Manchireddy Prashanth Kumar reddy (Bunty) (@buntybrs) 's Twitter Profile
Manchireddy Prashanth Kumar reddy (Bunty)

@buntybrs

Ex. Corporator IS Sadan- Hyderabad.
State leader
Bharatha Rastra Samithi (BRS) ,
Ibrahimpatnam Constituency,
Rangareddy DIST., MKR Foundation Chairman.

ID: 1211206265130475520

calendar_today29-12-2019 08:44:33

1,1K Tweet

1,1K Takipçi

92 Takip Edilen

Team BYF (@buntyyouthforce) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు! 🏹

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

బాకీ కార్డు.. కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ సంధించిన బ్రహ్మాస్త్రం❗️ అలవిగాని 420 హామీలను ఇచ్చి, ప్రజలను మభ్యపెట్టి, తీరా గెలిచాక హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇచ్చిన పిలుపుతో, బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ

Manchireddy Kishan Reddy (@manchireddybrs) 's Twitter Profile Photo

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల కేంద్రంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసి, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బాకీలను వివరించడం జరిగింది. ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని యాచారం మండల కేంద్రంలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి మార్నింగ్ వాక్ నిర్వహించి, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేసి,
ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న బాకీలను వివరించడం జరిగింది.
ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
Manchireddy Prashanth Kumar reddy (Bunty) (@buntybrs) 's Twitter Profile Photo

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఈ రోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై, నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ShashanKTRS🚗 (@shashanktrs8) 's Twitter Profile Photo

ఒక్క మాటలో పువ్వు పార్టీని ఇజ్జత్ తీసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న 👌😂🤣

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఎన్నికల తర్వాత మీ ఇండ్లకు కారు రావాల్నా? బుల్డోజర్ రావాల్నా? మీ చేతుల్లోనే ఉంది. మీ ఇంటికి కారు రావాలంటే మాగంటి సునీత గెలవాలి, కాదు మా ఇండ్లు కూల్చేందుకు బుల్డోజర్లకు మేమే లైసెన్స్ ఇస్తాం అంటే కాంగ్రెస్ గెలవాలి. రాష్ట్ర ప్రజలంతా జూబ్లీహిల్స్ ప్రజలు మోసకారి కాంగ్రెస్ కు బుద్ధి

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఇతర అవకతవకల పైన వినతి పత్రం సమర్పించిన అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ♦️జూబ్లీహిల్స్ ఉప

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు ఇతర అవకతవకల పైన వినతి పత్రం సమర్పించిన అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

♦️జూబ్లీహిల్స్ ఉప
Putta Vishnuvardhan Reddy (@puttavishnuvr) 's Twitter Profile Photo

Massive Chor Votes fraud exposed by #KTR ~20,000 fake & duplicate votes enrolled in Jubilee Hills Constituency recently. A few days ago, Congress Candidate was seen distributing Voter ID cards to public. After submitting all documents evidences to the Chief Election Officer,

Massive Chor Votes fraud exposed by #KTR

~20,000 fake & duplicate votes enrolled in Jubilee Hills Constituency recently.

A few days ago, Congress Candidate was seen distributing Voter ID cards to public.

After submitting all documents evidences to the Chief Election Officer,
Manchireddy Prashanth Kumar reddy (Bunty) (@buntybrs) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో BRS Party అభ్యర్థి Maganti Sunitha Gopinath గారికి మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్‌లో Chamakura Malla Reddy , Devireddy Sudheer Reddy MLA , Dr Sanjay Kalvakuntla , నల్లమోతు భాస్కర్ గార్లతో కలిసి ప్రచారం ప్రారంభించడం జరిగింది. #JubileeHillsWithBRS

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో BRS Party అభ్యర్థి Maganti Sunitha Gopinath గారికి మద్దతుగా  వెంగళరావు నగర్ డివిజన్‌లో Chamakura Malla Reddy , Devireddy Sudheer Reddy MLA , Dr Sanjay Kalvakuntla , నల్లమోతు భాస్కర్ గార్లతో కలిసి ప్రచారం ప్రారంభించడం జరిగింది.
#JubileeHillsWithBRS
Nayini Anurag Reddy (@nar_handle) 's Twitter Profile Photo

It’s been nearly 24 hours since KTR exposed the Vote Chori happening in Telangana. Yet, not a single regional media has investigated it. Except for a couple, none even bothered to visit the mentioned addresses. Who is controlling the mainstream media in Telangana? And to

It’s been nearly 24 hours since KTR exposed the Vote Chori happening in Telangana. Yet, not a single regional media has investigated it.

Except for a couple, none even bothered to visit the mentioned addresses. Who is controlling the mainstream media in Telangana?

And to
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

నిజాయితీగా గెలవడం చేతకాక జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరితో అడ్డంగా దొరికిన కాంగ్రెస్ దొంగలు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలతోనే 22 నెలల కాంగ్రెస్ విధ్వంసాన్ని, అరాచకాలను బొంద పెట్టుడు ఖాయం. #JubileeHillsWithBRS #VoteForCar

Manchireddy Kishan Reddy (@manchireddybrs) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో BRS Party అభ్యర్థి శ్రీమతి Maganti Sunitha Gopinath గారికి మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్లోని జవహార్ నగర్లో స్థానిక కార్పోరేటర్ Dedeepya BRS గారితో కలిసి ప్రచారంలో పాల్గొని,ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో BRS Party అభ్యర్థి శ్రీమతి Maganti Sunitha Gopinath గారికి మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్లోని జవహార్ నగర్లో స్థానిక కార్పోరేటర్ Dedeepya BRS గారితో కలిసి ప్రచారంలో పాల్గొని,ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం
జరిగింది
Manchireddy Kishan Reddy (@manchireddybrs) 's Twitter Profile Photo

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ రావాలంటే.. ఈ ఎన్నికల్లో మాగంటి సునితమ్మ గెలవాలి!! BRS Party Maganti Sunitha Gopinath

Enugu Bharath Reddy (@bharathreddybrs) 's Twitter Profile Photo

Participated in a door-to-door campaign at Jawahar Nagar, Vengal Rao Nagar division, along with Manchireddy Kishan Reddy garu, Manchireddy Prashanth Kumar reddy (Bunty) garu & corporator Dedeepya BRS garu, in support of BRS Party candidate Smt. Maganti Sunitha Gopinath garu for the Jubilee Hills constituency by-election.

Participated in a door-to-door campaign at Jawahar Nagar, Vengal Rao Nagar division, along with Manchireddy Kishan Reddy garu, Manchireddy Prashanth Kumar reddy (Bunty) garu & corporator Dedeepya BRS garu, in support of BRS Party candidate Smt. Maganti Sunitha Gopinath garu for the Jubilee Hills constituency by-election.
Manchireddy Prashanth Kumar reddy (Bunty) (@buntybrs) 's Twitter Profile Photo

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపధ్యంలో BRS Party అభ్యర్థి శ్రీమతి Maganti Sunitha Gopinath గారికి మద్దతుగా వెంగళరావు నగర్ డివిజన్ లో ప్రచారం!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వెంగళ రావు నగర్ డివిజన్ పోలింగ్ బూత్ ఇంచార్జులైనా జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల నాయకులతో సమావేశమై, ఎన్నికల వ్యూహరచనపై సమగ్ర దిశానిర్దేశం చేస్తూ ప్రచార తీరుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించడం జరిగింది. #JubileeHillsWithBRS

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో వెంగళ రావు నగర్ డివిజన్ పోలింగ్ బూత్ ఇంచార్జులైనా జూబ్లీహిల్స్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్ నియోజకవర్గాల నాయకులతో సమావేశమై, ఎన్నికల వ్యూహరచనపై సమగ్ర దిశానిర్దేశం చేస్తూ ప్రచార తీరుపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించడం జరిగింది.

#JubileeHillsWithBRS
Manchireddy Prashanth Kumar reddy (Bunty) (@buntybrs) 's Twitter Profile Photo

మిత్రుడు, తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ మాజీ చైర్మన్‌ శ్రీ పాటిమిది జగన్ మోహన్ రావు Jagan Patimeedi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

మిత్రుడు, తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ మాజీ చైర్మన్‌ శ్రీ పాటిమిది జగన్ మోహన్ రావు Jagan Patimeedi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.