Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile
Bhaskar

@bhacho4jsp

Hindu|🛕|🕉️|🇮🇳|Mega Fan|Janasena|

ID: 1571252989171761152

calendar_today17-09-2022 21:41:36

4,4K Tweet

1,1K Followers

118 Following

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

కాకినాడ సెజ్ బాధితుల‌తో జనసేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ గారు. #JanaSenaPorataYatra Full album : goo.gl/kKEhrX

కాకినాడ సెజ్ బాధితుల‌తో జనసేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ కళ్యాణ్ గారు. #JanaSenaPorataYatra

Full album : goo.gl/kKEhrX
Pawan Kalyan (@pawankalyan) 's Twitter Profile Photo

I remember quite vividly about the conversation we had with them. They were not asking for freebies, they were not asking for any welfare schemes but they have said firmly ‘ give us 25 years of future not freebies.’ We need to tap the true potential of our youth. I will keep

Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

రుషికొండ ప్యాలెస్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీ సూచనలను [email protected] కు పంపండి - AndhraPradeshTourism

రుషికొండ ప్యాలెస్‌తో పాటు దానికి అనుబంధంగా ఉన్న తొమ్మిది ఎకరాల భూమిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో మీ సూచనలను rushikonda.partners@aptdc.ap.gov.in కు పంపండి - AndhraPradeshTourism
Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

పంచాయితీలకు పవన్ కళ్యాణ్ గారి మార్క్ #PawanKalyan చొరవతో... రూపొందించిన నూతన విధానాలకు...మంత్రివర్గం ఆమోదం గ్రామ పంచాయతీల్లో వైసిపి ప్రవేశ పెట్టిన 7,244 క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి... 13,351 స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పునర్వ్యవస్థీకరించి... బలోపేతం చేసే దిశగా ముందడుగు

Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

Civil supplies min Manohar Nadendla garu launched Rapid Test Kits to quickly identifying illegal or substandard rice at checkpoints, helping to prevent diversion. Seized 5.56 lakh quintals of rice worth 245 cr during the last 1.5 years 3 checkpoints have been set up in Vizag, 33

Sreedhar Adabala 👨‍💻 (@sreedharadabala) 's Twitter Profile Photo

వరద నీరు లో వాహనాలు , ప్రాణాలు కొట్టుకుని పోయే పరిస్థితి కి (Below Tweet) ఇక శుభం కార్డు వెయ్యబోతుంది NDA కూటమి ప్రభుత్వం రాయిగెడ్డ వంతెన, పాడేరు మండలంలోని 40 గ్రామాల ప్రజలకు ఇది శుభవార్త. పీఎం Narendra Modi గ్రామీణ సడక్ యోజన కింద రూ.5.44 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వంతెన

వరద నీరు లో వాహనాలు , ప్రాణాలు
కొట్టుకుని పోయే పరిస్థితి కి (Below Tweet)
ఇక శుభం కార్డు వెయ్యబోతుంది
NDA కూటమి ప్రభుత్వం
రాయిగెడ్డ వంతెన, పాడేరు మండలంలోని 40 గ్రామాల ప్రజలకు ఇది శుభవార్త.
పీఎం Narendra Modi గ్రామీణ సడక్ యోజన కింద రూ.5.44 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం  వంతెన
Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే న్యాయం జరిగింది సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన 18 మత్స్యకార కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం Thanks Kanna Janasena for coverage 🙏🏻 Watch full video youtu.be/XETVZlVea28?si…

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

కాకినాడ సెజ్ అవార్డు భూములు తిరిగి రైతులకే రిజిస్ట్రేషన్ • రిజిస్ట్రేషన్ రుసుములు, స్టాంప్ డ్యూటీ మినహాయింపు • ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన హామీకి కార్యరూపం • గౌరవ ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారితో ప్రత్యేకంగా చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రత్యేక

Satya (@yourssatya) 's Twitter Profile Photo

Deputy CM Pawan Kalyan is showing both his voters and others in the state that change is possible. More people will soon realize how different he is from other politicians and what a great leader he truly is.

Deputy CMO, Andhra Pradesh (@apdeputycmo) 's Twitter Profile Photo

ఉప్పాడ హార్బర్ వద్ద దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు ప్రభుత్వం రూ. 72 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ఐ అండ్ ఐ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కాకినాడ పర్యటన సందర్భంగా ఉప్పాడ హార్బర్ డిజైన్ లోపం కారణంగా తమ బోట్లు

JanaSena Party (@janasenaparty) 's Twitter Profile Photo

నాడు జనసేనానిగా పోరాటం..నేడు ఉప ముఖ్యమంత్రిగా పరిష్కారం..! కాకినాడ సెజ్ రైతుల భూములను తిరిగి ఇచ్చేలా చేస్తానన్న హామీ నిలబెట్టుకున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు. #PawanKalyanAneNenu

నాడు జనసేనానిగా పోరాటం..నేడు ఉప ముఖ్యమంత్రిగా పరిష్కారం..!

కాకినాడ సెజ్ రైతుల భూములను తిరిగి ఇచ్చేలా చేస్తానన్న హామీ నిలబెట్టుకున్న గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు.

#PawanKalyanAneNenu
Unicorn Royal (@iconoclast175) 's Twitter Profile Photo

Another Poll Promise fulfilled by Pawan Kalyan garu. Long awaited Kakinada SEZ lands now returned to original owners/farmers with Zero Registration charges. Detailed thread on issue and how Kalyan garu walked the talk (1/n)

Another Poll Promise fulfilled by Pawan Kalyan garu. Long awaited Kakinada SEZ lands now returned to original owners/farmers with Zero Registration charges.
Detailed thread on issue and how Kalyan garu walked the talk (1/n)
Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

మాట నిలబెట్టుకోటం కాదు.. చెప్పాడంటే చేస్తాడంతే కాకినాడ సెజ్ అవార్డు 2,180 ఎకరాల భూములు తిరిగి 1,551 రైతులకే రిజిస్ట్రేషన్ స్టాంప్, రిజిస్ట్రేషన్ డ్యూటీలకు మినహాయింపు Promise Made Promise Kept Pawan Kalyan 🫡👏

Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

పవన్ కళ్యాణ్ కృషితో రెండు దశాబ్దాల తర్వాత కాకినాడ సెజ్ నుండి రైతులకు విముక్తి #PawanKalyan

పవన్ కళ్యాణ్ కృషితో రెండు దశాబ్దాల తర్వాత కాకినాడ సెజ్ నుండి రైతులకు విముక్తి

#PawanKalyan
Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

గ్రామ ముఖ చిత్రం మారేల పల్లె పండుగ 2.0 6,500 కోట్లతో నూతన రహదారులు, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైయిన్లు #PallePanduga #PawanKalyan

గ్రామ ముఖ చిత్రం మారేల పల్లె పండుగ 2.0

6,500 కోట్లతో నూతన రహదారులు, మరమ్మతులు, గోశాలలు, మ్యాజిక్ డ్రైయిన్లు

#PallePanduga #PawanKalyan
Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు 4 రోజుల క్రితం హామీ ఇప్పుడు రూ. 72 లక్షల పరిహారం #PawanKalyanForFishermen x.com/APDeputyCMO/st…

దెబ్బ తిన్న మత్స్యకారుల బోట్లకు 4 రోజుల క్రితం హామీ

ఇప్పుడు రూ. 72 లక్షల పరిహారం

#PawanKalyanForFishermen

x.com/APDeputyCMO/st…
Bhaskar (@bhacho4jsp) 's Twitter Profile Photo

చిత్తడి నేలల సంరక్షణతో పర్యాటకాభివృద్ధి రాష్ట్రవ్యాప్తంగా 23,450 చిత్తడి నేలలు దక్షిణ భారతదేశం లో ఒకేసారి ఇన్నిచిత్తడి నేలలు గుర్తించిన A P చరిత్ర సృష్టించబోతోంది రాష్ట్ర వెట్ ల్యాండ్ అథారిటీ భేటిలో Pawan Kalyan

చిత్తడి నేలల సంరక్షణతో పర్యాటకాభివృద్ధి

రాష్ట్రవ్యాప్తంగా 23,450 చిత్తడి నేలలు

దక్షిణ భారతదేశం లో ఒకేసారి ఇన్నిచిత్తడి నేలలు గుర్తించిన A P చరిత్ర సృష్టించబోతోంది

రాష్ట్ర వెట్ ల్యాండ్ అథారిటీ భేటిలో Pawan Kalyan