chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile
chandu polamarasetty

@chandupolamara1

naa hero victory venkatesh

ID: 710077972607152128

calendar_today16-03-2016 12:19:16

7,7K Tweet

3,3K Followers

890 Following

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

టాక్ జనాల్లోకి వెళ్ళడం లేట్ అవ్వొచ్చు గాని... టాక్ బాగుంటే ఆపడం ఎవరి తరం కాదు.. అది చిన్న సినిమానా..పెద్ద సినిమానా అని చూడరు... #మహాఅవతార్ నరసింహ వైజాగ్ ఈరోజు matnee Kinnera - 45105 Venkateswara - Full

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

ఈ ఆదివారం తమ్ముడు లాంటి ఒక చెత్త సినిమా చుస్తామనుకొలేదు... @diiraju గారు జడ్జిమెంట్ ఇలా వుంది ఏమిటి అనిపించింది..

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

చిన్నారి తల్లుల గుండె చప్పుడు మా చిన్నోడు Mahesh Babu గారికి ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ టీం తరుపున హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు Venkatesh Daggubati

చిన్నారి తల్లుల గుండె చప్పుడు మా చిన్నోడు <a href="/urstrulyMahesh/">Mahesh Babu</a> గారికి ఆంధ్ర ప్రదేశ్ వెంకటేష్ హెల్పింగ్ హాండ్స్ టీం తరుపున హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు
<a href="/VenkyMama/">Venkatesh Daggubati</a>
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

అనకాపల్లి #war2 #వార్2 Day 1 స్పెషల్ షో రామచంద్ర2,54,000 రాజా 86130 Noon show 3theatres No fulls

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

హిందీ సినిమా నీ తెలుగు సినిమా గా రుద్దే ప్రయత్నాన్ని తిప్పి కొట్టిన తెలుగు ప్రేక్షకులు... యన్టీఆర్ మాస్ ఫ్యాన్స్ ఇచ్చిన ఓపెనింగ్స్ కలెక్షన్లు ఆదివారం వరకు వుండొచ్చేమో కానీ టికెట్ hike rate ప్రభావం సాధారణ ప్రేక్షకుడి ఆదరణ ఓపెనింగ్స్ మీద చూపించింది..

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

అభిమాన హీరోలు సరికొత్త గా స్క్రీన్ షేర్ చేసుకోడానికి ట్రై చేయండి తప్పు లేదు... ఎవరికోసమో మిమ్మల్ని తక్కువ చేసుకునే పాత్రల్లో నటించి అభిమానులు మనోభావాలు దెబ్బ తినేలా పాత్రలు చేయకండి.. మీ ప్రారంభం నుండి మిమ్మల్ని ఇంతవరకు సూపర్ హీరో లని చేసింది ఈ అభిమానులే అని మరువకండి..

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

ఒక చారిత్రాత్మక విజయం మీ కాంబినేషన్ సాధించాలని కోరుకుంటూ... Venkatesh Daggubati

ఒక చారిత్రాత్మక విజయం మీ కాంబినేషన్ సాధించాలని కోరుకుంటూ...
<a href="/VenkyMama/">Venkatesh Daggubati</a>
chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

సెలవు రోజుల్లోనే దియేటర్ లు దగ్గర జనాలు లేక వెల వెల లాడిపోతే సోమవారం నుండి మళ్లీ కొన్ని థియేటర్లలో షోలు బందే !! టికెట్ ధరలు అందుబాటులో వుంటే కింది సెంటర్స్ లో జనాలు పట్టణాలకు వచ్చి సినిమాలు చూడడం తథ్యం ఎందుకంటే మహిళలకు ఉచిత ఆర్టీసీ పథకం ఏపీలో ప్రారంభం అయ్యింది కాబట్టి..

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

#అనకాపల్లి 3days టోటల్ టౌన్ కలెక్షన్లు #వార్2 3దియేటర్ లు 21,30,590 #కూలీ 2 దియేటర్ లు 13,64,745

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

2026 సంక్రాంతి తరువాత చాలా వరకు సింగిల్ స్క్రీన్స్ మూతపడనున్నాయి.. థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో చాలామంది ఎగ్జిబిటర్లు ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.. గడచిన ఎనిమిది నెలల కాలంలో విపరీతమైన నష్టాలు . కరెంట్ చార్జీలు కూడా రాని పరిస్థితి

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

తెలుగు సినిమా కి నాలుగు పిల్లర్ లు గా అమోఘమైన విజయాల్ని అందుకున్న నలుగురిలో ఒకరిగా ఉన్న Nagarjuna Akkineni గారు #కూలి చిత్రం లో వేసిన పాత్ర మా లాంటి వారికే చిరాకు తెప్పిస్తే ..మీ అభిమానుల పరిస్తితి ఏమిటి అని ఒక్కసారయినా ఆలోచించారా...

chandu polamarasetty (@chandupolamara1) 's Twitter Profile Photo

జనవరి సంక్రాంతి 2026 #జనవరి 9 జన నాయకుడు రాజాసాబ్ #జనవరి 11 మన శంకర ప్రసాద్ #జనవరి 14 అనగనగా ఒకరాజు