Cinevinodam.com (@cinevinodam) 's Twitter Profile
Cinevinodam.com

@cinevinodam

Popular Telugu Cinema Website from Hyderabad. India

ID: 72775566

calendar_today09-09-2009 05:36:19

22,22K Tweet

228 Takipçi

415 Takip Edilen

Cinevinodam.com (@cinevinodam) 's Twitter Profile Photo

#TomCruise — Net worth 630B but lives like the poorest billionaire  📷 Only spent $5 on a drink on his birthday 📷 Rents cars for $11–$65/day 📷 Wears $10 shirts & $20 jeans BUT… he’s donated over $200M quietly: “Having more means helping more.”  #MissionImpossible #TomCruise

#TomCruise — Net worth 630B but lives like the poorest billionaire 
📷 Only spent $5 on a drink on his birthday
📷 Rents cars for $11–$65/day
📷 Wears $10 shirts & $20 jeans

BUT… he’s donated over $200M quietly:
“Having more means helping more.” 
#MissionImpossible #TomCruise
Cinevinodam.com (@cinevinodam) 's Twitter Profile Photo

మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అతడు’ క్లాసిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. జయభేరి ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీ మోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9న రీ రిలీజ్ చేయబోతోన్నారు. శనివారం నాడు రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు.

నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా 'చైనా పీస్'. ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. సందీప్ కిషన్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా విచ్చేసి టీజర్ ని లాంచ్ చేశారు.

డార్లింగ్ కృష్ణ, మనీషా హీరో హీరోయిన్స్ గా శశాంక్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ 'బ్రాట్'. మంజునాథ్ కంద్కూర్ నిర్మించారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి యుద్ధమే రాని సాంగ్ ని రిలీజ్ చేశారు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటని నవరసరాయ డాక్టర్ నరేష్ వికే లాంచ్ చేశారు.