Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile
Chamakura Malla Reddy

@chmallareddymla

Official Account - Chamakura Malla Reddy - Member of Legislative Assembly - Medchal Constituency.

ID: 857250949110300676

calendar_today26-04-2017 15:12:08

8,8K Tweet

46,46K Takipçi

28 Takip Edilen

Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండల కేంద్రంలో విరభద్ర స్వామి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా విరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకోవడం జరిగింది.

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండల కేంద్రంలో విరభద్ర స్వామి ఆలయ పునః నిర్మాణంలో భాగంగా విరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం చేసుకోవడం జరిగింది.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి భావని నగర్ కాలనీలో శ్రీ స్పటిక లింగేశ్వర సహిత సీత రామాంజనేయ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన మల్లన్న కళ్యాణంలో పాల్గొని స్వామి వార్లను దర్శనం చేసుకోవడం జరిగింది.

బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ సాయి భావని నగర్ కాలనీలో  శ్రీ స్పటిక లింగేశ్వర సహిత సీత రామాంజనేయ ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన మల్లన్న కళ్యాణంలో పాల్గొని స్వామి వార్లను దర్శనం చేసుకోవడం జరిగింది.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక..రక్షాబంధన్ వేడుక ఆత్మీయ సోదర సోదరీమణులు అందరికీ #రాఖీ పండుగ శుభాకాంక్షలు. #happyrakshabandhan2024

అన్నా చెల్లెల్ల అనుబంధానికి ప్రతీక..రక్షాబంధన్ వేడుక
ఆత్మీయ సోదర సోదరీమణులు అందరికీ #రాఖీ పండుగ శుభాకాంక్షలు.

#happyrakshabandhan2024
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

జైపూర్ (రాజస్థాన్)లొ జరిగిన మా మనువరాలు శ్రేయ రెడ్డి ఆదిత్య రెడ్డి ల నిశ్చితార్థం వేడుకలో సహచర ఎంమ్మెల్యే ఎంమ్మెల్సీ లతో

జైపూర్ (రాజస్థాన్)లో జరిగిన మా మనువరాలు శ్రేయరెడ్డి ఆదిత్య రెడ్డి ల నిశ్చితార్థం వేడుకల్లో కుటుంబ సభ్యులతో

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు! Happy Krishna Janmashtami! May Lord Krishna bless you with peace, happiness, and prosperity on this auspicious day. BRS Party KCR KTR

శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు!

Happy Krishna Janmashtami! May Lord Krishna bless you with peace, happiness, and prosperity on this auspicious day.
BRS Party KCR KTR
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

మేడ్చల్ మండలం, మున్సిపాలిటీ,జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ లకు చెందిన షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమలలో పాల్గొనడం జరిగింది.100+198+55 మంది లబ్ధిదారులకు (100116) చెక్కులను అందజేయడం జరిగింది.

మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీ మరియు ఘట్కేసర్ ముడుచింతలపల్లి మండలలకు మంజూరు అయినా షాదీ ముబారక్ కల్యాణ లక్ష్మి చెక్కులపంపిణి కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది.

సూరారం లోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ లో డిపార్ట్మెంట్ అఫ్ ఓబీస్టేట్రిక్స్ అండ్ గైనెకలజీ విభాగంలో జరిగిన Obstetric ఎమర్జెన్సీస్ సెమినార్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

కీసరఎంపీడీఓ కార్యాలయంలో మరియు శామీర్ పేట్ ఎంపీడీఓ కార్యాలయంలో కీసర,శామీర్ పేట్ మండలల కు మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. 40+186 మంది లబ్ధిదారులకు 100116రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.

కీసరఎంపీడీఓ కార్యాలయంలో మరియు శామీర్ పేట్  ఎంపీడీఓ కార్యాలయంలో కీసర,శామీర్ పేట్ మండలల కు మంజూరు అయినా షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
40+186 మంది లబ్ధిదారులకు 100116రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తిని నింపే ప్రతీ గురువుకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.🙏💐🙏 #teachersday #BRSPARTY #KCR #ktrbrs #ChMallaReddyMLA

విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తూ, స్ఫూర్తిని నింపే ప్రతీ గురువుకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.🙏💐🙏
#teachersday #BRSPARTY #KCR
#ktrbrs #ChMallaReddyMLA
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

రైతు రుణ మాఫీ కాలేదని ఆవేదన చెంది మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో నేడు ఉదయం ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్ రెడ్డి మృత దేహాని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో BRS Party ప్రజా ప్రతినిధులతో కలిసి వెళ్లి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరమర్శించడం జరిగింది.

సకల విఘ్నాలను తొలగించే వినాయకుడు మీకు శుభాలను, విజయాలను అందించాలని ప్రార్థిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు!

వినాయక చవితి సందర్బంగా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ లో సూర్య యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం సందర్శించి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

వినాయక చవితి సందర్బంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో RK శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం సందర్శించి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అలాగే పలు వార్డ్ లలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

వినాయక చవితి సందర్బంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో RK శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం సందర్శించి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అలాగే  పలు వార్డ్ లలో గణేష్ మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

పుట్టినరోజు సందర్బంగా తిరుమల తిరుపతిలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది.

బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది.

మాజీ మంత్రివర్యులు శ్రీ చర్లకోల లక్ష్మారెడ్డి గారి సతీమణి శ్వేత గారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం రాత్రి పరమాపదించినారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రాగడ సానుభూతి తెలియజేస్తున్నాను.

Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

పుట్టినరోజు సందర్బంగా BRS Party అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR గారిని వారి నివాసంలో మర్యాధపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేశారు.

పుట్టినరోజు సందర్బంగా BRS Party అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి KCR గారిని వారి నివాసంలో  మర్యాధపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.
కేసీఆర్ గారు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేశారు.
Chamakura Malla Reddy (@chmallareddymla) 's Twitter Profile Photo

కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి లోని పలు వినాయక మండపాలను సందర్శించి స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.