BRS TechCell (@brstechcell) 's Twitter Profile
BRS TechCell

@brstechcell

#JaiTelangana ✊
#JaiBharat

ID: 1293878251429826562

linkhttps://www.instagram.com/brstechcell?igsh=bHQ3Zm1la2hucnE3&utm_source=qr calendar_today13-08-2020 11:53:18

17,17K Tweet

45,45K Takipçi

128 Takip Edilen

Jagadish Reddy G (@jagadishbrs) 's Twitter Profile Photo

కరెక్టే రేవంత్ రెడ్డి గారు అమెరికా లో బిచ్చం ఎత్తుకునే వాడు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడతాడు గానీ మన దగ్గర బిచ్చం ఎత్తుకునే వాళ్ళు కూడా నీ అంత గలీజ్ భాష అయితే మాట్లాడరు

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

కాంగ్రెస్ అసమర్థతతో రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత. వారం రోజులుగా రైతులు రాత్రి, పగలు తేడా లేకుండా తిరుగుతున్నా దొరకని యూరియా బస్తాలు. రైతులు ఇంత ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోని రేవంత్ రెడ్డి. #CongressFailedTelangana

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా గడ్డి పెడుతున్న రైతులు 🔥 గత కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడూ యూరియా కోసం ఇబ్బంది ఎదురుకాలేదు. యూరియా బస్తాలను నేరుగా గ్రామాలకే పంపేవారు. కానీ ఇప్పుడు రైతులకు ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడుతున్నా

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీకి రైతు గానీ, రాజ్యం గానీ పట్టడం లేదు. ఇంత మంది అన్నదాతలు ప్రభుత్వం మీద నమ్మకంతో ఓట్లు వేస్తే వారిని రోడ్లపాలు చేస్తారా? పదేళ్లు సాఫీగా సాగిన ఎరువుల సరఫరాను ఈ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేకపోతుంది? దీనికి కూడా కేసీఆర్ గారే కారణమని చెప్పేలా ఉన్నారు. – మాజీ మంత్రి

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

ముగ్గురు మంత్రులు ఉన్న ఖమ్మం రైతులకు తప్పని యూరియా కష్టాలు. నెల రోజుల నుండి రైతులు యూరియా కోసం తిరుగుతున్నా పట్టించుకోని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. పత్తకు లేకుండా పోయిన పొంగులేటి... రైతుల దిక్కు చూడని భట్టి విక్రమార్క. #CongressFailedTelangana

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

మేడిగడ్డ పిల్లర్లు కృంగడానికి ఎవరైనా పేలుడు పదార్థాలు పెట్టారా అనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు విచారణ జరపడం లేదు. రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకులకు తొత్తుగా మారాడు, అందుకే మేడిగడ్డను రిపేర్ చేయడం లేదు. - బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ Dr.RS Praveen Kumar

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీళ్లను వృథాగా సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాల్లో డ్యామ్‌లు, చెరువులు నిండలేదు.. వాటిని నింపాలని కనీస సోయి లేదు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు. మా మీద కోపంతో రైతుల పొట్ట

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

ఇదొక "చెత్త" సర్కారు! రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు

ఇదొక "చెత్త" సర్కారు!

రాష్ట్ర మున్సిపల్ శాఖ, ఆరోగ్య శాఖల సమన్వయ లోపంతో ఎక్కడ చూసినా మురుగు నీరు, చెత్తకుప్పలతో హైదరాబాద్ నగరం, రాష్ట్రంలోని ఇతర పట్టణాలు కంపుకొడుతున్నాయి. 

ఈ వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.  ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాలు
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చిన పిసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్! సుప్రీం కోర్టు భయానికి తాము పార్టీ మారలేదని ఫిరాయింపు ఎమ్మెల్యేలు బుకాయిస్తుంటే పది మంది కాంగ్రెస్‌లో చేరారని ప్రకటించి వాళ్ల కొంప ముంచిన కాంగ్రెస్ అధ్యక్షుడు!

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల నగరం నుంచి, గ్రామాల వరకు ప్రజలు అరిగోస పడుతుంటే.. మరోపక్క ప్రజా సమస్యలు గాలికొదిలేసి, పదవుల కొట్లాటల్లో కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారు! #CongressFailedTelangana

ఒకపక్క కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల నగరం నుంచి, గ్రామాల వరకు ప్రజలు అరిగోస పడుతుంటే.. 

మరోపక్క ప్రజా సమస్యలు గాలికొదిలేసి, పదవుల కొట్లాటల్లో కాంగ్రెస్ నాయకులు బిజీగా ఉన్నారు!

#CongressFailedTelangana
BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

ప్రజా సమస్యలు పక్కన పెట్టి.. పదవుల కోసం కాంగ్రెస్ నాయకుల పాకులాట. నెలల తరబడి యూరియా కోసం అన్నదాతలు ఇబ్బందులు పడుతుంటే.. కనీసం రైతు సమస్యలపై సమీక్ష చేయని కాంగ్రెస్ నాయకులు. #CongressFailedTelangana

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

మేడిగడ్డపై కుట్రలు జరిగాయి అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. 500 సంవత్సరాల్లో ఎన్నడూ రాని 29 లక్షల క్యూసెక్కుల వరద 2022లో గోదావరికి వచ్చింది. అప్పుడు కూడా మేడగడ్డకు ఏం కాలేదు, అంత వరదను కూడా మేడిగడ్డ తట్టుకొని నిలబడింది. కానీ 25 వేల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు పిల్లర్లు

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

నాడు కేసీఆర్ పాలనలో మోదీ నీచ రాజకీయాలను ఎదుర్కొని ప్రపంచ దిగ్గజ కంపెనీలను తెలంగాణకు తెస్తే.. నేడు రేవంత్ అసమర్థ పాలనలో తెలంగాణలో ఉన్న కంపెనీలను కూడా మోదీ గుజరాత్ కు తన్నుకుపోతున్నడు.

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

ప్రెస్ మీట్ పెట్టినా అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన హాస్టల్ ప్రారంభానికి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నా రేవంత్ రెడ్డి పర్యటనను ఉద్దేశించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వేదికగా బీఆర్ఎస్వీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినందుకు

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పోరాటంతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్ని పంప్ హౌసులను ఆన్ చేయాలని, రాష్ట్రంలో ఉన్న అన్ని రిజర్వాయర్లు నింపాలని హెచ్చరించడంతో.. నేడు అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి 3,300

BRS TechCell (@brstechcell) 's Twitter Profile Photo

ప్రజా సమస్యలను గాలికొదిలేసి తమ పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు. #CongressFailedTelangana

ప్రజా సమస్యలను గాలికొదిలేసి
తమ పదవులు కాపాడుకోవడం కోసం
ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న కాంగ్రెస్ నాయకులు.

#CongressFailedTelangana
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

హైదరాబాద్‌ నగరానికి ఏమైంది❓ అటు పాలన గాలికి.. ఇటు క్రైం పైపైకి‼️ 🚔 పత్తాలేని పోలీస్‌.. జాడలేని జీహెచ్‌ఎంసీ 🕵️ నిద్రావస్థలో నిఘా వ్యవస్థ.. రక్షణలేక ప్రజల అవస్థ ⚠️ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మోతలు. ఇండ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు 🛣️

హైదరాబాద్‌ నగరానికి ఏమైంది❓
అటు పాలన గాలికి.. ఇటు క్రైం పైపైకి‼️

🚔 పత్తాలేని పోలీస్‌.. జాడలేని జీహెచ్‌ఎంసీ

🕵️ నిద్రావస్థలో నిఘా వ్యవస్థ.. రక్షణలేక ప్రజల అవస్థ

⚠️ దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మోతలు. ఇండ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు

🛣️
KTR (@ktrbrs) 's Twitter Profile Photo

In just one week, Hyderabad has witnessed two shocking crimes - a daylight gunpoint robbery in a jewellery store & the brutal murder of a 12-year-old girl in Kukatpally Under Congress Govt, rising crime rate is putting public safety in danger. Citizens deserve protection, not

In just one week, Hyderabad has witnessed two shocking crimes - a daylight gunpoint robbery in a jewellery store & the brutal murder of a 12-year-old girl in Kukatpally

Under Congress Govt, rising crime rate is putting public safety in danger. Citizens deserve protection, not
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు.  ప్రజా సమస్యలు గాలికొదిలేసి, తమ సీటును కాపాడుకోవడం కోసం,  ఢిల్లీ బాసుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు.

కాంగ్రెస్ అంటేనే అంతర్గత కుమ్ములాటలు. 

ప్రజా సమస్యలు గాలికొదిలేసి,
తమ సీటును కాపాడుకోవడం కోసం, 
ఢిల్లీ బాసుల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ నాయకులు.
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఒకవైపు యూరియా దొరకక రైతన్నలు.. ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు.. పడకేసిన పారిశుధ్యంతో నగరప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. ప్రజల బాధలను పట్టించుకోకుండా తన సీఎం సీటును కాపాడుకునేందుకు 51 సార్లు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లల్లో చక్కర్లు కొడుతున్న చిట్టి నాయుడు.

ఒకవైపు యూరియా దొరకక రైతన్నలు..
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులు..
పడకేసిన పారిశుధ్యంతో నగరప్రజలు ఇబ్బందులు పడుతుంటే..

ప్రజల బాధలను పట్టించుకోకుండా తన సీఎం సీటును కాపాడుకునేందుకు 51 సార్లు ఢిల్లీకి స్పెషల్ ఫ్లైట్లల్లో చక్కర్లు కొడుతున్న చిట్టి నాయుడు.