YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile
YK Tv Digital

@yktvdigital

ID: 1963951608603312129

calendar_today05-09-2025 13:05:35

430 Tweet

313 Takipçi

2 Takip Edilen

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

నెరవేరనున్న కల... త్వరలో విశాఖపట్నం , విజయవాడకి మెట్రో.. #Metro #APAssembly #AndhraPradesh #Budget2026

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

ప్రియుడితో గొడ‌వ‌.. బిల్డింగ్ పైనుంచి దూకిన యువ‌తి ప్రియుడితో క‌లిసి ఢిల్లీలోని ఓ హోట‌ల్‌కు వ‌చ్చిన 22 ఏళ్ల యువ‌తి పెళ్లి విష‌యంలో ఇద్ద‌రి మధ్య గొడ‌వ‌.. ఆగ్రహంతో కిందకు దూకిన యువ‌తి.

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

కోవాలో విషం కలిపా అని ఆ మీడియా వాళ్ళు నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. - కోవా బన్ వ్యాపారి

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

శ్రీశైలం బ్రహ్మోత్సవాలా సందర్బంగా సర్వాంగా సుందరంగా ముస్తాబైన శ్రీశైలం ఆలయం డ్రోన్ విజువల్స్.. #MahaShivaratri2026 #Shivaratri

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

మహా శివరాత్రి రోజున సామర్లకోట గాంధీ బొమ్మ సెంటర్‌లో డీజే డాన్సులు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాంధీ విగ్రహానికి ముసుగు వేయడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భక్తి దినాన ఇలాంటి కార్యక్రమాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

మహా శివరాత్రి రోజున మొదటి హారతి అందుకొన్న త్రికోటేశ్వరుడు.. కోటప్పకొండ #Mahashivratri #MahaShivaratri2026

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

YK TV ప్రేక్షకులందరికీ మహా శివరాత్రి శుభకాంక్షలు... #MahaShivaratri2026 #Sivaratri #HarHarMahadevॐ

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

శ్రీశైలంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు ఏర్పాటులపై భక్తుల హర్షం.. #Srisailam #Mahashivratri #MahaShivaratri2026

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

On the occasion of #MahaShivaratri, Padma Shri awardee Sudarsan Pattnaik created a breathtaking sand sculpture at Puri beach using 17,000 Rudraksha beads. 🕉️✨ A powerful tribute to Lord Shiva, blending devotion. #Shivaratri #MahaShivaratri2026

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

#AlluSirish and family presented the first wedding invitation of his wedding to Nayanika Reddy to Mega Star #Chiranjeevi. Chiranjeevi was seen wearing an arm sling, following a recent minor shoulder surgery. He is doing well.

#AlluSirish and family presented the first wedding invitation of his wedding to Nayanika Reddy to Mega Star #Chiranjeevi.  

Chiranjeevi was seen wearing an arm sling, following a recent minor shoulder surgery. He is doing well.
YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్.. గేట్స్ బృందానికి మొదటి బ్లాక్ వద్ద స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు.

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

ఈశా ఫౌండేషన్‌ శివరాత్రి వేడుకల్లో తమన్నా, శ్రీనిధి శెట్టి, సారా అర్జున్ ! #IshaFoundation #MahaShivaratri2026 #Thammana #SrinidhiShetty #SaraArjun

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

విజయ్-రష్మిక పెళ్లి పత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.. #VijayDevarakonda #RashmikaMandanna #Tollywood

విజయ్-రష్మిక పెళ్లి పత్రిక ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..

#VijayDevarakonda #RashmikaMandanna #Tollywood
YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

#CoupleFriendly హీరో & హీరోయిన్ తమ సంతోషాన్ని పంచుకున్నారు! #SanthoshShoban #ManasaVaranasi #Tollywood

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

కోవా బన్ తీని డబ్బు సహాయం చేసిన నాగబాబు.. #KovaBun #NagaBabu #MedaramJathara

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

ప్రభాస్ గారి వర్షం లాంటి సినిమా అంటే మళ్లీ రాదు...ఆ సినిమా కి ఒక స్థానం ఉంది... - #SanthoshShoban #CoupleFriendly #Prabhas

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

#AuraOfUstaad చూసి హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ స్పెషల్ విషెస్. Vintage #PawanKalyan Smile. #UstaadBhagatSingh #AuraOfUstaad #HarishShankar

YK Tv Digital (@yktvdigital) 's Twitter Profile Photo

ఐబొమ్మ రవికి బెయిల్ ఐబొమ్మ నిర్వాహకుడు రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. పాస్‌పోర్ట్ అప్పగించాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశం. ప్రతిరోజూ CCS ఎదుట హాజరుకావాలని స్పష్టం. #iBomma #iBommaRavi #Piracy #Hyderabad #Telangana

ఐబొమ్మ రవికి బెయిల్ 

ఐబొమ్మ నిర్వాహకుడు రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. పాస్‌పోర్ట్ అప్పగించాలని, దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశం. ప్రతిరోజూ CCS ఎదుట హాజరుకావాలని స్పష్టం.

#iBomma #iBommaRavi #Piracy #Hyderabad  #Telangana