Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile
Bhavishyathuku Babu Guarantee

@cbnagain

This page is a people-powered initiative to revive Andhra Pradesh holistically, with better welfare, better development & good governance.

JOIN NOW – BE A HOPE

ID: 1553323757284245505

calendar_today30-07-2022 10:17:11

4,4K Tweet

2,2K Takipçi

38 Takip Edilen

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

ఓ వైసీపీ అధినేత! దళితులంటే నీకు ఎందుకింత కక్ష? డాక్టర్ సుధాకర్‌ను చిత్ర హింసలు పెట్టి చంపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డెలివరీ చేశారు. చీలి సింగయ్యను కారుతో తొక్కించి చంపించారు. #BloodOnYourHandsJagan #JaganHitandRun

ఓ వైసీపీ అధినేత! దళితులంటే నీకు ఎందుకింత కక్ష?
డాక్టర్ సుధాకర్‌ను చిత్ర హింసలు పెట్టి చంపారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి శవాన్ని డెలివరీ చేశారు. చీలి సింగయ్యను కారుతో తొక్కించి చంపించారు. 
#BloodOnYourHandsJagan
#JaganHitandRun
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై 'సుపరిపాలనలో తొలి అడుగు' ప్రత్యేక సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై 'సుపరిపాలనలో తొలి అడుగు' ప్రత్యేక సమావేశం నేడు సాయంత్రం 4 గంటలకు వెలగపూడి సచివాలయం ప్రాంగణంలో 

#సుపరిపాలనలోతొలిఅడుగు
#FirstStepRebuildingAP
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

కాకర్లదిబ్బలో దారుణానికి గురైన బాలికకు MLA ప్రశాంతి రెడ్డి గారి అండ. అత్యాధునిక వైద్య చికిత్స కోసం అపోలోకు తరలింపు, బాధ్యులపై చర్యలకు ఆదేశం.

డబుల్ ఇంజిన్ సర్కార్ మన పవర్. ప్రధాని నరేంద్ర మోదీ గారు రాష్ట్రం అడిగిన ప్రతి కోరిక తీరుస్తున్నారు. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

అందరూ కూటమి గెలిచింది, టీడీపీ గెలిచింది, జనసేన గెలిచింది, బీజేపీ గెలిచింది అంటున్నారు. కానీ గెలిచింది కూటమి కాదు, గెలిచింది ప్రజలు! 94 శాతం స్ట్రైక్ రేట్.. 175కి 164 స్థానాలు. ప్రజలు రికార్డులు బద్దలు కొట్టారు. చరిత్రను తిరగరాశారు. ఇది నిజమైన ప్రజా విజయం! #FirstStepRebuildingAP

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

విద్యంసం నుండి వికాసం వైపుగా పాలన సాగించాము. సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు మెరుగైన భవిష్యత్తును అందించడమే మా లక్ష్యం. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

ప్రతి అడుగులో ప్రజల మద్దతు… ప్రతి పల్లెలో యువనేతకు ఘన స్వాగతం! #NaraLokesh #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుండి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ భవన్‌లో వారికి వసతి, భోజనం ఏర్పాటు చేసి, సురక్షితంగా స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

ఆపరేషన్ సింధులో భాగంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌ నుండి ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ పౌరులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఏపీ భవన్‌లో వారికి వసతి, భోజనం ఏర్పాటు చేసి, సురక్షితంగా స్వగ్రామాలకు తరలించేందుకు చర్యలు 

#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

విద్యారంగాన్ని నాడు వైసీపీ పబ్లిసిటీకి వినియోగించుకుంది. కానీ మేము పారదర్శకంగా ఎటువంటి ప్రచారాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం. #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

నాసాలో వ్యోమగామిగా ఎంపికై చరిత్ర సృష్టించిన పాలకొల్లు యువతి దంగేటి జాహ్నవి.. తెలుగు జాతిని మరింత విశ్వవ్యాప్తం చేసిందని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్‌ #JahnaviDangeti #TeluguPride #NaraLokesh #AndhraPradesh

నాసాలో వ్యోమగామిగా ఎంపికై చరిత్ర సృష్టించిన పాలకొల్లు యువతి దంగేటి జాహ్నవి.. తెలుగు జాతిని మరింత విశ్వవ్యాప్తం చేసిందని ప్రత్యేక అభినందనలు తెలియజేసిన మంత్రి నారా లోకేష్‌

#JahnaviDangeti
#TeluguPride 
#NaraLokesh
#AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

భవన నిర్మాణ చట్టంలో నిబంధనలు సవరిస్తూ, సులువుగా అనుమతులు వచ్చేలా చేసిన సవరణలకు కేబినెట్ ఆమోదం. #ChandrababuNaidu #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

జగన్ నెత్తురు రుచి మరిగిన రాక్షసుడు. ప్రజల ప్రాణాలు సులభంగా తీసే పాశవికుడు. #BloodOnYourHandsJagan #PsychoFekuJagan #EndOfYCP #AndhraPradesh

జగన్ నెత్తురు రుచి మరిగిన రాక్షసుడు. ప్రజల ప్రాణాలు సులభంగా తీసే పాశవికుడు.

#BloodOnYourHandsJagan 
#PsychoFekuJagan
#EndOfYCP
#AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

విధ్వంసం నుంచి పునర్నిర్మాణం సంక్షోభం నుంచి సంక్షేమం అథోగతి నుంచి పురోగతి.. సుపరిపాలనకు తొలి అడుగు కూటమి ప్రభుత్వం ఏడాది పాలన #సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

నేడు మచిలీపట్నంలో ఉత్తమ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్‌.. అడుగడునా అపూర్వ స్వాగతం పలికిన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు #NaraLokesh #AndhraPradesh

నేడు మచిలీపట్నంలో ఉత్తమ కార్యకర్తలు, నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి నారా లోకేష్‌.. అడుగడునా అపూర్వ స్వాగతం పలికిన పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు

#NaraLokesh
#AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుని రియల్ టైమ్ లో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చని... ప్రజారోగ్యానికి సంబంధించి ఈ విషయంలో బిల్ గేట్స్ తో కలిసి పనిచేస్తున్నామని అన్నారు. #ChandrababuNaidu #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ఆగస్టు 15 నుంచి మొత్తం 703 రకాల ప్రభుత్వ సేవలు ప్రజల అరచేతిలో అందుబాటులో ఉంటాయి. ఏ ఒక్కరూ, ఏ పని కోసమూ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లనక్కరలేదు. - ఫిక్కీ సమావేశంలో చంద్రబాబు గారు #WhatsAppGovernance #WhatsAPPGovernanceInAP #ChandrababuNaidu

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

కూటమి ప్రభుత్వంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి శరవేగంగా కొనసాగుతున్న పనులు.. ఇప్పటకే ట్రయల్‌రన్‌ సైతం విజయవంతం #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

మంత్రి నారా లోకేష్‌ గారి కృషితో సాకారం అవుతున్న నిరుద్యోగుల కలలు.. త్వరలోనే విశాఖలో కార్యకలపాలు ప్రారంభించనున్నట్లు ఎక్స్‌లో వెల్లడించిన కాగ్నిజెంట్‌ #CognizantComingToAP #JobCreatorInChiefLokesh #IdhiManchiPrabhutvam #BrandVizag #NaraLokesh #AndhraPradesh

మంత్రి నారా లోకేష్‌ గారి కృషితో సాకారం అవుతున్న నిరుద్యోగుల కలలు.. త్వరలోనే విశాఖలో కార్యకలపాలు ప్రారంభించనున్నట్లు ఎక్స్‌లో వెల్లడించిన కాగ్నిజెంట్‌

#CognizantComingToAP
#JobCreatorInChiefLokesh 
#IdhiManchiPrabhutvam 
#BrandVizag 
#NaraLokesh 
#AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

యువత భవితకు భరోసానిచ్చే నాయకుడు.. పేదల సంక్షేమానికి పాటుపడే సేవకుడు #NaraLokesh #AndhraPradesh

Bhavishyathuku Babu Guarantee (@cbnagain) 's Twitter Profile Photo

గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నాం.. ఎవరైనా అతిక్రమిస్తే తాటతీస్తాం’ #DrugsOdhuBro #ChandrababuNaidu #AndhraPradesh