ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం కోసం వైసిపి నేతలు, కార్యకర్తలే వరద బాధితుల అవతారం ఎత్తుతున్నారు. వైసీపీ నేత పోతిన మహేష్ అనుచరుడి ఫోటో పెట్టి, సాయం అందని వరద బాధితుడి ఆక్రందన అంటూ సాక్షిలో తప్పుడు రాతలు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh manatdp.org/feedview/6554/0
మానవతా దృక్పథంతో అందరూ వరద బాధితులకు ఏదో ఒక సాయం అందిస్తున్నారు. ఒక్క సైకో జగన్ మాత్రమే ఎటువంటి సాయం ఇవ్వకుండానే వరద సహాయక చర్యలపై బురద జల్లి, ఫేక్ న్యూస్‌తో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. #FekuJagan #EndOfYCP #AndhraPradesh manatdp.org/feedview/6562/0
సాయం చేయకపోగా నిందలేస్తారా? తప్పుడు ప్రచారం చేస్తారా ? సంక్షోభం సమయంలో ప్రజల గురించి తప్ప రాజకీయాలు నేను ఆలోచించను - నారా చంద్రబాబు నాయుడు గారు.. #NaraChandrababuNaidu #AndhraPradesh manatdp.org/feedview/6560/0

పిల్లలకు పాలు, మాకు భోజనం అన్నీ టైంకి సమకూర్చారు. - ముంపు ప్రాంత మహిళలు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh manatdp.org/feedview/6564/0
టీడీపీ నుంచి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సస్పెన్షన్. ఎమ్మెల్యే ఆదిమూలంను సస్పెండ్ చేసిన టీడీపీ అధిష్టానం. ఆదిమూలంపై లైంగిక వేధింపుల ఆరోపణలతో తీవ్ర చర్యలు తీసుకున్న చంద్రబాబు గారు. #AndhraPradesh manatdp.org/feedview/6566/0
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ప్రజలకు సేవలు అందిస్తున్న ప్రభుత్వం #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh manatdp.org/feedview/6569/0
చంద్రబాబు గారు ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వలన అంతా క్షేమంగా ఉన్నాం. అదే జగన్ పాలనలో వరద వస్తే, చావే గత అయ్యేది.. - వరద బాధితుడు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #NaraChandraBabuNaidu #AndhraPradesh manatdp.org/feedview/6571/0
విజయవాడ సింగ్ నగర్ కాలనీల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం శ్రమిస్తున్న విద్యుత్ ఉద్యోగులు #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh manatdp.org/feedview/6572/0
చంద్రబాబు గారు ఒక యంగ్ మేన్‌లా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతూ మాకు ఎవరికీ కష్టం రాకుండా చూసుకున్నారు. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #AndhraPradesh manatdp.org/feedview/6574/0

ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ గ్యాంగ్ చేసిన పాపాలే విజయవాడకు శాపాలు అయ్యాయి. #FekuJagan #EndOfYCP #VijayawadaFloods #AndhraPradesh manatdp.org/feedview/6578/0
వైసిపి పేటియం బ్యాచీలు ప్రచారం చేస్తున్నట్టు అమరావతి మునిగిపోలేదు. వైసీపీ పాలనలో ముంపు ప్రాంతంలో పేదలకు ఇచ్చిన జగనన్న ఇళ్లు మునిగిపోయాయి. #FekuJagan #EndOfYCP #AndhraPradesh manatdp.org/feedview/6579/0