CDM_RajannaSircilla (@collector_rsl) 's Twitter Profile
CDM_RajannaSircilla

@collector_rsl

Collector & District Magistrate ,Rajanna Sircilla,Telangana

ID: 838627619708928000

linkhttps://rajannasircilla.telangana.gov.in calendar_today06-03-2017 05:49:40

7,7K Tweet

22,22K Takipçi

90 Takip Edilen

CDM_RajannaSircilla (@collector_rsl) 's Twitter Profile Photo

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు విచ్చేయగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలకడం జరిగింది.

వేములవాడ పట్టణంలో తిప్పాపూర్ బ్రిడ్జి నుండి దేవస్థానం వరకు చేపడుతున్న విస్తరణ పనులను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది.

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని రైతువేదికలో మానకొండూర్ శాసనసభ్యులు శ్రీ కవ్వంపల్లి సత్యనారాయణ గారితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఇందిరా మహిళాశక్తి కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల మరమగ్గాలపై చీరల ఉత్పత్తి పురోగతి,తదితర అంశాలపై మ్యాక్స్ సంఘాల సభ్యులు,ఆసాములు,టెక్స్ టైల్ పార్క్ యజమానులతో ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు,చేనేత,జౌళి,దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ గారు సమీక్ష నిర్వహించడం జరిగింది

సిరిసిల్లలోని గణేష్ నగర్ లో మరమగ్గాల యూనిట్లను సందర్శించి, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చీరల ఉత్పత్తి పురోగతిని క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు, చేనేత, జౌళి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి శైలజా రామయ్యర్ గారు.

వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు నష్ట పరిహారాన్ని సంబంధించిన చెక్కులను సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో పంపిణీ చేయడం జరిగింది.

చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి అనువైన స్థలాన్ని సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించడం జరిగింది.

జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనులు వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.

సిరిసిల్ల లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, కిచెన్, స్టోర్ రూమ్, తరగతి గదులు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించడం జరిగింది.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లతో డీ.సీ.సీ, డీ.ఎల్.ఆర్.సీ. సమావేశం నిర్వహించి, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక రుణప్రణాళికను ఆవిష్కరించడం జరిగింది.

వ్యవసాయ, విద్య, హౌసింగ్, పంచాయితీ రాజ్ శాఖల పనితీరుపై గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు గారు, శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీ శ్రీధర్ బాబు గారు కరీంనగర్ కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొనడం జరిగింది.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి, వాటిని పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

2025 -26 విద్యా సంవత్సరానికి గానూ బెస్ట్ అవైలెబుల్ స్కూల్స్ పథకంలో భాగంగా 1వ తరగతి లో ప్రవేశాల కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది.

సిరిసిల్ల పట్టణంలోని ఇందిరానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తి చేస్తున్న చీరల నాణ్యత, సేకరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొనడం జరిగింది.

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి, మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది.

వన మహోత్సవం, ఇందిరమ్మ ఇండ్లు, ఎరువుల లభ్యత, ఆయిల్ ఫామ్, సీజనల్ వ్యాధుల నియంత్రణ, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి హాజరు కావడం జరిగింది.

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ రైతువేదికలో అధికారులు, రైతులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనడం జరిగింది.

వేములవాడ లోని తిప్పాపూర్ గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, గోశాల ఆవరణ పరిశీలించి, కోడెల వివరాలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించడం జరిగింది.

వేములవాడ పట్టణం తిప్పాపూర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు అకస్మికంగా తనిఖీ చేసి చిన్నారులకు అందిస్తున్న పౌష్ఠికాహారం, అందిస్తున్న బోధన తీరు, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను పరిశీలించడం జరిగింది.

జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు, అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ప్రతినిధులతో సమీక్ష నిర్వహించడం జరిగింది.