
District Collector & Magistrate Jangaon
@collector_jgn
Collector & District Magistrate, Jangaon.
ID: 821241169321439232
https://jangaon.telangana.gov.in/ 17-01-2017 06:22:07
1,1K Tweet
10,10K Followers
102 Following

49th Edition of Water Series Webinar on Best Practices of Water Management Register Now: streamyard.com/watch/jivyTnze… #APACMedia #49thEdition #WaterSeries #Webinar #WaterManagement | District Collector & Magistrate Jangaon



కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి సంబంధిత అధికారులను త్వరగా వినతుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించడం జరిగినది. Telangana CMO DARPG 🇮🇳 Office of Chief Secretary, Telangana Govt. IPRDepartment AIR News Hyderabad





AS & MD, NWM applauded👏 initiatives of District Collector & Magistrate Jangaon “Mana Zilla Mana Neeru”, created 7,175 soakpits in just 20 days across govt. buildings & District Magistrate and Collector, Jhunjhunu for tankas with tin sheds, drip irrigation, panchayat nurseries & a CSR success with Dalmia Group, in dailouge held today!




Kudos👏 Collector Jhunjhunu District Collector & Magistrate Jangaon Arun n Rizwan Mana Zilla Mana Neeru innovative low cost financing soak pits 4 govt bldgs Tin Shed Tankas: Anjir in Wasteland in JHJNU PMO India C R Paatil LBSNAA District Collectors (IAS) IAS Association MyGovIndia PIB India DD News



జనగామలో బాల బాలికల రక్షణ, మానవ అక్రమ రవాణా అనే అంశాలపై ఏకశిల బీఈడీ కళాశాలలో ప్రజ్వల ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాలల రక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత, వారి భవిష్యత్తును సురక్షితంగా అందరూ కృషి చేయాలని District Collector & Magistrate Jangaon రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.







