Collector Mahabubnagar |Viziendira Boyi IAS (@collector_mbnr) 's Twitter Profile
Collector Mahabubnagar |Viziendira Boyi IAS

@collector_mbnr

Official Account of Collector & District Magistrate Mahabubnagar- Viziendira Boyi, I. A. S.

ID: 822691048111501312

linkhttps://mahabubnagar.telangana.gov.in calendar_today21-01-2017 06:23:25

9,9K Tweet

21,21K Takipçi

522 Takip Edilen

Collector Mahabubnagar |Viziendira Boyi IAS (@collector_mbnr) 's Twitter Profile Photo

జిల్లా కలెక్టర్ శ్రీ విజయేందిర బోయి గారు జడ్చర్ల లోని ఎరువుల విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా స్టాక్ అందిన వెంటనే పారదర్శకంగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం MARKFED గోదాంలోని బఫర్ స్టాక్‌ను పరిశీలించారు.

జడ్చర్ల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేసి, మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు బాగా చదవమని సూచించారు.

మహబూబ్‌నగర్ శిల్పారామంలో కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు, యూనిఫాంలను గౌరవ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు, కలెక్టర్ శ్రీ విజయేందిర బోయి గారితో కలిసి పంపిణీ చేశారు. నగర పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం కాపాడడంలో కార్మికుల కృషిని అభినందించారు.

మహబూబ్‌నగర్‌లో అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అటవీశాఖ అమరవీరులకు నివాళులు అర్పించారు. అడవుల సంరక్షణలో ప్రాణత్యాగం చేసిన సిబ్బందిని స్మరించి, అడవులు-వన్యప్రాణుల రక్షణలో అధికారులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.

జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గారు హన్వాడ మండలం వేపూరు గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రౌండింగ్ కాని ఇండ్లను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఆయుష్ ఆరోగ్య కేంద్రం, వెటర్నరీ సబ్ సెంటర్‌ ను పరిశీలించారు

IDOC కార్యాలయంలో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం #PrajapalanaDinotsavam వేడుకల సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శమని మంత్రి పేర్కొన్నారు.

మహబూబ్ నగర్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్ విద్యా నిధికి 5 లక్షల రూపాయల చెక్కు ను గౌరవ ఎమ్మెల్యే Yennam Srinivas Reddy గారి సమక్షంలో , జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి గారికి అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ప్రతాప్ కుమార్ ను గౌరవ ఎమ్మెల్యే గారు అభినందించారు.

మహబూబ్ నగర్ నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది ప్రతాప్ కుమార్ విద్యా నిధికి 5 లక్షల రూపాయల చెక్కు ను   గౌరవ ఎమ్మెల్యే  <a href="/palamuru/">Yennam Srinivas Reddy</a> గారి సమక్షంలో , జిల్లా కలెక్టర్  విజయేందిర బోయి గారికి అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది ప్రతాప్ కుమార్ ను  గౌరవ ఎమ్మెల్యే గారు అభినందించారు.
Collector Mahabubnagar |Viziendira Boyi IAS (@collector_mbnr) 's Twitter Profile Photo

✨#మహబూబ్‌నగర్‌లో పిల్లల మర్రి పర్యాటక కేంద్రంలో అటుకుల #బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి గారు పాల్గొన్నారు . #Bathukamma 🏵️🌼🌸💐

IPRDepartment (@iprtelangana) 's Twitter Profile Photo

Vibrant Bathukamma celebrations showcased Telangana’s rich culture, traditions, and the pride of womanhood, with enthusiastic participation from women employees at Telangana Secretariat, Mahabubnagar, and Sangareddy Collectorate. #ManaBathukamma #TelanganaCulture

Vibrant Bathukamma celebrations showcased Telangana’s rich culture, traditions, and the pride of womanhood, with enthusiastic participation from women employees at Telangana Secretariat, Mahabubnagar, and Sangareddy Collectorate.

#ManaBathukamma #TelanganaCulture
Collector Mahabubnagar |Viziendira Boyi IAS (@collector_mbnr) 's Twitter Profile Photo

జడ్చర్ల మండలం మల్లెబోయినపల్లి, మాచారం గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి పనుల దశల వారీగా బిల్లుల చెల్లింపుల స్థితిని తెలుసుకున్నారు. అధికారులు త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు

జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి గారు సీసీఐ కొత్తగా ప్రారంభించిన “కపాస్ కిసాన్” యాప్ గురించి రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో వరి, పత్తి మద్దతు ధరలను తెలియజేసే గోడ ప్రతులను కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో మంగళవారం విడుదల చేశారు.

జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి గారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. భోజన నాణ్యత పరిశీలించి, టీచర్లు ప్రతిరోజు ఫుడ్ కమిటీతో భోజనం చేయాలని,స్కూల్ ఆవరణ శుభ్రంగా ఉంచాలని సూచించారు.