
BJP Telangana
@bjp4telangana
Official BJP Telangana Account
ID: 758217523506667520
http://telangana.bjp.org 27-07-2016 08:28:39
44,44K Tweet
301,301K Takipçi
95 Takip Edilen




రాజమాత ఆహిల్యాబాయి హోల్కర్ త్రిశతి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆహిల్యాబాయి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ Chandrashekhar గారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కోశాధికారి శ్రీ



Paid tribute to Rajmata Ahilyabai Holkar by garlanding her portrait at the BJP Telangana State Office in Hyderabad on her birth anniversary. #AhilyaBaiHolkarAt300







బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించబడిన ఎస్టీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశానికి రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ Chandrashekhar గారు మరియు రాష్ట్ర ప్రధాన్ కార్యదర్శి శ్రీ కాసం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశానికి బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర



రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నెర్చవేర్చేలా 14 రకాల ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను భారీగా పెంచిన గౌరవ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారికి తెలంగాణ రైతాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.




పుణ్యశ్లోక, రాజమాత, మహారాణి అహిల్యాబాయి హోల్కర్ గారి 300 వ జన్మ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని, కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ G Kishan Reddy గారి పిలుపు మేరకు, తెలంగాణలోని వివిధ జిల్లాలలో శోభా యాత్ర నిర్వహించి, అహిల్యాబాయి హోల్కర్ గారి స్ఫూర్తిదాయకమైన జీవిత

ఈరోజు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రివర్యులు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ G Kishan Reddy గారి ఆద్వర్యంలో రాష్ట్ర స్థాయి పదాధికారులతో 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వం - సంకల్పంతో సాకారం రాష్ట్ర కార్యశాల నిర్వహించడం జరిగింది. ప్రధాని మోదీ గారి దృడ సంకల్పంతో సాకారమైన

