Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile
Visakhapatnam Realtime

@vskp_realtime

To put it in simple words, the Real-time Governance (RTG) Centre helps the government monitor all the schemes, keep a vigilance on people

ID: 948818184777342977

calendar_today04-01-2018 07:27:38

43 Tweet

173 Takipçi

1 Takip Edilen

Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile Photo

Live from ‘Technologies for Tomorrow', an interactive luncheon and gathering with top innovators in Tech at Davos. #APatDavos goo.gl/oQWN5h

Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile Photo

29-01-18 మీ కోసం కార్యక్రమం లో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తూన్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. #visakhapatnam #rtg

31-1-18 విశాఖ జిల్లా భూ సంబంద విషయాలు పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దినేష్ కుమార్ తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. #visakhapatnam #RTG

31-1-18 District Collector Pravin Kumar speaking in District Industries promotion Committee Meeting at Collectorate. #industriespromotion #collectorate #Visakhapatnam

31-1-18 District Collector Pravin Kumar speaking in District Industries promotion Committee Meeting at Collectorate.
#industriespromotion #collectorate #Visakhapatnam
Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile Photo

Hon'ble Cheif Minister Live from Amaravati where is he laying a fundation stone for Brahma Kumari's Universal Peace Retreat Centre, at Amaravati. Live from Amaravati goo.gl/GZaM46 #vizag #Visakhapatnam #AndhraPradesh

Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile Photo

మీ కోసం కార్యక్రమం లో అర్జీల పై సమీక్షించి న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ సందర్బంగా ప్రతి రోజూ పెండింగ్ ఉన్న అర్జీల పై సంబంధిత అధికారులకు మెసేజ్ పెట్టాలని మీ కోసం సెక్షన్ అధికారికి సూచించారు. #Visakhapatnam #RTG

ఓటర్లు నమోదు ఏర్పాటు పై పొలిటికల్ పార్టీల ప్రతినిధుల తో చర్చిస్తున్న జిల్లా రెవెన్యూ అధికారి సీ. చంద్ర శేఖర్ రెడ్డి సమీక్ష సమావేశం #Visakhapatnam #RTG

ఆఫ్రికా ఖండంలోనే ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన విశాఖ జిల్లా సబ్బవరం, గొలుగొండ, నక్కపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాల విద్యార్థులను జిల్లా కలెక్టరమ ప్రవీణ్ కుమార్ శనివారం అభినందించారు. #visakhapatnamrealtime #Vizag

నూతనంగా ఓటర్లను నమోదు చేసుకొనే కార్యక్రమంలో భాగంగా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌ ఆఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆర్‌.పి.సిసోడియా అన్నారు. #Visakhapatnam

నూతనంగా ఓటర్లను నమోదు చేసుకొనే  కార్యక్రమంలో భాగంగా స్పెషల్‌ సమ్మరి రివిజన్‌  ఆఫ్‌ ఎలక్టోరల్‌ రోల్స్‌ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని  ఆంద్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి 
ఆర్‌.పి.సిసోడియా అన్నారు. #Visakhapatnam
Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile Photo

ఈరోజు మీ కోసం కార్యక్రమం లో ప్రజల నుండి వినతులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా మీ కోసం లో వచ్చిన అర్జీలను ఏరోజు కి ఆ రోజు పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు #Vishakapatnam #meekosam

నులి పురుగులు రకరకాలుగా మన శరీరాల్లోకి ప్రవేశించి ఆరోగ్య వ్యవస్థకు హాని కల్గిస్తుంటాయని, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని జిల్లా కలెక్టరు ప్రవీణ్ కుమార్ అన్నారు. నేడు జిల్లా కలెక్టరు కార్యాలయంలో ఆయన “ జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం” ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. #Vizag

జిల్లాలో పట్టు పరిశ్రమకు ఎక్కువ ప్రోత్సాహం అవసరం అని, జిల్లా రైతులు ఇతర ప్రాంతాలను సందర్శించి అక్కడ పట్టు పరిశ్రమ దిగుబడుల పై మెలుకువలు తెలుసుకొని జిల్లాలోని మిగతా పట్టు రైతులకు తెలియజేసిన యెడల పట్టు పరిశ్రమ సాగులో విజయాలు సాధించవచ్చని జిల్లా కలెక్టరు ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

#CM conducts a Video Conference with District Collectors, HODs and Secretaries today. Follow the link goo.gl/RPiKMy to get live updates of Video Conference. Visakhapatnam Realtime #RTG

Visakhapatnam Realtime (@vskp_realtime) 's Twitter Profile Photo

డయల్‌ యువర్‌ కలెక్టరుకు 10 ఫోన్‌ కాల్స్‌. జిల్లా కలెక్టరు కార్యాలయంలో జరిగిన డయల్‌ యువర్‌ కలెక్టరుకు 10 ఫోన్‌ కాల్స్‌ అందాయి. వీటిలో రెవెన్యూ, జి.వి.యం .సి., వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖకు సంబంధించిన ఫోన్‌ కాల్స్‌ రావడం జరిగింది. #visakhapatnam

5/2/2018 జిల్లా కలక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సు ప్రజా సంక్షేమం- సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. #visakhapatnam

ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు ఎపిఐఐసి గ్రౌండ్సు నందు జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లను 22 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలక్టరు ప్రవీణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలక్టరు అధికారులతో కలసి ఏర్పాట్లను తనిఖీ చేశారు. #Visakhapatnam