
Bring Back KCR
@comebackkcr
Jai Telangana
ID: 714346561233289217
28-03-2016 07:01:06
3,3K Tweet
590 Takipçi
458 Takip Edilen

రాజ్ గోపాల్ పేట్ గ్రామం వద్ద సెంట్రల్ లైటింగ్, పుట్ పాత్ తో కూడిన డ్రెనేజ్ ను ఏర్పాటు చేయాలి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారికి లేఖ వ్రాసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే Harish Rao Thanneeru గారు. సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో


Troubleshooter Harish Rao Thanneeru Anna 🔥


చంద్రబాబు ప్రభుత్వం గోదావరి నుండి నీళ్లు తీసుకెళ్తుంటే, రేవంత్ రెడ్డి కనీసం అడగడం లేదు, అడ్డుకోవడం లేదు.. - మాజీ మంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru

జూబ్లీహిల్స్ లో ఉండే ఇద్దరూ, అగ్రిమెంట్ చేసుకోడానికి దావోస్ దాకా వెళ్లాలా? - Harish Rao Thanneeru 😂👌






కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదు. కనీసం ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. - మాజీమంత్రి, ఎమ్మెల్యే Harish Rao Thanneeru








