నివాసంలో మోడీ ఫోటో పెట్టుకున్నాడా? ఎందుకు పెట్టుకో లేదు?

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

మేము గూండా రాజకీయం చేస్తే తట్టుకోలేరు! మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి సొంత గ్రామం వర్గల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచాడు. గజ్వెల్, తూప్రాన్ మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. అయిన సిగ్గురావడం లేదా? - వంటేరు ప్రతాప్ రెడ్డి 🔥

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

"చేతికి ఎముక లేదనడానికి కేసీఆర్ ఒక ట్రేడ్‌మార్క్" - మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్వీ రమణ. “పిల్లి పులి చారాలతో పుట్టినంత మాత్రాన, పిల్లి పులి అవ్వదు.”

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

గజ్వెల్ నియోజకవర్గంలో మీ కాంగ్రెస్ కార్యకర్తలే మీ అయ్యాను చెప్పులతో కొట్టారు సిగ్గులేకుండా ఇంకా మాదే గొప్పతనం అని ఎలా తిరుగుతున్నావ్ Anksha Thumkunta

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

“గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబం" 🔥 ఈ సైనికులు తలచుకుంటే మీ బొక్కలు కూడా మిగలవు! కానీ.. అది కేసీఆర్ నేర్పిన సంప్రదాయం కాదని వారు సంయమనంతో ఊరుకున్నారు

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

“నాయకుడి లక్షణం ఏమిటి? తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రం ప్రపంచ స్థాయికి చేరాలి అనే ఆలోచన ఉన్నవాడు లీడర్. 'ఇంట్లో ఈగల మోత - బయట పల్లకీల మోత' అన్నట్టు పని పాట వదిలేసి విజ్ఞాన ప్రదర్శనలు చేసే వారిని ఏమంటారు?

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ ర్యాలీ🔥 ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాల దాడిని నిరసిస్తూ కదం తొక్కిన గజ్వేల్. గజ్వేల్ బంద్ విజయవంతం.

CTmaar (@ct_maar) 's Twitter Profile Photo

కాకి పిల్ల కాకికి ముద్దు మాకేం ముద్దు! ప్రభుత్వ అధికారిక ప్రోగ్రామ్ కి కుటుంబ సభ్యుల? మీ కుటుంబం గుడికి పోవాలనుకుంటే మీ సొంత పైసలతో వెళ్లండి, మీ కుటుంబ ఖర్చులు కూడా తెలంగాణ ప్రజలే భరించాలా? అని గతంలో నువ్వు మాట్లాడినట్టు మేము అనొచ్చు అన్న కానీ మాకు కొంచెం పద్ధతి, సంప్రదాయం, ఉంది