9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile
9533332141

@zqkklkyh01lnnv4

Social Media Co Convenor.... Mydukuru

ID: 1571061908178108418

calendar_today17-09-2022 09:02:18

964 Tweet

14 Takipçi

7 Takip Edilen

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

వ్యయ, ప్రయాసలు అవసరం లేదు. పని ఏదైనా ప్రభుత్వ అధికారులే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ వద్దకి వస్తున్నారు. జస్ట్ మీ సమస్యకి సంబంధించిన వివరాల్ని వాలంటీర్లు, గృహ సారథులకి ఇవ్వండి చాలు. రోజుల వ్యవధిలో మీ సమస్యని అధికారులు పరిష్కరిస్తారు. #JaganannaSuraksha #CMYSJagan

వ్యయ, ప్రయాసలు అవసరం లేదు. పని ఏదైనా ప్రభుత్వ అధికారులే జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా మీ వద్దకి వస్తున్నారు. జస్ట్ మీ సమస్యకి సంబంధించిన వివరాల్ని వాలంటీర్లు, గృహ సారథులకి ఇవ్వండి చాలు. రోజుల వ్యవధిలో మీ సమస్యని అధికారులు పరిష్కరిస్తారు.

#JaganannaSuraksha
#CMYSJagan
9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

“శాశ్వత భూ హక్కు.. భూ రక్షకు హామీ” దశాబ్దాల తరబడి వేధించిన లక్షలాది భూ సమస్యలకు వైయస్ఆర్ జగనన్న భూ హక్కు భూ రక్ష పథకంతో శాశ్వత పరిష్కారం చూపించిన సీఎం వైయస్ జగన్.

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

2023 - 24 సంవత్సరానికి మొదటి విడత సాయం నేడు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం వైయస్ జగన్. #YSRLawNestham #CMYSJagan

2023 - 24 సంవత్సరానికి మొదటి విడత సాయం నేడు క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం వైయస్ జగన్.

#YSRLawNestham #CMYSJagan
9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

రాష్ట్ర వ్యాప్తంగా 2,677 మంది యువ న్యాయవాదులకు వైయస్ఆర్ లా నేస్తం కింద ఒక్కొక్క‌రికీ రూ.5వేల స్టైఫండ్ చొప్పున ఇవాళ అందిస్తున్న ఆర్థిక సాయం రూ.6,12,65,000. - సీఎం వైయ‌స్ జగన్ #YSRLawNestham #CMYSJagan

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

వైయ‌స్ఆర్ లా నేస్తం పథకం దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కేవలం మన రాష్ట్రంలో మాత్రమే అమ‌లవుతోంది. ఇప్పటికే ఈ పథకం ద్వారా 5,781 మంది jr లాయర్లకు మంచి జరిగింది. ఈ కార్యక్రమం నాలుగేళ్లలో ప్రతి నెల జూనియర్‌ లాయర్లకు రూ.5 వేల చొప్పున ఇప్పటి వరకు రూ.41.52 కోట్లు అందించాం. #YSRLawNestham

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

ఆ విషయంలో జగన్ బలవంతుడు..!! Must Watch Video 😍 #CMYSJagan #YSJaganAgain #YSJaganCares #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

పెత్తందారులు VS పేదవాళ్ళు ఇది ఒక ఉదాహరణ #CMYSJagan #YSJaganAgain #YSJaganCares #JagananneMaaBhavishyathu #MaaNammakamNuvveJagan

దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ.. నేడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి నిధులను అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం వైయస్ జగన్. #JaganannaAmmaVodi #EducationalReformsInAP #CMYSJagan

దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తూ.. 

నేడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి నిధులను అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం వైయస్ జగన్.

#JaganannaAmmaVodi 
#EducationalReformsInAP
#CMYSJagan
9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

వరుసగా నాలుగో ఏడాది, జగనన్న అమ్మఒడి.. 2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో ₹6,392.94 కోట్లను నేడే కురుపంలో బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్. #JaganannaAmmaVodi #APDC

వరుసగా నాలుగో ఏడాది, జగనన్న అమ్మఒడి.. 2022-23 విద్యా సంవత్సరానికి 1 నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో ₹6,392.94 కోట్లను నేడే కురుపంలో బటన్ నొక్కి జమ చేయనున్న సీఎం శ్రీ వైయస్ జగన్.

#JaganannaAmmaVodi  #APDC
9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

ఇప్పటివరకు కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా మన ప్రభుత్వం ₹26,067.28 కోట్ల లబ్ధి అందించింది.. ఒక్క విద్యా రంగంలో కేవలం సంస్కరణలపై మాత్రమే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో చేసిన వ్యయం అక్షరాలా ₹66,722.36 కోట్లు. #JaganannaAmmaVodi #CMYSJagan #APDC

ఇప్పటివరకు కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా మన ప్రభుత్వం ₹26,067.28 కోట్ల లబ్ధి అందించింది.. ఒక్క విద్యా రంగంలో కేవలం సంస్కరణలపై మాత్రమే జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో చేసిన వ్యయం అక్షరాలా ₹66,722.36 కోట్లు.
#JaganannaAmmaVodi #CMYSJagan #APDC
9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

వరుసగా నాలుగో ఏడాది, జగనన్న అమ్మఒడి.. YS Jagan Mohan Reddy Andhra Pradesh CM #JaganannaAmmaVodi #CMYSJagan #APDC

Sajjala Bhargava Reddy (@sajjalabhargava) 's Twitter Profile Photo

లారీ ఎక్కి ఊగిపోతూ మాట్లాడలేం బూతులు తిట్టలేం తొడలు కొట్టలేం మీసాలు మెలేయలేం 4 పెళ్లిళ్లు చేసుకుని పెళ్లి అనే పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకు తీసుకురాలేం అవన్నీ ఆ ప్యాకేజ్ స్టార్ కి పేటెంట్ #JaganannaAmmaVodi #YSJaganAgain #PackageStarPK

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా.. కేవ‌లం మ‌న రాష్ట్రంలో మాత్ర‌మే అమ్మఒడి ప‌థ‌కం అమ‌లవుతోంది. 70 ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ రాష్ట్రంలో మీ అన్న ప్ర‌భుత్వంలో మాత్ర‌మే ఇది జ‌రుగుతోంది. ఇక మీద‌ట కూడా జ‌రుగుతుంది. - సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ #JaganannaAmmaVodi #EducationalReformsInAP #CMYSJagan

ఈ నాలుగేళ్ల‌లో ఒక్క అమ్మఒడి ప‌థ‌కం ద్వారానే అక్క‌చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలకు తావులేకుండా రూ.26,067.28 కోట్లు జ‌మ చేశాం. బ‌ట‌న్ నొక్క‌డం అంటే ఇదీ.. బ‌ట‌న్ నొక్క‌డం అంటే తెలియ‌ని బ‌డుద్ధాయిల‌కు ఈ విష‌యం అర్థ‌మ‌య్యేలా చెప్పండి. #JaganannaAmmaVodi #EducationalReformsInAP

9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే సీఎం వైయస్ జగన్ తాపత్రయంతో ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం 'జగనన్న సురక్ష' #JaganannaSuraksha #CMYSJagan

అర్హులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చాలనే సీఎం వైయస్ జగన్ తాపత్రయంతో ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం 'జగనన్న సురక్ష'

#JaganannaSuraksha #CMYSJagan
9533332141 (@zqkklkyh01lnnv4) 's Twitter Profile Photo

సుపరిపాలనలో భాగంగా వందేళ్ల తరువాత భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభించడమే గాక, ఇప్పుడు ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో మరో భారీ మార్పునకు శ్రీకారం చుట్టారు సీఎం వైయస్ జగన్....

- అంబేద్క‌ర్ జిల్లా కోసం కాపులు, ద‌ళితుల మ‌ధ్య చిచ్చు పెట్టింది మీరు, చంద్ర‌బాబు కాదా? - పెత్తందారుల‌కు తాబేదారుగా ఉంటూ.. కులాలు, మ‌తాలు, ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెడుతున్న‌ది నువ్వు కాదా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌? #PackageStarPK #NarahiYatra #EndOfTDP