
Dr. A.R.G
@author_arg
Author and Associate professor.
Curated tales to ponder.
#DrARGtales
ID: 1802616317742026752
https://drapadareddy.com 17-06-2024 08:16:45
787 Tweet
82 Followers
84 Following






Today was a truly special day in my journey for Jagan’s 2.0. I had the privilege of meeting Sajjala Ramakrishna Reddy garu in person at his residence . What began as a meeting turned into a long and meaningful conversation, full of ideas, reflections, and honest discussions about the path


అయ్యా Pawan Kalyan, మీకు సిగ్గు శరం లాంటివి ఏమైనా ఉంటే, వెంటనే రాజీనామా చేసి, మీరు ప్రీతి అనే గిరిజన బాలికకు చేసిన అన్యాయానికి, వెళ్లి నివాళులు అర్పించి, తప్పు ఒప్పుకోండి. అమ్మాయి తల్లికి క్షమాపణ చెప్పి, ఆ కుటుంబానికి ఇవ్వాల్సిన వసతులు ఇప్పిచ్చి రాజకీయాల నుంచి తప్పుకొండి.






.N Chandrababu Naidu గారూ… మీకు ఓటేస్తే భవిష్యత్తుకు గ్యారంటీ అన్నారు. కాని, రైతులకు గతంలో సులభంగా దొరికే బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇంత అధ్వాన్నంగా ప్రభుత్వాన్ని నడుపుతారా? మీరు అధికారంలోకి వచ్చింది మొదలు వరుసగా ఈ రెండేళ్లపాటు రైతులకు ఎరువుల కష్టాలే. బస్తా యూరియా కోసం రోజుల తరబడి


ఏపీ ప్రజలకు విజ్ఞప్తి: దయచేసి ఈ వీడియో చూడండి. విషయం అర్ధం అవుతుంది. ముఖ్యంగా, జనసేన-టీడీపీ-బీజేపీ కార్యకర్తలు, ఆ పార్టీల సమర్ధకులు, సోషల్ మీడియా, అందరూ చూసి ఆలోచించండి. 2024 ఎన్నికల్లో ఏ విధంగా Election Commission of India కుట్ర చేసిందో. మీ ప్రశ్నలకు ఈ వీడియో నే జవాబు

1.N Chandrababu Naidu గారూ అనుకున్నంత పనీచేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల మాదిరిగా మీవాళ్లకు కమీషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్లో స్కాంలకోసం




