Good morning యువగంగాళం.
రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాలలో 52 నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచింది మూడు. అందులో ఉరవకొండ ఒకటి.
గెలిచిన ఉరవకొండ కూడేరు లో 30 సెంట్లు స్థలంలో పట్టుమని 300 మంది లేరు. దీనికే జనసునామీ, జనసముద్రం అంటూ పచ్చ మీడియా,iTDP హైడ్రాలిక్ జాకీలు..ఏంట్రా మాకీ ఈ హింస.
ఒక మెగా బైట్ తో ఆంధ్ర మొత్తానికి కరెంట్ సప్లై చేయొచ్చు.. ఒక గిగా బైట్ తో మొత్తం దేశానికే కరెంట్ సప్లై చేయొచ్చు.. ఈసంగతి కూడా AP CM కు తెలియదు - బుల్ బుల్ బాలి
మెంటల్ సర్టిఫికెట్స్ ఊరికే రావు 🤣😇😂
Good morning యువగంగాళం.
సింగనమల నియోజకవర్గం గార్లేదిన్నే లో పప్పు పిల్లికేష్ ప్రసంగం దెబ్బకి పారిపోతున్న జనాలు. వెళ్లొద్దంటూ బ్రతిమలాడుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.🤣🤣
ఎందుకో ఈ ఫోటో చూస్తే చిన్నపుడు మా దూళ్ళ పాకలో(పశువుల కొట్టం) పక్కనే ఉండే నులకమంచం గుర్తుకు వచ్చింది. ఎపుడైనా మధ్యాహ్నం పొలాల్లో ఆటలయ్యాక నిద్రపోవాలంటే మా తమ్ముళ్ళతో కలిసి అందులోనే పడుకొనే వాడిని. కొన్ని సార్లు రెండు మూడు గంటలు పడుకొనే వాళ్ళం మా అమ్మమ్మో తాతయ్యో వచ్చి లేపేవరకు.