Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile
Chintamaneni Prabhakar

@chintamanenitdp

MLA, Denduluru Constituency

ID: 1186587515731374081

linkhttp://instagram.com/chintamanenitdp calendar_today22-10-2019 10:18:16

712 Tweet

32,32K Takipçi

21 Takip Edilen

Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

దెందులూరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కావున మీ అమూల్యమైన ఓటు 3వ వరుస నెంబర్ లో ఉన్న సైకిల్ గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ మన దెందులూరుకు పునర్వైభవం తీసుకురావాలని కోరుచున్నాము #VoteForCycle

Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ఓటు వినియోగించుకున్న దెందులూరు ఓటరు మహాశయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు #ChintamaneniPrabhakar #TDPJSPBJPWinning #ThankYouDenduluruPeople

ఓటు వినియోగించుకున్న దెందులూరు ఓటరు మహాశయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 
#ChintamaneniPrabhakar 
#TDPJSPBJPWinning 
#ThankYouDenduluruPeople
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి... వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు... యుగపురుషుడు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు #NTRLivesOn #NTRJayanthi #LegendaryNTRJayanthi

రాజకీయాల్లో ప్రజానాయకునిగా తిరుగులేని మనిషి... వెరసి ఎన్టీఆర్ అంటే ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన అద్వితీయ చరితుడు... యుగపురుషుడు. దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు
#NTRLivesOn
#NTRJayanthi 
#LegendaryNTRJayanthi
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ప్రతి అడుగు అభివృద్ధి కోసం ప్రతి క్షణం ప్రజల కోసం నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను

ప్రతి అడుగు అభివృద్ధి కోసం 
ప్రతి క్షణం ప్రజల కోసం 

నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మాట ఇస్తున్నాను
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

2024 దెందులూరు ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అమరావతి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

విజయవాడ లో టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శ్రీ నారా లోకేష్ బాబు గారిని మర్యపూర్వకంగా కలసి ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది #kutamitsunami #BabuIsBack #BossIsBack #AndhraPradesh

విజయవాడ లో టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శ్రీ నారా లోకేష్ బాబు గారిని మర్యపూర్వకంగా కలసి ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది 
#kutamitsunami  
#BabuIsBack #BossIsBack
#AndhraPradesh
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలకడం జరిగింది #CBNinPolavaram #NaraChandrababuNaidu #AndhraPradesh #ChintamaneniPrabhakar

అధికారంలోకి వచ్చిన ఐదో రోజే పోలవరం ప్రాజెక్టును సందర్శించడానికి విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారిని మర్యాదపూర్వకంగా కలసి స్వాగతం పలకడం జరిగింది 
#CBNinPolavaram 
#NaraChandrababuNaidu 
#AndhraPradesh
#ChintamaneniPrabhakar
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది #ChintamaneniPrabhakar #PawanKalyan JanaSena Party Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని  మర్యాదపూర్వకంగా కలిసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
#ChintamaneniPrabhakar 
#PawanKalyan
<a href="/JanaSenaParty/">JanaSena Party</a> <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

చింతమనేని ప్రభాకర్ అనే నేను..... #ChintamaneniPrabhakar #APAssembly #TeluguAtmaGauravamWins

చింతమనేని ప్రభాకర్ అనే నేను.....
#ChintamaneniPrabhakar 
#APAssembly 
#TeluguAtmaGauravamWins
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” 3.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను పోస్టాఫీస్ అధికారులు నాకు అందజేశారు. #HarGharTiranga

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “హర్ ఘర్ తిరంగా” 3.0 కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి పంపిన లేఖను, జాతీయ జెండాను  పోస్టాఫీస్ అధికారులు  నాకు అందజేశారు.
#HarGharTiranga
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, మన అందరి జనహృదయ నేత శ్రీ Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #HappyBirthdayPawanKalyan

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి, పర్యావరణ - అటవీ - సైన్స్ &amp; టెక్నాలజీ శాఖా మంత్రి, జనసేన పార్టీ అధినేత, మన అందరి జనహృదయ నేత శ్రీ <a href="/PawanKalyan/">Pawan Kalyan</a>  గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 

#HappyBirthdayPawanKalyan
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ఏలూరు జిల్లాలో వరద పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి అధ్యక్షతన ఏలూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని వరద వల్ల నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు, ఉప్పుటేరు ఔట్ ఫాల్ డ్రెయిన్ సహా పలు సమస్యలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారికి వివరించడం జరిగింది

కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి పడేసారు. ఇప్పుడు ఇవన్నీ సరి చేసి, నాణ్యమైన ముడి సరుకు ఇచ్చి, పవిత్రమైన లడ్డూ తయారీ చేస్తున్నాం. #YCPAnimalFatInTirumalaLaddu #FekuJagan #EndOfYCP #AndhraPradesh

Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

"ఆర్టీసీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తాం రాష్ట్రంలో 1400 కొత్త బస్సు సర్వీసులను దశల వారీగా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుంది వాటిలో భాగంగానే నేడు ఏలూరు ఆర్టీసీ కాంప్లెక్స్ లో మరో 5 డీలక్స్ సర్వీస్ బస్సులను ఆర్టీసీ అధికారులు కూటమి నాయకులతో కలిసి జెండాఊపి ప్రారంభించడం జరిగింది

పెదపాడు మండలం తాళ్ళమూడిలో మువ్వా రాఘవరావు గారి జ్ఞాపకార్ధం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహాకారంతో డాక్టర్ మొవ్వ ప్రణవ్ గారి అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు Pranav Movva

పెదపాడు మండలం తాళ్ళమూడిలో మువ్వా రాఘవరావు గారి జ్ఞాపకార్ధం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్  సహాకారంతో  డాక్టర్ మొవ్వ ప్రణవ్ గారి అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు 
<a href="/pranavmovva/">Pranav Movva</a>
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

ప్రజల కోసం "తిరిగిచ్చేద్దాం" బాస్ . Give Back కార్యక్రమం లో భాగంగా నాకు బహుమానంగా వచ్చిన వందలాది శాలువాలతో అవసరతలో (నిర్భాగ్యులై) ఉన్న చిన్నారులకు నూతన వస్త్రాల రూపకల్పన - ఉచితంగా బహుకరణ - తళ తళ లాడే కొత్త వస్త్రాలతో మురిసి పోయిన చిన్నారుల మోములు #GiveBack

Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు #ChintamaneniPrabhakar #GiveBack #christmas2024

నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు 
#ChintamaneniPrabhakar 
#GiveBack 
#christmas2024
Chintamaneni Prabhakar (@chintamanenitdp) 's Twitter Profile Photo

మిగులు విద్యుత్ ను సాధించే దిశగా చంద్రబాబుగారి సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా 8సౌర పవన పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు ఎకోరెన్ ఎనర్జీకి చెందిన 4 విద్యుత్ ప్రాజెక్టులను వేరేసంస్థలకు బదిలీ చేసింది ప్రభుత్వం.#IdhiManchiPrabhutvam

భారతరాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో సమసమాజ మానవత్వపు భావనలతో... వెనుకడుగు వేయని పోరాటపటిమతో,సాధించేవరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో... కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే మా అధినేత, తెలుగు వెలుగు నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదినశుభాకాంక్షలు. #HBDLegendCBN #ChandrababuNaidu

భారతరాజకీయ చరిత్రకు వన్నె తెచ్చిన పాలనతో సమసమాజ మానవత్వపు భావనలతో... వెనుకడుగు వేయని పోరాటపటిమతో,సాధించేవరకు విరామం ప్రకటించని కార్యదక్షతతో... కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చే మా అధినేత, తెలుగు వెలుగు నారా చంద్రబాబునాయుడు గారికి జన్మదినశుభాకాంక్షలు.
#HBDLegendCBN 
#ChandrababuNaidu