BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile
BIG TV Breaking News

@bigtvtelugu

Your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis.

ID: 1551484893137629184

linkhttps://bigtvlive.com calendar_today25-07-2022 08:30:25

52,52K Tweet

13,13K Takipçi

4 Takip Edilen

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

కడప ఎస్పీని కలిసిన వైఎస్ సునీత కడప ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిసిన వైఎస్ వివేకా కూతురు సునీత దంపతులు వివేకా హత్యకేసులో తాజా పరిణామాలను ఎస్పీకి వివరించిన సునీత సుప్రీంకోర్టులో నిందితుల బెయిల్ రద్దు పిటిషన్ దృష్ట్యా ఎస్పీతో సమావేశమైన సునీత దంపతులు

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

మహారాష్ట్ర ఎన్నికలపై అనేక అనుమానాలు ఉన్నాయి : రాహుల్ గాంధీ అక్కడ 5 ఏళ్లలో పెరిగిన ఓటర్ల సంఖ్య కంటే 5 నెలల్లో పెరిగిన ఓటర్ల సంఖ్య ఎక్కువ ఇది మాకు అనేక అనుమానాలు కలిగించింది పోలింగ్ రోజు సాయంత్రం 5 తర్వాత గణనీయంగా ఓటింగ్ శాతం పెరిగింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

'బఫూన్‌ బెదిరింపులు'.. ట్రంప్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్‌! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌.. భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధించడంపై ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం ట్రంప్‌ చేష్టలు అత్యున్నత స్థాయిలో ఉన్న బఫూన్‌ బెదిరింపుల్లా

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

ఫిల్మ్ ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం హాజరైన కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీర శంకర్ చర్చలో పాల్గొన్న ఫెడరేషన్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు ఇరు పక్షాల డిమాండ్ల పై చర్చ

ఫిల్మ్ ఛాంబర్ లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం 

హాజరైన కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ వీర శంకర్

చర్చలో పాల్గొన్న ఫెడరేషన్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సభ్యులు

ఇరు పక్షాల డిమాండ్ల పై చర్చ
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

విషాదకర ఘటన.. చనిపోయిన తమ్ముడికి రాఖీ కట్టిన అక్క ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపురంలో ఘటన అనారోగ్యంతో పందిరి అప్పిరెడ్డి అనే వ్యక్తి మృతి మరో రెండు రోజుల్లో రాఖీ పండుగ కావడంతో మృతి చెందిన తమ్ముడికి పాడె మీద ఉండగానే చివరిసారిగా రాఖీ కట్టిన అక్క జ్యోతి చూపరులను కంటతడి

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

చిన్న సినిమాలకు వేతనాల పెంపు వర్తించదు: సి.కళ్యాణ్ ప్రస్తుతమున్న వేతనాలు 25 శాతం తగ్గించాలని నిర్మాతలు అడిగారు ఇప్పటి పరిస్థితుల్లో కార్మికుల వేతనాలు పెంచలేమని చిన్న నిర్మాతలు అంటున్నారు - సి.కళ్యాణ్, సినీ నిర్మాత

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని కోరిన కేంద్ర జలవనరుల శాఖ ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేసి కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులకు కమిటీలో చోటు

బనకచర్లపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు

 12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం

ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని కోరిన కేంద్ర జలవనరుల శాఖ

ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేసి కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులకు కమిటీలో చోటు
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

CM Revanth Reddy Press Meet LIVE | సీఎం రేవంత్ ప్రెస్ మీట్ | BIG TV x.com/i/broadcasts/1…

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

గద్వాల జిల్లాలో ఎసీబీ సోదాలు రూ.11 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అలంపూర్ డీఈ శ్రీకాంత్ నాయుడు

గద్వాల జిల్లాలో ఎసీబీ సోదాలు 

రూ.11 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన అలంపూర్ డీఈ శ్రీకాంత్ నాయుడు
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

ప్రధాని మోదీని కలిసిన నటుడు కమల్ హాసన్ తమిళనాడులో కీళడి గురించి ప్రధానంగా చర్చించానన్న కమల్ తమిళ నాగరికత గొప్పతనాన్ని, తమిళ భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మద్దతు అందించాలని ప్రధానిని కోరినట్లు 'ఎక్స్'లో పోస్ట్ Kamal Haasan Narendra Modi

ప్రధాని మోదీని కలిసిన నటుడు కమల్ హాసన్ 

తమిళనాడులో కీళడి గురించి ప్రధానంగా చర్చించానన్న కమల్ 

తమిళ నాగరికత గొప్పతనాన్ని, తమిళ భాష వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో మద్దతు అందించాలని ప్రధానిని కోరినట్లు 'ఎక్స్'లో పోస్ట్  
 
<a href="/ikamalhaasan/">Kamal Haasan</a> <a href="/narendramodi/">Narendra Modi</a>
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

ఆంధ్రా రొయ్యలపై ట్రంప్ టార్గెట్ 50 శాతం సుంకాలతో లాభాలపై ఎఫెక్ట్ మన ఆక్వా రైతులకు దారేది? భారత సీ ఫుడ్ ఇండస్ట్రీకి మార్గమేది? "ఆంధ్రా రొయ్య ట్రంప్ మోత" రాత్రి 9.30 గంటలకు.. వీక్షణం.. మీ బిగ్ టీవీలో...

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ అధికారులు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ రేపటి సిట్ విచారణపై అధికారులతో చర్చిస్తున్న బండి సంజయ్ భేటీలో పాల్గొన్న మాజీ పొలిసు ఉన్నతాధికారులు SIB, సిట్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తున్న బండి సంజయ్ గత

హైదరాబాద్ కు కేంద్ర హోంశాఖ అధికారులు 

కేంద్ర మంత్రి బండి సంజయ్ తో భేటీ 

రేపటి సిట్ విచారణపై అధికారులతో చర్చిస్తున్న బండి సంజయ్ 

భేటీలో పాల్గొన్న మాజీ పొలిసు ఉన్నతాధికారులు 

SIB, సిట్, ఇంటెలిజెన్స్ విభాగాల్లో పనిచేసిన అధికారులతో ప్రత్యేకంగా చర్చిస్తున్న బండి సంజయ్ 

గత
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

ఇది కార్మికుల వేతనాల గొడవా? లేక.. టాలెంట్‌కి చెందిన వ్యవహారమా? ఏంటీ కార్మికులు vs నిర్మాత? ఇందులో బడా హీరోల స్పందనేంటి? ఇప్పుడే ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేలిపోనుందా? "సినిమా చిన్నదీ.. సమస్యేమో పెద్దదీ" రాత్రి 9.45 గంటలకు.. వీక్షణం.. మీ బిగ్ టీవీలో...

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారంటూ బీజేపీ వితండవాదం చేస్తోంది: రేవంత్ రెడ్డి మేం పంపించిన బిల్లుల్లో ఏదైనా మతానికో, కులానికో రిజర్వేషన్ ఉందా..? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు N-బ్లాక్‌గా కేటాయించడం జరుగుతుంది కులాలు,

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ మాకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ రాకుండా అడ్డుకుంటున్నారు: రేవంత్ రెడ్డి 5 ,6, 7 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఢిల్లీకి వచ్చింది మంత్రివర్గం మొత్తం ఢిల్లీలోనే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం - సీఎం రేవంత్ రెడ్డి

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ శిఖండి పాత్ర పోషిస్తోంది: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికే బీజేపీతో బీఆర్ఎస్ అంటకాగుతోంది నిన్నటి ధర్నాలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎందుకు పాల్గొనలేదు? తాటిచెట్టంత పెరిగితే సరిపోదు.. ఆవగింజంత అవగాహన కూడా ఉండాలి - సీఎం రేవంత్ రెడ్డి

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

బీజేపీ, బీఆర్‌ఎస్‌లను బీసీ ద్రోహులుగా తెలంగాణ సమాజం భావిస్తోంది: రేవంత్ రెడ్డి ఈ ఇరు పార్టీల తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించేలా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది ఇప్పటికైనా తక్షణమే బిల్లులను, ఆర్డినెన్స్‌ను ఆమోదించాలి - సీఎం రేవంత్ రెడ్డి

BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

హైదరాబాద్‌లో యూఎస్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న లారా విలియమ్స్ ప్రస్తుతం వాషింగ్టన్ DCలోని అమెరికా విదేశాంగ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా ప్రస్తుత కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ స్థానంలో ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్న లారా భారతదేశం.. ముఖ్యంగా తెలంగాణ,

హైదరాబాద్‌లో యూఎస్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టనున్న లారా విలియమ్స్ 

ప్రస్తుతం వాషింగ్టన్ DCలోని అమెరికా విదేశాంగ శాఖలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న లారా 

ప్రస్తుత కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ స్థానంలో ఆగస్టులో బాధ్యతలు స్వీకరించనున్న లారా 

భారతదేశం.. ముఖ్యంగా తెలంగాణ,
BIG TV Breaking News (@bigtvtelugu) 's Twitter Profile Photo

విశాఖలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి! ఫిషింగ్‌ హార్బర్‌ ఏరియాలోని హిమాలయ బార్‌ వద్ద పేలిన గ్యాస్‌ సిలిండర్‌ వెల్డింగ్ పని చేస్తుండగా గ్యాస్ పేలడంతో ప్రమాదం ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను కేజీహెచ్‌కి తరలింపు