ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ

@bezawada_alludu

Automotive Veteran || Passionate about Equity, Learning every Day || Enthusiastic in Politics || నో భజన

ID: 1325066166767771648

calendar_today07-11-2020 13:23:14

50,50K Tweet

7,7K Takipçi

1,1K Takip Edilen

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

ఏరా తాత నీ ముందు కుర్చున్నోడు ఏమేసుకున్నాడు కాళ్లకు ఏమి తొడుక్కున్నాడు... బిజినెస్ సెన్స్ లేదా అని అనలేదే..!? This is what I am 🔁 ing Money ఉంటే ఒకలా లేకపోతే ఇంకోలా చూస్తది ఈ లోకం Let's concentrate on how to make more & more 💰

ఏరా తాత
నీ ముందు కుర్చున్నోడు ఏమేసుకున్నాడు
కాళ్లకు ఏమి తొడుక్కున్నాడు... బిజినెస్ సెన్స్ లేదా అని అనలేదే..!?

This is what I am 🔁 ing 
Money ఉంటే ఒకలా లేకపోతే ఇంకోలా చూస్తది ఈ లోకం 

Let's concentrate on how to make more & more 💰
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

Ok gentleman Please assemble here ఇంకాసేపట్లో ఓదార్పు సభ స్టార్ట్ అవుతుంది..😂

Ok gentleman 
Please assemble here 
ఇంకాసేపట్లో ఓదార్పు సభ స్టార్ట్ అవుతుంది..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

14 ప్రశ్నల సంగతి తర్వాత సూటిగా రెండే రెండు ప్రశ్నలు 1. దేశానికి రాష్ట్రపతి అవసరం ఏంటి? (బెనిఫిట్ ఏంటి? దేశానికి గుది బండ తప్ప) 2. ప్రజల చేత ఎన్నుకోబడిన చట్ట సభలు బిల్లులు చేస్తే, అంగీకారం తెలపటానికి మేకేంటి ప్రాబ్లెమ్? (బిల్లులో ప్రాబ్లెమ్ ఉంటే కోర్ట్స్ ఉన్నాయి చూసుకుంటాయిగా)

14 ప్రశ్నల సంగతి తర్వాత 
సూటిగా రెండే రెండు ప్రశ్నలు 

1. దేశానికి రాష్ట్రపతి అవసరం ఏంటి?
(బెనిఫిట్ ఏంటి? దేశానికి గుది బండ తప్ప)

2. ప్రజల చేత ఎన్నుకోబడిన చట్ట సభలు బిల్లులు చేస్తే, అంగీకారం తెలపటానికి మేకేంటి ప్రాబ్లెమ్?
(బిల్లులో ప్రాబ్లెమ్ ఉంటే కోర్ట్స్ ఉన్నాయి చూసుకుంటాయిగా)
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

US & Russia పని Defense products & tech అమ్ముకోవడం అమ్మాలి అంటే కోనేవాడు కావాలి కొనేవాడు అవసరం లేకుండా కొనడు కద So అవసరం క్రియేట్ చేస్తారు, ఎలా అనేది మీకు తెలుసు Ind 1% increase in defense budget = USకి కల్ప వృక్షమే So in this universe "everything happens for a reason" 😊

US & Russia పని 
Defense products & tech అమ్ముకోవడం

అమ్మాలి అంటే కోనేవాడు కావాలి 
కొనేవాడు అవసరం లేకుండా కొనడు కద 
So అవసరం క్రియేట్ చేస్తారు, ఎలా అనేది మీకు తెలుసు 

Ind 1% increase in defense budget =  USకి కల్ప వృక్షమే

So in this universe "everything happens for a reason" 😊
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

5% ట్రంప్ tax Yes, ఇండియాకు 1,00,000 పంపాలి అంటే ట్రంప్ కి 5,000 tax కట్టాలి అంట...😂😂😂 వీడిని సపోర్ట్ చేసిన రైట్ వింగ్ బ్యాచ్ అంతా KA పాల్ చుట్టాలు అయ్యుంటారని వినికిడి😭🤣 (ఇన్క్లూడింగ్ పచ్చ + బులుగు మంద 😝)

5% ట్రంప్ tax 
Yes, ఇండియాకు 1,00,000 పంపాలి అంటే 
ట్రంప్ కి 5,000 tax కట్టాలి అంట...😂😂😂

వీడిని సపోర్ట్ చేసిన రైట్ వింగ్ బ్యాచ్ అంతా KA పాల్ చుట్టాలు అయ్యుంటారని వినికిడి😭🤣 (ఇన్క్లూడింగ్ పచ్చ + బులుగు మంద 😝)
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

మీటింగ్ So lunch at the desk రొయ్యల ఇగురు, box Open చేయగానే వాసనకు కొంత మంది హెడ్స్ రైట్ టర్న్ తీసుకున్నాయి..😂😋

మీటింగ్ 
So lunch at the desk
రొయ్యల ఇగురు, box Open చేయగానే 
వాసనకు కొంత మంది హెడ్స్ రైట్ టర్న్ తీసుకున్నాయి..😂😋
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

హమ్మయ్య డేట్ వచ్చేసింది June 12 వరకు పాలిటిక్స్ సీజ్ ఇక వేరే హీరోల ఫాన్స్ తో ఫ్యాన్ వార్స్ ON..😂

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

శుక్రవారం డబ్బులు - డాబులు గురుంచి మీరు అద్దె ఇంట్లో ఉన్నట్లయితే సం.. అద్దె 2నెలల జీతం కంటే ఎక్కువ ఉండకూడదు Ex: నెల జీతం 1.2(టేకోమ్) లక్షలయితే సం..రపు ఇంటద్దె 2.4 లక్షలు, నెలకు 20K మించకూడదు మించితే డాబు అంటారు మించకపోతే డబ్బులే డబ్బులు😂 (సేవింగ్ కూడా income కిందే లెక్క)

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

Railways నుండి రెండు రోజుల ముందు పిలుపొచ్చింది ఈ రోజు ఏకంగా కుడి కన్ను కోట్టుకుంటుంది😉😂 Not all...only selective based on chart patterns..🤫

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

Weekend study One important data point MF cash holding = 2L crs++ Then who is buying & why markets are in 🚀mode!? Let's deep dive tomorrow...!!

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

Defence sector on 🚀🚀🚀 ఏ స్టాక్ ఏంటి అని కంగారు వద్దు Pull బ్యాక్ ఈ రోజు కాకపొతే 2నెలల తర్వాత అయినా వస్తది అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా Defence ETF ను ఎత్తండి Simple... don't complicate...

Defence sector on 🚀🚀🚀
ఏ స్టాక్ ఏంటి అని కంగారు వద్దు 
Pull బ్యాక్ ఈ రోజు కాకపొతే 2నెలల తర్వాత అయినా వస్తది 

అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా Defence ETF ను ఎత్తండి 

Simple... don't complicate...
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

ఈ రోడ్డులో ఒకసారి వెళ్లా వ*ల్లో వణుకు పుట్టింది...🤭 ఒక బ్రిడ్జి ఉంటది... ఒక కారు వస్తే ఇంకో 2wh ర్ కూడా పట్టదు.. Yes, ఈ రోడ్డు మాత్రం top ప్రయారిటీ లో వెయ్యాలి మనకు వాడి భజన, తింగిరి తిరంగాలతోనే సరిపోతుండే ఇంతకీ ఈ రోజు యాత్రకు ఎంత బొక్క..!? పైసా ప్రయోజనం ఉందా..!?