
Bring Back YSJagan
@bringbackysj
ID: 1066198832017367041
24-11-2018 05:16:25
1,1K Tweet
9,9K Followers
20 Following

జగనన్న ఓటమితో చదువుల విప్లవం వలస వెళ్ళిపోయింది. ఓడిపోయింది జగనన్న కాదు....మంచి చదువులు చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ☹️ #APNeedsYSJaganAgain YS Jagan Mohan Reddy

జగన్ మామ ఉన్న రోజులే చాలా బాగున్నాయి! 🥹💔 #APNeedsYSJaganAgain YS Jagan Mohan Reddy








పరిటాల కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి రాప్తాడు చేరుకున్న వైఎస్ జగనన్న ! జగనన్న రాకతో జనసంద్రమైన రాప్తాడు. అభిమాన జనాన్ని ఆపలేకపోయిన పోలీస్ బారికేడ్లు. #YSJaganInRaptadu #YSJaganWithCadre Thopudurthi Prakash Reddy






Promise delivered ✅ ప్రభుత్వ సాయం కంటే ముందే జగనన్న సాయం అందింది పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో వీర మరణం పొందిన మురళి నాయక్ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన YS Jagan Mohan Reddy అన్న ఇచ్చిన మాట ప్రకారం రూ.25 లక్షల చెక్కును మురళి నాయక్ కుటుంబ సభ్యులకు అందించిన YSRCP నాయకులు!


