B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile
B.Y. RAMAIAH

@byramaiah01

#KurnoolMayor
#YSRCPKurnoolDistrictPresident

ID: 1576052119744184320

calendar_today01-10-2022 03:31:41

20 Tweet

30 Takipçi

9 Takip Edilen

B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు, "ఈద్ మబారక్" మీ. బి.వై. రామయ్య, మేయర్ - కర్నూలు నగర పాలక సంస్థ అధ్యక్షుడు - వైయస్ఆర్ సిపి కర్నూలు జిల్లా

రాష్ట్ర ముస్లిం సోదర సోదరీమణులకు,

             "ఈద్ మబారక్"

           మీ. బి.వై. రామయ్య,
మేయర్ - కర్నూలు నగర పాలక సంస్థ
అధ్యక్షుడు - వైయస్ఆర్ సిపి కర్నూలు జిల్లా
B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సోమవారం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బి.వై. రామయ్య మర్యాదపూర్వకంగా కలిశారు.

కర్నూలు నగర చరిత్రలో మహత్తర ఘట్టం - నగర వాసులకు తీరనున్న తాగునీటి కష్టాలు - మునగాలపాడులోని 15 ఎం.ఎల్.డి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి - 1.10 లక్షల మందికి సరిపడా ప్రాజెక్టును పూర్తి చేసిన కర్నూలు నగర పాలక సంస్థ - నేడు ప్రారంభించనున్న మేయర్, ఎంపిలు, ఎమ్మెల్యేలు,

కర్నూలు నగర చరిత్రలో మహత్తర ఘట్టం

- నగర వాసులకు తీరనున్న తాగునీటి కష్టాలు

- మునగాలపాడులోని 15 ఎం.ఎల్.డి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తి

- 1.10 లక్షల మందికి సరిపడా ప్రాజెక్టును పూర్తి చేసిన కర్నూలు నగర పాలక సంస్థ
 
- నేడు ప్రారంభించనున్న మేయర్, ఎంపిలు, ఎమ్మెల్యేలు,
B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి 14వ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే కొత్తగా మంజూరైన వైయస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించి 34 మంది లబ్దిదారులకు నగదు అందజేశాం.

ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు & నగర మేయర్ బి.వై. రామయ్య, నంద్యాల జిల్లా అధ్యక్షులు & ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి..

20వ వార్డులో అరుంధతి నగర్, బద్రీనాథ్ కాలనీల్లో రూ.70 లక్షలతో మెటల్ రోడ్ల నిర్మాణానికి, రూ.40 లక్షలతో ధనలక్ష్మి నగర్ పార్కులో పనుల అభివృద్ధి నిర్మాణానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన.

అబద్ధాలు చెప్పడం అప్పుడే మొదలెట్టారా భువనేశ్వరమ్మ? హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ ₹ 2,155 కోట్లు. అందులో 2% అంటే ₹43 కోట్లే గాని ₹400 కోట్లు ఎలా అవుతాయమ్మా? అప్పుడెప్పుడో కుటుంబ ఆదాయంపై లోకేష్ కాకి లెక్కలు చెప్తుంటే నవ్వుకునే వాళ్లం. ఇప్పుడు తమరి వంతు వచ్చిందేమో?

B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కారించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ సంబంధింత అధికారులను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 24 ఫిర్యాదులు వచ్చాయి.

YS Jagan Mohan Reddy (@ysjagan) 's Twitter Profile Photo

We are fighting a draconian government which is terrorising SM activists by flouting all democratic principles and human rights. I am with each of the SM activist who stands for truth. #WeStandForTruth #WeAreWithYSRCPSM

B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

We are fighting a draconian government which is terrorising SM activists by flouting all democratic principles and human rights. I am with each of the SM activist who stands for truth.

B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన N Chandrababu Naidu చేసింది ఆర్గనైజ్డ్ నేరం కాదా..? మరి ఆయన్ను అరెస్టు చేయరా..?? ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వాళ్ల మీదనే కేసులు పెడతారా

B.Y. RAMAIAH (@byramaiah01) 's Twitter Profile Photo

అమ్మకు వందనం లేదు.. రైతు భరోసా లేదు.. ఆసరా లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. ఇన్ని వర్గాలను మోసం చేసిన N Chandrababu Naidu మీద కదా కేసు పెట్టాలి.. ఆయన చేసింది నమ్మించి మోసం చేయడం కాదా.. అది నేరం కాదా