Ayyanna Patrudu (@ayyannapatruduc) 's Twitter Profile
Ayyanna Patrudu

@ayyannapatruduc

Speaker Of 16th AndhraPradesh Assembly ||MLA From Narsipatnam|| Former Minister- AP | TDP Politburo Member ||

ID: 896949090105171968

linkhttp://ayyannapatrudu.com/ calendar_today14-08-2017 04:18:22

2,2K Tweet

75,75K Followers

48 Following

Ayyanna Patrudu (@ayyannapatruduc) 's Twitter Profile Photo

దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్స్ లో మొదటిరోజు డిప్యూటీ స్పీకర్ K Raghu Rama Krishna Raju (RRR) రాజు గారితో కలిసి పాల్గొన్నాను. #AllIndiaSpeakersConference #Delhi

ఈరోజు ఢిల్లీలో ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ గారిని నేనూ, మా పెద్దబ్బాయి Vijay chintakayala కలిశాము. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశాను. నర్సీపట్నం ట్యాంక్‌బండ్ ప్రాజెక్ట్‌పై విపులంగా చర్చించి, ఆయన విలువైన సూచనలు స్వీకరించాను.

సకల విఘ్నాలు తొలిగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ... రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.. #VinayakaChavithi2025

తెలుగు రచయిత, భాషా వేత్త మరియు తెలుగు భాష ఔన్నత్యానికి గుర్తింపు తెచ్చిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. #GiduguVenkataRamamurthy

తెలుగు రచయిత, భాషా వేత్త మరియు తెలుగు భాష ఔన్నత్యానికి గుర్తింపు తెచ్చిన
శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
#GiduguVenkataRamamurthy
Ayyanna Patrudu (@ayyannapatruduc) 's Twitter Profile Photo

స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. నిండైన ఆత్మీయత కు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ గారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, మంత్రి గా, శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా జనం కోసం జనసేనానై నిలబడి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం Pawan Kalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. నిత్యం ప్రజాసేవలో ఉంటూ జన నాయకుడిగా ఇటువంటి జన్మదిన వేడుకలు వందేళ్లు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

విశాఖలో జరుగుతున్న ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన గౌరవ సీఎం N Chandrababu Naidu గారికి ఎయిర్ పోర్టులో స్వాగతం పలికాను. N Chandrababu Naidu గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసాను.

పులివెందుల ఎమ్మెల్యే YS Jagan Mohan Reddy గారిని అసెంబ్లీకి సిద్ధమా అంటూ N Chandrababu Naidu గారు ఛాలెంజ్ చేశారు.. ప్రతిపక్ష హోదా కావాలంటూ కొంతమంది మాట్లాడుతున్నారు.. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకి విజ్ఞప్తి.. సభకి రండి..ప్రజా సమస్యలపై చర్చించండి.. స్పీకర్ గా ఎమ్మెల్యేలు అందరికీ సమాన అవకాశం కల్పిస్తా..