DBR (@balarajuyadav) 's Twitter Profile
DBR

@balarajuyadav

EX.CHAIRMAN (TSSGDC)Telangana sheep&Goat Development Corporation|Ph.D in Zoology(Osmania University)|Ex.OU Student leader http://|M.SC,B.Ed,Ph.D

ID: 1878587516

linkhttps://twitter.com/Dr.dudimetlabalarajuyadav/https://www.instagram.com/Dr.Dudimetla/https:// calendar_today18-09-2013 08:10:40

7,7K Tweet

1,1K Followers

565 Following

DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

నకిరేకల్ నియోజకవర్గం పాలెం గ్రామంలో DBR ఫౌండేషన్ చైర్మన్ Dr. Rajeshwari Dudimetla డా.రాజేశ్వరి కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది

నకిరేకల్ నియోజకవర్గం
పాలెం గ్రామంలో DBR ఫౌండేషన్ చైర్మన్ Dr. Rajeshwari Dudimetla డా.రాజేశ్వరి కలిసి
ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

భువనగిరి పార్లమెంటు బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దతు గా గోపాల్ ముదిరాజ్ బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించడం జరిగింది KTR

భువనగిరి పార్లమెంటు
బీబీనగర్ మండలం
కొండమడుగు గ్రామంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దతు గా గోపాల్ ముదిరాజ్ బ్యాట్ గుర్తు మీద ఓటు వేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించడం జరిగింది
KTR
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

భువనగిరి పార్లమెంటు వలిగొండ మండలం గొల్నెపల్లి ల గ్రామంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దతు గా గంగాపురం లావణ్య -హరిశంకర్ గౌడ్ కు మద్ధతుగా ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించడం జరిగింది KTR

భువనగిరి పార్లమెంటు
వలిగొండ మండలం
గొల్నెపల్లి ల గ్రామంలో BRS పార్టీ బలపరిచిన అభ్యర్థి మద్దతు గా గంగాపురం లావణ్య -హరిశంకర్ గౌడ్ కు మద్ధతుగా ఉంగరం గుర్తు మీద ఓటు వేసి అత్యదిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించడం జరిగింది
KTR
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

భువనగిరి పార్లమెంట్ భువనగిరి తాజ్ పూర్ తాజా సర్పంచ్ ర్యాకల శీనివాస్ తండ్రి పెంటయ్య అనారోగ్యంతో కన్నుమూయగా ర్యాకల పెంటయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చి,దైర్ఘ్యం చెప్పి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది

భువనగిరి పార్లమెంట్

భువనగిరి

తాజ్ పూర్ తాజా సర్పంచ్

ర్యాకల శీనివాస్ తండ్రి పెంటయ్య

అనారోగ్యంతో కన్నుమూయగా
ర్యాకల పెంటయ్య పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కుటుంబసభ్యులను ఓదార్చి,దైర్ఘ్యం చెప్పి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేయడం జరిగింది
Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

సర్పంచులను వేధిస్తే ఊరుకోం.. ప్రతీ జిల్లాకు ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి సర్పంచులకు అండగా ఉంటాం. కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు పాల్పడి, ఏదో ఒక కేసులో ఇరికించి మిమ్మల్ని సస్పెండ్ చేయించే కుట్రలు చేస్తారు, మీరు ఎవరికీ భయపడొద్దు. ఎవరికి ఏ ఆపద వచ్చినా.. మన బీఆర్ఎస్ నాయకులు,

DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

భువనగిరి పార్లమెంటు ఆలేరు నియోజకవర్గం గుట్ట మండలం చొల్లేరు గ్రామం DBR ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ Dr. Rajeshwari Dudimetla రాజేశ్వరి గారి బందువులు కోట సాయి ప్రసాద్-బిందు ప్రియ దంపతులను సీమంతం సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి ఆశీర్వదించడం జరిగింది

భువనగిరి  పార్లమెంటు
ఆలేరు నియోజకవర్గం
గుట్ట మండలం
చొల్లేరు గ్రామం
DBR ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ Dr. Rajeshwari Dudimetla రాజేశ్వరి గారి బందువులు
కోట సాయి ప్రసాద్-బిందు ప్రియ దంపతులను
సీమంతం సందర్భంగా కుటుంబ సమేతంగా వెళ్లి ఆశీర్వదించడం జరిగింది
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

హైద్రాబాద్ నాగోల్ మాకు సన్నిహితులు కరకాల మోహన్ రెడ్డి గారి సతీమణి కరకాల జయమ్మ అకాల మరణం చాల బాధాకరం కరకాల జయమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది Dr. Rajeshwari Dudimetla

హైద్రాబాద్
నాగోల్
మాకు సన్నిహితులు కరకాల మోహన్ రెడ్డి గారి  సతీమణి కరకాల జయమ్మ అకాల మరణం చాల బాధాకరం
కరకాల జయమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది
Dr. Rajeshwari Dudimetla
Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా అన్నయ్య-వదినమ్మ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు౼ శైలిమ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..💐 KTR Himanshu Rao Kalvakuntla

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మా అన్నయ్య-వదినమ్మ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు౼ శైలిమ గార్లకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు..💐

KTR Himanshu Rao Kalvakuntla
DBR (@balarajuyadav) 's Twitter Profile Photo

“ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత యాదవులు సంస్కృతి-సంప్రదాయం ప్రకారం ఊరు బాగుపడాలి,సర్పంచ్ గా సేవ చేయాలి మల్లన్నకు ప్రత్యేక పూజలు తెలంగాణ గ్రామాలు-ఎన్నికలు-ప్రజలు ఇచ్చిన గౌరవం పదవి గ్రామాలు బాగుపడాలి-దేశం బాగుపడుతుంది యువత రాజకీయాల్లోకి రావాలి “

KTR (@ktrbrs) 's Twitter Profile Photo

KTR on why rising US H-1B visa fees could reshape India’s talent story - India Today indiatoday.in/education-toda…

BRS Party (@brsparty) 's Twitter Profile Photo

ఎంతసేపు రియల్ ఎస్టేట్ దందా నేనా? ఈ కాంగ్రెస్ సర్కార్ కు ప్రజా సమస్యలు పట్టవా? ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇక నుండి ఇంకో లెక్క రెండేండ్లు ఓపిక పట్టినం.. ఇగ ఊరుకునేది లేదు.. తోలు తీస్తం..! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్🔥

Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

ఈరోజు వరకు కథ వేరు.. రేపటి నుండి కథ వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం తోలు తీస్తాం.. - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. KTR

Dr.Errolla Srinivas (@drerrolla) 's Twitter Profile Photo

KCR 2.0 Till 2014 — KCR broke six decades of shackles and achieved Telangana. From 2025 — KCR will crush betrayal, expose the loot, and reclaim every drop of Telangana’s water, funds, and pride. Jai Telangana! BRS Party

KCR 2.0

Till 2014 — KCR broke six decades of shackles and achieved Telangana.

From 2025 — KCR will crush betrayal, expose the loot, and reclaim every drop of Telangana’s water, funds, and pride.

Jai Telangana!

BRS Party
Thirupathi Bandari (@btr_ktr) 's Twitter Profile Photo

కేసీఆర్ సార్.. రామన్న ❤️🥰 మీ కల్మషం లేని చిరునవ్వే.. మన తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష సార్..🙏 KCR KTR

కేసీఆర్ సార్.. రామన్న ❤️🥰

మీ కల్మషం లేని చిరునవ్వే..
మన తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష సార్..🙏

KCR KTR
BRS Party (@brsparty) 's Twitter Profile Photo

వందకు వంద శాతం మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. తెలంగాణ ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే స్పష్టంగా తెలుస్తోంది ✊

Raghav BRS (@raghavbrs) 's Twitter Profile Photo

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం. KCR KTR Santosh Kumar J